HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Petrol Diesel Latest Prices Check New Rates In Your City

Petrol Diesel Prices: దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) తగ్గింపు మంగళవారం కూడా కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) ఎలాంటి మార్పు చేయలేదు.

  • Author : Gopi Date : 06-06-2023 - 8:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Petrol- Diesel
Petrol- Diesel

Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) తగ్గింపు మంగళవారం కూడా కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) ఎలాంటి మార్పు చేయలేదు. పెద్ద మెట్రోల్లోనూ ధరలు అలాగే ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72కి, డీజిల్ లీటరు రూ.89.62కి లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ లీటరు రూ.106.03కు, లీటర్ డీజిల్ రూ.92.76కు విక్రయిస్తున్నారు. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63కి, డీజిల్ లీటరు రూ.94.24కి లభిస్తోంది.

ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

– పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.76, డీజిల్ రూ.94.52

– లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.96.43, డీజిల్ రూ.89.63

– జైపూర్ లో లీటర్ పెట్రోల్ రూ.108.48, డీజిల్ రూ.93.72

– హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82

– నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ.96.92, డీజిల్ రూ.90.08

– గురుగ్రామ్ లో లీటర్ పెట్రోల్ రూ.96.84, డీజిల్ రూ.89.72

– చండీగఢ్ లో లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26

Also Read: Gold Price: బంగారం, వెండి కొనాలనుకునే మహిళలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..!

ఈ రోజు ముడి చమురు ధర ఎంత?

ముడిచమురు ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $0.47 లేదా 0.61 శాతం పడిపోయి $76.24కి, WTI క్రూడ్ $0.51 లేదా 0.71 శాతం పడిపోయి $71.64కి పడిపోయింది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు విడుదల చేస్తారు..?

పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు జారీ చేస్తాయి. ఇందులో పన్నులు, షిప్పింగ్ ఖర్చు, డీలర్ కమీషన్ ఉంటాయి. IndianOil వెబ్‌సైట్ ప్రకారం.. మీరు డీలర్ కోడ్ RSPని 92249 92249కి SMS చేయవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • diesel
  • Latest Prices
  • petrol
  • Petrol Diesel Prices
  • Petrol- Diesel Price Today

Related News

Solar Capacity For AC

ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

ఎండల నుండి ఉపశమనం పొందడంతో పాటు మీ కరెంటు ఖర్చులను దాదాపుగా సున్నా చేసుకోవచ్చు. అలాగే సోలార్ ఎనర్జీ అనేది స్వచ్ఛమైన, సురక్షితమైన శక్తి కాబట్టి ఇది పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

    Latest News

    • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

    • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

    • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd