Speed News
-
Hyderabad: నగరంలో శ్రీనాథ్ జీ ధ్వజాజీ ఆనంద్ ఉత్సవ్ వేడుకలు
సనాతన ధర్మం విలువలు సమాజంలో మరింత మందికి తెలియజెప్పేలా ఓ కార్యక్రమానికి శ్రీనాథ్ జీ ధ్వజాజీ ఆరోహణ ఉత్సవ సమితి శ్రీకారం చుట్టింది.
Date : 06-11-2023 - 7:27 IST -
Jordan Air Force : ఇజ్రాయెల్ దాడుల వేళ గాజాలోకి జోర్డాన్ విమానం.. ఏమైందంటే ?
Jordan Air Force : జోర్డాన్ వైమానిక దళానికి చెందిన విమానం ఒకటి ఆదివారం అర్ధరాత్రి గాజాలోకి ఎంటర్ అయింది.
Date : 06-11-2023 - 7:22 IST -
500 Crores Seize : 27 రోజుల్లో రూ.500 కోట్ల సొత్తు సీజ్.. పోలీసుల తనిఖీలు ముమ్మరం
500 Crores Seize : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ తరుణంలో అక్రమ ధన ప్రవాహానికి కళ్లెం వేసేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
Date : 06-11-2023 - 6:54 IST -
BJP vs YSRCP : పురంధేశ్వరికి మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్.. ఆరోపణలు చేసే ముందు..?
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Date : 05-11-2023 - 9:15 IST -
world cup 2023: కోహ్లీ, అయ్యర్ విధ్వంసం..
ఈడెన్ గార్డెన్స్‌లో లో టీమిండియా సౌతాఫ్రికా జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ బరిలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడారు. రోహిత్ శర్మ వేగంగా పరుగులు తీయడంపై దృష్టిపెడితే గిల్ మెల్లగా ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ హాఫ్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు.
Date : 05-11-2023 - 5:34 IST -
Mahua Moitra : ‘‘బేషరమ్ బేహుదా’’.. ఆ ఛైర్మన్‌పై మహిళా ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు
Mahua Moitra : ముడుపులు పుచ్చుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే అభియోగాలపై ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ప్రశించింది.
Date : 05-11-2023 - 4:05 IST -
WhatsApp Channels : వాట్సాప్ ఛానల్స్‌లో సరికొత్త ఫీచర్.. ఇదిగో
WhatsApp Channels : ఇప్పటికే వాట్సాప్‌లో ఉన్న ‘పోల్స్’ ఫీచర్ గురించి మనకు తెలుసు.
Date : 05-11-2023 - 3:18 IST -
Owaisi Campaign: ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసిన ఓవైసీ
హైదరాబాద్ లో ఎంపీ అసదుద్దీన్ ఎంఐఎం ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ, మేనల్లుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీ ఆదివారం ఓల్డ్ సిటీ అంతటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Date : 05-11-2023 - 2:27 IST -
Nuclear Bomb On Gaza : గాజాపై అణుబాంబు.. ఇజ్రాయెల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Nuclear Bomb On Gaza : ఓ వైపు ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో వేలాది మంది గాజా పౌరులు చనిపోతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌లోని అతివాద పార్టీల నాయకులు గాజాపై వాగ్యుద్ధం చేస్తున్నారు.
Date : 05-11-2023 - 2:22 IST -
100% FDI- First Project : భారత్‌లో స్వీడన్ రాకెట్ల ప్లాంట్.. తొలిసారి 100 శాతం ఎఫ్‌డీఐ
100% FDI- First Project : భారతదేశ రక్షణ రంగ ప్రాజెక్టులలో ఇప్పటివరకు 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.
Date : 05-11-2023 - 1:50 IST -
Virat Kohli Birthday: భర్తకు అనుష్క క్రేజీగా పుట్టినరోజు విశేష్
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా సతీమణి అనుష్క శర్మ బర్తడే విశేష్ తెలియజేసింది. అనుష్క శర్మ భర్తకు ఫన్నీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
Date : 05-11-2023 - 1:29 IST -
Kohli – Sand Sculpture : విరాట్ కోహ్లీ బర్త్‌డే స్పెషల్.. జీవకళతో ఇసుక శిల్పం
Kohli - Sand Sculpture : ఇవాళ భారత క్రికెటర్ విరాట్ కోహ్లి 35వ పుట్టినరోజు.
Date : 05-11-2023 - 1:09 IST -
Bishops Weeds : ఆ వంటకాల్లో వాము ఆకులు వాడొచ్చు తెలుసా !
Bishops Weeds : దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో వాము ఉంటుంది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి.
Date : 05-11-2023 - 12:18 IST -
Life Certificate: పెన్షనర్లకు అలర్ట్.. నవంబర్ 30లోపు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి ఇలా..!
మీరు పెన్షనర్ అయితే నవంబర్ నెల మీకు చాలా ముఖ్యమైనది. ఈ నెలలో పింఛను గ్రహీతలందరూ తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని (Life Certificate) సమర్పించాలి. ఇలా చేయకుంటే వచ్చే నెల నుంచి పింఛను అందదు.
Date : 05-11-2023 - 12:14 IST -
TSPSC Paper Leak : ‘న్యూజిలాండ్’ దాకా పేపర్ లీక్.. మరో అరెస్ట్ ఎవరిదో తెలుసా ?
TSPSC Paper Leak : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తాజాగా మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
Date : 05-11-2023 - 11:43 IST -
Delhi Schools : 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత.. 6 నుంచి 10 తరగతులకు వర్చువల్ క్లాస్‌లు
Delhi Schools : దేశ రాజధాని ఢిల్లీని వాయుకాలుష్యం వణికిస్తోంది. ఈ తరుణంలో ఢిల్లీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 05-11-2023 - 11:04 IST -
Minister Gunman Suicide: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య.. కారణమిదేనా..?
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఏఎస్సై ఫాజిల్ అలీ ఆత్మహత్య (Minister Gunman Suicide)కు పాల్పడ్డారు. సర్వీస్ తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Date : 05-11-2023 - 8:55 IST -
Diwali – Special Trains : దీపావళికి స్పెషల్ ట్రైన్స్.. ఏపీలో హాల్టింగ్ స్టేషన్లు ఇవే
Diwali - Special Trains : దీపావళిని మనం నవంబరు 12న జరుపుకోబోతున్నాం.
Date : 05-11-2023 - 8:38 IST -
Gaza Divided : ఇక గాజా రెండు ముక్కలు.. ఇజ్రాయెల్ ఆర్మీ కసరత్తు
Gaza Divided : గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకుపోతోంది.
Date : 05-11-2023 - 7:50 IST -
Petrol Diesel: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ ఏరియాలో ఒక లీటరు ఎంతో చెక్ చేసుకోండి..!
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం విడుదల చేశాయి.
Date : 05-11-2023 - 7:45 IST