Speed News
-
Delhi : ఢిల్లీలో విషాదం.. స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడు మృతి
ఢిల్లీలో విషాదం నెలకొంది. ఢిల్లీలోని నరేలాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో 12 ఏళ్ల బాలుడు మునిగిపోయాడు. ఈ
Date : 07-06-2023 - 7:10 IST -
Gold Price: ఈరోజు బంగారం, వెండి కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. తులం ధర ఎంతో చెక్ చేసుకోండి..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.55,600గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,650గా నమోదైంది.
Date : 07-06-2023 - 6:54 IST -
Air India: ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం
ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా రష్యాకు దారి మళ్లించారు. విమానాన్ని సురక్షితంగా రష్యాలో ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు.
Date : 06-06-2023 - 6:52 IST -
Marriage Letter: ఇదేందయ్యా ఇది.. అమ్మాయి కావాలంటూ ఏకంగా ప్రభుత్వానికి లేఖ?
సాధారణంగా పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనిపించడం సర్వసాధారణం. పెళ్లి వయసు వచ్చిన తర్వాత మనకు తగ్గ అమ్మాయి ఎక్కడ దొరు
Date : 06-06-2023 - 4:26 IST -
Shocking: కర్ణాటకలో కలకలం.. రైల్వే ట్రాక్ పై రాళ్లు పెట్టిన బాలుడు, నెట్టింట్లో వీడియో వైరల్!
కర్ణాటకలో ఓ మైనర్ బాలుడు రైల్వే ట్రాక్ పై రాళ్లు పెట్టడం కలకలం రేపింది. అయితే స్థానికులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.
Date : 06-06-2023 - 12:58 IST -
Toy Train Derail : 95 మందితో పట్టాలు తప్పిన టాయ్ ట్రైన్
Toy Train Derail : చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన టాయ్ ట్రైన్ పట్టాలు తప్పింది. టాయ్ ట్రైన్ మహారాష్ట్రలోని మాథేరన్ హిల్ స్టేషన్ నుంచి నేరల్‌కు వెళ్తుండగా.. ముంబైకి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న జుమ్మా పట్టి స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Date : 06-06-2023 - 12:42 IST -
Insurance on Train: 35 పైసలకే రైలులో రూ.10 లక్షల ఇన్సూరెన్స్
ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలో చౌకగా వచ్చే ఇన్సూరెన్స్ (Insurance) సదుపాయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు ప్రజలు
Date : 06-06-2023 - 12:33 IST -
Coromandel Express : పట్టాలెక్కిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్!
ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై విషాదాన్ని నింపిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) రైలు మళ్లీ పట్టాలెక్కింది.
Date : 06-06-2023 - 12:16 IST -
CBI Steps In : రంగంలోకి సీబీఐ.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు
CBI Steps In : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయడానికి సీబీఐ రంగంలోకి దిగింది. "నిర్లక్ష్యం కారణంగా మరణం, ప్రాణహాని" అభియోగాలతో రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసును సీబీఐ ఈరోజు (మంగళవారం) టేకప్ చేసింది.
Date : 06-06-2023 - 11:59 IST -
Biggest Ever Drug Raid : వేలకోట్ల డార్క్ వెబ్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు
సీక్రెట్ గా దేశవ్యాప్తంగా డ్రగ్స్ అమ్ముతున్న అతిపెద్ద ముఠా గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మంగళవారం రట్టు చేసింది. ఇప్పటివరకు దేశంలో మునుపెన్నడూ ఇంత భారీగా LSD డ్రగ్స్ పట్టుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ముఠా ఇంటర్నెట్ లో అత్యంత రహస్యమయంగా ఉండే డార్క్ వెబ్ ద్వారా పని చేస్తోందని వెల్లడించాయి. డార్క్ వెబ్ లోనే డ్రగ్స్ ఆర్డర్స్ తీసుకొని.. ఆ తర్వాత ఆయా
Date : 06-06-2023 - 10:35 IST -
Unknown Dead Bodies : అయ్యో పాపం.. ఆ 101 డెడ్ బాడీస్ ఎవరివో
మరో 101 మృతదేహాలు ఎవరివి.. ?(Unknown Dead Bodies) వాళ్లంతా ఎక్కడి వాళ్ళు ? అనేది ఇంకా అధికారులు గుర్తించలేకపోతున్నారు.
Date : 06-06-2023 - 9:53 IST -
Prabhas Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో ప్రభాస్, ‘ఆదిపురుష్’ టీమ్
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ (Prabhas Visits Tirumala) దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేసారు.
Date : 06-06-2023 - 9:42 IST -
Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం.. గుండెపోటుతో భక్తురాలి మృతి
వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయంలో విషాదం జరిగింది. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది.
Date : 06-06-2023 - 9:28 IST -
1st International Cruise Vessel : మన మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్రూయిజ్ నౌక
1st International Cruise Vessel : మనదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ వెసెల్ "MV ఎంప్రెస్" లాంచ్ అయింది. చెన్నై నుంచి శ్రీలంక మధ్య ఇది నడుస్తుంది.
Date : 06-06-2023 - 9:26 IST -
165 Crores Fine On Microsoft : మైక్రోసాఫ్ట్ పై రూ.165 కోట్ల ఫైన్.. ఎందుకంటే ?
165 Crores Fine On Microsoft : మైక్రోసాఫ్ట్ కంపెనీపై ఏకంగా రూ.165 కోట్ల ($20 మిలియన్ల) జరిమానా పడింది. ఈ ఫైన్ ను అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) వేసింది.
Date : 06-06-2023 - 8:48 IST -
Petrol Diesel Prices: దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) తగ్గింపు మంగళవారం కూడా కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) ఎలాంటి మార్పు చేయలేదు.
Date : 06-06-2023 - 8:25 IST -
Odisha Trains Accident : ఆ రైలు డ్రైవర్ చివరి మాటల్లో.. పెద్ద క్లూ!
రైలు ప్రమాదానికి(Odisha Trains Accident) గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ గుణనిధి మొహంతీ స్టేట్‌మెంట్‌ను అధికారులు సోమవారం రికార్డు చేశారు. "మేం లూప్‌లోకి ఎంటర్ అయినప్పుడు రెడ్ సిగ్నల్ లేదు. గ్రీన్ సిగ్నలే ఉంది. ప్రమాద సమయంలోనూ ట్రైన్ వేగం మామూలుగానే ఉంది" అని అతడు చెప్పినట్టు తెలుస్తోంది.
Date : 06-06-2023 - 7:21 IST -
Gold Price: బంగారం, వెండి కొనాలనుకునే మహిళలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.55,300గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330గా నమోదైంది.
Date : 06-06-2023 - 7:15 IST -
Odisha Trains Crash : 100 శాతం గ్యారంటీ..అది విధ్వంస కుట్రే : మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది
బీజేపీ నేత, మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఒడిశా రైలు ప్రమాద ఘటనపై(Odisha Trains Crash) సంచలన వ్యాఖ్యలు చేశారు. "అది మామూలు రైలు ప్రమాదం కానే కాదు.. విధ్వంస కుట్ర వల్లే ఆ మూడు ట్రైన్స్ క్రాష్ అయ్యాయని నేను 100 శాతం కంటే ఎక్కువ గ్యారంటీతో చెప్పగలను" అని ఆయన కామెంట్ చేశారు.
Date : 06-06-2023 - 7:02 IST -
Violence In Manipur: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ.. రెండు వర్గాల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి
మణిపూర్‌లోని (Violence In Manipur) ఇంఫాల్‌లో సోమవారం ఉదయం రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కాంగ్‌చుప్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Date : 06-06-2023 - 6:53 IST