Speed News
-
David Warner Retirement: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి ఇంగ్లండ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్ చేరుకొని ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు
Date : 03-06-2023 - 5:19 IST -
Odisha Train Accident: తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి… రైలు ప్రమాదంలో హృదయవిదారక ఘటన
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదం దేశాన్ని కన్నీళ్లుపెట్టిస్తుంది. ఈ రైలు ప్రమాదం మునుపెన్నడూ చూడని విషాదంగా చెప్తున్నారు.
Date : 03-06-2023 - 4:25 IST -
Odisha Train Tragedy: 21 శతాబ్దంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఇది: సీఎం మమతా
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఒడిశాలోని బాలేశ్వర్‌లో రైలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
Date : 03-06-2023 - 3:02 IST -
Train Accident: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఘోర రైలు ప్రమాదానికి కారణమిదేనా..?
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు కోచ్‌లు పట్టాలు తప్పడంతో పాటు మరో రైలును ఢీకొట్టింది.
Date : 03-06-2023 - 9:01 IST -
Petrol Diesel Prices: ఈ రోజు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఎంతో తెలుసుకోండిలా..!
Petrol Diesel Prices: ప్రభుత్వ చమురు కంపెనీల నుంచి శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Diesel Prices)పై ఉపశమనం కొనసాగుతోంది. నేటికీ పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) ఎలాంటి మార్పు కనిపించలేదు. గత ఏడాది కాలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అలాగే ఉన్నాయి. క్రూడాయిల్ హెచ్చుతగ్గులకు లోనవుతూ మరోసారి బ్యారెల్ కు 75 డా
Date : 03-06-2023 - 8:22 IST -
Pakistan New Party : ఒక బిలియనీర్ రాజకీయం.. ఇమ్రాన్ పార్టీ రెబల్స్ తో కొత్త పార్టీ
Pakistan New Party : పాకిస్తాన్ లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ "పాకిస్తాన్ తెహ్రీక్-ఏ -ఇన్సాఫ్" (పీటీఐ)లోని తిరుగుబాటు నేతలు ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త జహంగీర్ ఖాన్ తరీన్ (జేకేటీ)తో చేతులు కలిపి కొత్త పొలిటికల్ పార్టీని నెలకొల్పేందుకు రెడీ అయ్యారు.
Date : 03-06-2023 - 7:44 IST -
Gold Price: భారీగా పెరిగిన ధరలు..నేడు బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్ తప్పదు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.56,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,100గా నమోదైంది.
Date : 03-06-2023 - 7:01 IST -
Odisha Train Accident: ఘోర రైలు ప్రమాదం.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు (Odisha Train Accident) ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Date : 03-06-2023 - 6:43 IST -
Biggest Train Accidents : గత పదేళ్లలో ప్రధాన రైలు ప్రమాదాలివే..
Biggest Train Accidents : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరగా, 900 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సోరో, గోపాల్‌పూర్, ఖంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Date : 03-06-2023 - 6:42 IST -
Coromandel Express: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. 233కి చేరిన మృతుల సంఖ్య
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) శుక్రవారం సాయంత్రం బాలాసోర్ జిల్లా పరిధిలోని బహంగా స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్పనా సమీపంలో ప్రమాదానికి గురైంది.
Date : 03-06-2023 - 6:09 IST -
Big Breaking: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్!
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. బహనాగ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
Date : 02-06-2023 - 11:13 IST -
Gold: మన దేశంలో బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ లభిస్తుందో తెలుసా?
భారతదేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రోజురోజుకీ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఒక
Date : 02-06-2023 - 8:52 IST -
Surgery: అద్భుతం సృష్టించిన వైద్యులు.. 25 నిమిషాల్లో వెన్నెముక ఆపరేషన్?
మామూలుగా ఎముకలు విరిగినప్పుడు ఏదైనా ఆపరేషన్ చేయడానికి గంటల సమయం పడుతుంది. చిన్న చిన్న ఆపరేషన్ లు గంటకు లోపు కూడా అయిపోతూ ఉంటాయి. ఆపరే
Date : 02-06-2023 - 8:20 IST -
Pre Wedding: శ్రుతి మించిన పైత్యం.. ఏకంగా పాములతో ఫ్రీవెడ్డింగ్ ఫోటో షూట్?
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కూడా కొత్తగా చేయాలి పాపులర్ అవ్వాలి అని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని కొన్ని సా
Date : 02-06-2023 - 6:30 IST -
Wrestlers – Kapil Dev : రంగంలోకి 1983 టీమిండియా.. రెజ్లర్లకు ధైర్యం చెప్పిన కపిల్ సేన
Wrestlers - Kapil Dev : రెజ్లర్ల నిరసనలపై కపిల్ దేవ్ నేతృత్వంలో 1983 క్రికెట్ వరల్డ్ కప్ ను గెలిచిన టీమ్ ఇండియా సభ్యులు స్పందించారు. దేశం తరఫున పోటీపడి .. కష్టపడి సంపాదించిన పతకాలను గంగానదిలో వేయడం లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారికి సూచించారు.
Date : 02-06-2023 - 5:17 IST -
Baby Girl Death: హైదరాబాద్ లో ఘోరం.. చిన్నారి ప్రాణం తీసిన కార్ డోర్!
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఘోరం జరిగింది. రోడ్డుపక్కన ఆగివున్న కారు డోర్ సడెన్‌గా తీయడంతో చిన్నారి పోయింది.
Date : 02-06-2023 - 4:39 IST -
Mamata Banerjee: మమతా మానవత్వం, గాయపడ్డ జర్నలిస్టును కారులో ఆస్పత్రికి తరలించిన సీఎం!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేనర్జీ మానవత్వం చాటుకొని ప్రజల మనుసులను దొచారు.
Date : 02-06-2023 - 4:09 IST -
Russian Devotee: శ్రీవారికి ప్రేమతో.. టీటీడీకి రష్యన్ భక్తుడు 7.6 లక్షల విరాళం!
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ట్రస్టులకు రష్యన్ భక్తుడు రూ.7.6 లక్షలు విరాళంగా అందించారు.
Date : 02-06-2023 - 2:12 IST -
Brij Bhushan-FIR : బ్రిజ్ భూషణ్ పై 2 ఎఫ్‌ఐఆర్‌లలో సంచలన ఆరోపణలు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నమోదైన ఎఫ్‌ఐఆర్ లలోని(Brij Bhushan-FIR) సంచలన విషయాలు బయటికి వచ్చాయి.
Date : 02-06-2023 - 1:11 IST -
Japan Population Down : జపాన్ కు “బర్త్” ఫీవర్.. తగ్గిపోతున్న జనాభా
Japan Population Down : జపాన్ ను జనాభా సంక్షోభం వెంటాడుతోంది.జననాల రేటు రికార్డు స్థాయికి డౌన్ అయింది.
Date : 02-06-2023 - 12:32 IST