Speed News
-
Butterfly Pea Flowers : పవర్‌ఫుల్ పూలు.. చర్మ సమస్యలు, జీర్ణ సమస్యల నుంచి ఊరట
Butterfly Pea Flowers : ‘బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్’ను శంఖు పుష్పాలు అని పిలుస్తారు.
Date : 07-11-2023 - 5:21 IST -
Komatireddy Venkat Reddy: నాకు సీఎం అయ్యే రోజు వస్తుంది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో సీఎం పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్య నేతలు సీఎం పదవీపై కన్నేయడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
Date : 07-11-2023 - 5:17 IST -
PM Modi : కాంగ్రెస్ గెలిచినప్పుడల్లా నక్సలైట్లు, టెర్రరిస్టులు బలోపేతమయ్యారు : ప్రధాని మోడీ
PM Modi : ఓ వైపు ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత 20 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నక్సలిజం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 07-11-2023 - 3:59 IST -
Ponguleti : త్వరలోనే నాపై ఐటీ రైడ్స్.. బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది : పొంగులేటి
Ponguleti : వచ్చే రెండు, మూడు రోజుల్లో తనపై ఐటీ రైడ్స్ జరగొచ్చని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Date : 07-11-2023 - 3:23 IST -
2204 Crores: 53 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లోకి రూ.2,204 కోట్లు
2204 Crores - 53 Lakh Farmers : ఆంధ్రప్రదేశ్‌లోని 53.53 లక్షల మంది అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రూ.2,204 కోట్లు జమయ్యాయి.
Date : 07-11-2023 - 2:27 IST -
Gangula Kamalakar: కాంగ్రెస్ బిజెపిలకు విలువైన ఓటు వేసి వృధా చేయొద్దు: గంగుల కమలాకర్
తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసి... ఇక్కడి సంపదను కొల్లగొడుతారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Date : 07-11-2023 - 1:12 IST -
100000 Indians – Israel : లక్ష మంది పాలస్తీనియన్ల జాబ్స్‌కు చెక్.. ఆ ప్లేస్‌లో ఇండియన్స్
100000 Indians - Israel : గాజాపై భీకరంగా వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 07-11-2023 - 12:58 IST -
Raja Singh : రాజాసింగ్‌పై మరో రెండు కేసులు.. ఫిర్యాదులు ఏమిటంటే ?
Raja Singh : ఎన్నికల వేళ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు.
Date : 07-11-2023 - 12:31 IST -
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కారును తనిఖీ చేసిన పోలీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేసిన ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.
Date : 07-11-2023 - 12:28 IST -
Recurring Deposit: రికరింగ్ డిపాజిట్ అంటే ఏమిటి..? బ్యాంకు, పోస్టాఫీసు RDలలో ఏది బెస్ట్..?
చిన్న పొదుపుకు మద్దతు ఇవ్వడానికి బ్యాంకులు, పోస్టాఫీసులు ఒక ప్రసిద్ధ పథకం రికరింగ్ డిపాజిట్ (Recurring Deposit)ని అమలు చేస్తాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో పోస్ట్ ఆఫీస్ ఆర్‌డిపై వడ్డీ రేటును 6.7 శాతానికి పెంచింది.
Date : 07-11-2023 - 11:19 IST -
Polling Updates : కళ్లు లేకున్నా ఓటు కోసం నడిచొచ్చాడు.. అక్కడ 23 ఏళ్ల తర్వాత పోలింగ్
Polling Updates : ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ జరుగుతోంది.
Date : 07-11-2023 - 11:01 IST -
Kamal Haasan Birthday : కమలహాసన్ జీవితంలోని ఆసక్తికర విశేషాలు
Kamal Haasan Birthday : ‘కమలహాసన్’.. ఈ పేరు చెప్పగానే మనకు ఆయన నేచురల్ యాక్టింగ్ గుర్తుకు వస్తుంది.
Date : 07-11-2023 - 10:16 IST -
Whats Today : హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. పెద్దపల్లికి సీఎం కేసీఆర్.. పుట్టపర్తికి జగన్
Whats Today : ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్‌కు రానున్నారు.
Date : 07-11-2023 - 9:33 IST -
Poco C65 : ‘పోకో సీ65’ ఎంట్రీ.. రూ.9వేలకే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
Poco C65 : ఎట్టకేలకు ‘పోకో సీ65’ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌ను కనిష్టంగా రూ.10,700కే కొనొచ్చు.
Date : 07-11-2023 - 8:03 IST -
National Cancer Awareness Day : క్యాన్సర్‌కు మౌత్‌వాష్‌తో లింక్.. ట్రీట్మెంట్‌కు రెండు కొత్త ఆవిష్కరణలు
National Cancer Awareness Day : ఇవాళ ‘నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే’. నోబెల్ బహుమతి గ్రహీత మేడమ్ క్యూరీ జయంతిని పురస్కరించుకొని ఈ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
Date : 07-11-2023 - 7:46 IST -
Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. మీ ఏరియాలో ఎంతో తెలుసుకోండి..!
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price) ప్రభుత్వ చమురు సంస్థలు మంగళవారం విడుదల చేశాయి.
Date : 07-11-2023 - 7:38 IST -
Gold- Silver: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు తగ్గాయి.
Date : 07-11-2023 - 7:28 IST -
Polls Today : ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో మొదలైన ఓట్ల పండుగ
Polls Today : ఛత్తీస్‌గఢ్‌లో తొలివిడత పోలింగ్ ప్రక్రియ మొదలైంది. నక్సల్స్ ప్రభావిత 20 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది.
Date : 07-11-2023 - 7:02 IST -
Delhi Pollution : ఢిల్లీలో కాలుష్యానికి చెక్.. ఏం చేయబోతున్నారో తెలుసా ?
Delhi Pollution :వాయు కాలుష్యం గుప్పిట్లో చిక్కుకొని దేశ రాజధాని ఢిల్లీ విలవిలలాడుతోంది.
Date : 06-11-2023 - 6:23 IST -
MLC kavitha: బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదు, కాంగ్రెస్, బీజేపీలపై కవిత ఫైర్
బీసీ కులగణన ఎందుకు చేపట్టడంలేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Date : 06-11-2023 - 6:15 IST