Speed News
-
Damodar Rajanarasimha: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు మస్ట్: మంత్రి దామోదర్
Damodar Rajanarasimha: JN.1 వేరియంట్ ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్-19 నియంత్రణపై సమీక్ష వహించిన ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం ప్రారంభించాలని, సామాజిక ప్రోటోకాల్‌లను అనుసరించాలని ప్రజలను కోరారు. కోవిడ్ వంటి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సందర్శించి, సలహాలు పొంది పరీక్షించుకోవాలని మంత్రి అన్నారు. కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదన
Date : 28-12-2023 - 11:29 IST -
Vijayakanth Passed Away: ప్రముఖ నటుడు విజయ్‌కాంత్ కన్నుమూత
ప్రముఖ నటుడు విజయ్ కాంత్ (71) (Vijayakanth Passed Away) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.
Date : 28-12-2023 - 9:07 IST -
Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు, 13 మంది సజీవ దహనం
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి ప్రయాణికులతో ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో (Madhya Pradesh Accident) చాలా మంది సజీవ దహనమైనట్లు సమాచారం.
Date : 28-12-2023 - 8:58 IST -
Petrol Prices: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. ఏపీలో పెరుగుదల..!
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Prices) ప్రభుత్వ చమురు సంస్థలు గురువారం విడుదల చేశాయి.
Date : 28-12-2023 - 7:45 IST -
Gold Price: జోరు పెంచిన బంగారం ధరలు.. ఈరోజు కూడా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు మరోసారి పెరిగాయి.
Date : 28-12-2023 - 7:31 IST -
EPFO Covid Withdrawal: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. కొవిడ్ అడ్వాన్స్ నిలిపివేత..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO Covid Withdrawal) చందాదారులకు ఓ బ్యాడ్ న్యూస్. కోవిడ్-19లో ప్రారంభించిన పెద్ద సదుపాయాన్ని EPFO మూసివేసింది.
Date : 28-12-2023 - 7:06 IST -
Devil : ‘డెవిల్’ కమర్షియల్ అంటున్న కళ్యాణ్ రామ్.. ఇంకా ఏమేం చెప్పారంటే..
Devil : డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’.
Date : 27-12-2023 - 7:08 IST -
COVID-19 News Cases: దేశంలో 24 గంటల్లో 529 కొత్త కోవిడ్ కేసులు నమోదు
భారతదేశంలో ఒకే రోజు 529 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4093కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మరణించారు, కర్ణాటక నుండి ఇద్దరు మరియు గుజరాత్ నుండి ఒకరు మరణించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Date : 27-12-2023 - 6:12 IST -
Hanuman: హనుమాన్ మూవీకి రవితేజ వాయిస్ ఓవర్
Hanuman: ఇప్పటికే పలు చిత్రాల్లో తన వాయిస్ ఓవర్‌తో రవితేజ (Ravi teja) అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘హను-మాన్’లో మరోసారి తన వాయిస్‌తో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో కోటి అనే కోతి పాత్రకు ఆయన వాయిస్ అందించనున్నారు. ఆ విషయాన్ని తెలుపుతూ మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. రవితేజ ఈ సినిమాలో భాగం కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్ పదిరెట్లు పెరగనున్నట్లు తెలిపింది. ఇటీవల విడుదల చ
Date : 27-12-2023 - 6:10 IST -
Eagle X Dhamaka : ఈగల్‌లో కొత్త రవితేజను చూస్తారు : మాస్ మహారాజా
Eagle X Dhamaka : మాస్ మహారాజా రవితేజ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది.
Date : 27-12-2023 - 6:02 IST -
Thandel : సముద్రం మధ్యలో ‘తండేల్’.. త్వరలో ఎగ్జైటింగ్ అప్‌డేట్స్
Thandel : మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ 'తండేల్' రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ఉడిపిలో ప్రారంభమైంది.
Date : 27-12-2023 - 5:17 IST -
Sriya Reddy : ‘సలార్ సీజ్ పైర్’ను మించి ‘సలార్ పార్ట్ 2’ ఉంటుంది: శ్రియా రెడ్డి
Sriya Reddy : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’.
Date : 27-12-2023 - 4:28 IST -
Ram Lalla : అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించే బాలరాముడిపై కీలక ప్రకటన
Ram Lalla : జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే భగవాన్ శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి సంబంధించిన కీలక విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ బుధవారం వెల్లడించారు.
Date : 27-12-2023 - 3:45 IST -
Bharat Rice : కిలో రూ.25కే ‘భారత్ రైస్’.. పేదల కోసం మోడీ సర్కారు ప్లాన్
Bharat Rice : భారత్ ఆటా, భారత్ దాల్‌లను డిస్కౌంట్ ధరలకు ప్రజలకు అందిస్తున్న కేంద్ర సర్కారు ఈ లిస్టులో మరో నిత్యావసర సరుకును చేర్చబోతోంది. అదే బియ్యం !!
Date : 27-12-2023 - 3:12 IST -
Heart Vest : గుండెపోటును ముందే పసిగట్టే ‘బనియన్’
Heart Vest : మెడికల్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్తకొత్త ఆవిష్కరణలు మార్కెట్లోకి వస్తున్నాయి.
Date : 27-12-2023 - 2:51 IST -
Rajnath Singh : ఉగ్రవాదులతో పోరాడండి.. భారతీయులను బాధపెట్టొద్దు.. ఆర్మీకి రక్షణమంత్రి సూచన
Rajnath Singh : ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడి లాంటివాడని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Date : 27-12-2023 - 2:17 IST -
Minister Jupalli: సీఎం రేవంత్‌తో చర్చించి మళ్లీ నంది అవార్డులు అందజేస్తాం: మంత్రి జూపల్లి
Minister Jupalli: తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి మళ్లీ నంది అవార్డులు అందజేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ఇచ్చే నంది అవార్డుల ప్రక్రియ ఆగిపోవడం బాధాకరమన్నారు. అవార్డులను మళ్లీ
Date : 27-12-2023 - 1:20 IST -
Bandi Sanjay: చారిత్రాత్మక ఆలయాన్ని దత్తత తీసుకున్న బండి సంజయ్
Bandi Sanjay: రాజన్న-సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండల పరిధిలోని వరదవెల్లి గ్రామంలోని చారిత్రాత్మక గురు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దత్తత తీసుకోనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆలయంలో సనాయ్ పూజలు చేశారు. ఇది మిడ్ మానేర్ డ్యామ్ (MMD) బ్యాక్ వాటర్ వద్ద ఉంది. భక్తులు చేరుకోవడానికి పడవలపై మూడు కిలోమీటర్
Date : 27-12-2023 - 12:37 IST -
Robert Vadra : ఈడీ ఛార్జ్‌షీట్‌లో తొలిసారిగా రాబర్ట్‌వాద్రా పేరు.. ఏ కేసులో ?
Robert Vadra : మనీలాండరింగ్ అభియోగాలతో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీపై కొనసాగుతున్న కేసులో తొలిసారిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది.
Date : 27-12-2023 - 12:31 IST -
Bharat Nyay Yatra : జనవరి 14 నుంచి రాహుల్‌గాంధీ ‘భారత్ న్యాయ్ యాత్ర’
Bharat Nyay Yatra : 'భారత్ న్యాయ్ యాత్ర'కు రాహుల్‌గాంధీ రెడీ అయ్యారు.
Date : 27-12-2023 - 11:49 IST