Speed News
-
Voting – Ram Lalla Idol : అయోధ్య రాముడి విగ్రహం ఎంపికపై ఓటింగ్
Voting - Ram Lalla Idol : అయోధ్య రామ మందిరం జనవరి 22న ప్రారంభం కాబోతోంది. ఈ మహా ఘట్టం దిశగా మరో కీలక ముందడుగు ఇవాళ పడనుంది.
Date : 29-12-2023 - 1:19 IST -
January 1st – 4 Rules : న్యూ ఇయర్ 2024లో.. 4 న్యూ రూల్స్
January 1st - 4 Rules : న్యూ ఇయర్ 2024 వచ్చేస్తోంది. ఈ కొత్త సంవత్సరంలో రాబోతున్న 4 కొత్త రూల్స్ గురించి మనం తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి.
Date : 29-12-2023 - 12:47 IST -
Deer Hunting: తెలంగాణలో జింకల వేట.. పోలీసులకు చిక్కిన వేటగాళ్లు
Deer Hunting: విద్యుత్తు తీగలను ఉపయోగించి మచ్చల జింకను చంపినందుకు ములుగు జిల్లాలో ఆరుగురు వేటగాళ్లను అధికారులు అరెస్టు చేసిన మూడు రోజులకే, కెబి ఆసిఫాబాద్ జిల్లాలో మరో సంఘటన బయటపడింది. ఈసారి 15 మంది ఉన్నారు. జింకల మాంసం కోసం ట్రాప్ చేసి చంపడానికి వలలను ఉపయోగించారు. తెలంగాణ అటవీ శాఖ వన్యప్రాణి విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘క్యాచ్ ద ట్రాప్’ డ్రైవ్‌లో ఈ రెండు ఘటనల
Date : 29-12-2023 - 12:21 IST -
Xiaomi Car : టెస్లా కార్లను మించిన మైలేజీతో షావోమి ఎలక్ట్రిక్ కారు.. ‘SU7’
Xiaomi Car : చైనీస్ టెక్ దిగ్గజం షావోమి (Xiaomi) తన తొలి ఎలక్ట్రిక్ కారు (EV) ‘SU7’ను ఎట్టకేలకు విడుదల చేసింది.
Date : 29-12-2023 - 11:59 IST -
Ratan Tata: షేర్లు విక్రయించే యోచనలో రతన్ టాటా..!
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా (Ratan Tata) ఈ-కామర్స్ కంపెనీ ఫస్ట్‌క్రై రాబోయే IPOలో తన మొత్తం వాటాను విక్రయించబోతున్నారు.
Date : 29-12-2023 - 11:30 IST -
100 Billion Dollars : తొలిసారిగా ఒక మహిళకు రూ.8 లక్షల కోట్ల సంపద.. ఎవరు ?
100 Billion Dollars : 100 బిలియన్ డాలర్లు అంటే మామూలు విషయం కాదు.. 8 లక్షల కోట్ల రూపాయలు!!
Date : 29-12-2023 - 11:19 IST -
Highest Salary: 2023లో ఏ 5 రంగాలకు చెందిన ఉద్యోగులు అత్యధిక జీతం పొందారు..?
2022- 2023 చివరిలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ Google దాదాపు 50 వేల మంది ఉద్యోగులను తొలగించింది. దీనికి విరుద్ధంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల (Highest Salary)ను కూడా పెంచాయి.
Date : 29-12-2023 - 11:00 IST -
Insurance : రూ.320కే రూ.5 లక్షల బీమా.. తపాలా శాఖ ఇన్సూరెన్స్ స్కీమ్స్
Insurance : భారత తపాలా శాఖ ఇప్పుడు ఇన్సూరెన్స్ బిజినెస్‌పైనా ఫోకస్ చేస్తోంది.
Date : 29-12-2023 - 9:50 IST -
Ayodhya Airport : అయోధ్య ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లకు కొత్త పేర్లు
Ayodhya Airport : జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది.
Date : 29-12-2023 - 9:15 IST -
New Year -Banned : న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. ఆ దేశం సంచలన నిర్ణయం
New Year -Banned : ఈసారి నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోకూడదని పాకిస్తాన్ నిర్ణయించింది.
Date : 29-12-2023 - 8:48 IST -
Whats Today : మేడిగడ్డకు మంత్రులు.. రూ.584 కోట్ల ‘విద్యాదీవెన’ నిధుల విడుదల
Whats Today : ఇవాళ తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించనుంది.
Date : 29-12-2023 - 8:25 IST -
Trump Blocked : ట్రంప్‌పై ‘మెయిన్’ బ్యాన్.. అధ్యక్ష ఎన్నికల బాటలో రెడ్ సిగ్నల్
Trump Blocked : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది.
Date : 29-12-2023 - 8:09 IST -
Petrol Prices: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Prices) ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం విడుదల చేశాయి.
Date : 29-12-2023 - 7:53 IST -
Gold Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రూ. 64 వేలకు చేరిన బంగారం ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు మరోసారి పెరిగాయి.
Date : 29-12-2023 - 7:40 IST -
Sub Variant JN.1: 157కి చేరిన కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు.. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ..!
భారతదేశంలో కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 (Sub Variant JN.1) మొత్తం కేసుల సంఖ్య 157కి చేరుకుంది. వీటిలో అత్యధికంగా కేరళలో 78 కేసులు, గుజరాత్‌లో 34 కేసులు నమోదయ్యాయి.
Date : 29-12-2023 - 7:09 IST -
Nani: నాని కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’ లేటెస్ట్ అప్డేట్
Nani: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఆకట్టుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలనే హాయ్ నాన్న’తో ఈ ఏడాది మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నాని. ఆ సినిమా విజయాన్ని ఆస్వాదించి అమెరికా నుంచి ఇటీవలే తిరిగొచ్చారు. వెంటనే కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ కోసం రంగంలోకి దిగారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో… డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. నాని సరసన కథాన
Date : 28-12-2023 - 6:31 IST -
Rama Temple Vs Rahul Gandhi Yatra : రామ మందిరం Vs రాహుల్ యాత్ర
మతంతో మమేకమై ఉన్న రామ మందిరం (Rama Temple) ప్రారంభోత్సవ రాజకీయాన్ని విపక్షాలు ఎలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయో ఇంకా స్పష్టత రాలేదు.
Date : 28-12-2023 - 4:55 IST -
Chandrababu: కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ
Chandrababu: కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై నిరసనల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత కారణంగా ఇప్పటికీ త్రిలోక్ పూర్తిగా కోలుకోలేదు. అసుపత్రిలో చికిత్స అనంతరం బెంగళూరులో ఉంటున్న
Date : 28-12-2023 - 4:17 IST -
PM Modi: విజయకాంత్ మరణం పట్ల మోడీ సంతాపం
PM Modi: అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 71 ఏళ్ల విజయకాంత్ కోవిడ్ -19 బారిన పడిన తర్వాత వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారని ఆయన పార్టీ తెలిపింది. అయితే అతనికి న్యుమోనియా ఉందని తెలిసింది. “కెప్టెన్ విజయకాంత్ న్యుమోనియాతో అడ్మిట్ అయిన
Date : 28-12-2023 - 12:26 IST -
Damodar Rajanarasimha: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు మస్ట్: మంత్రి దామోదర్
Damodar Rajanarasimha: JN.1 వేరియంట్ ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్-19 నియంత్రణపై సమీక్ష వహించిన ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం ప్రారంభించాలని, సామాజిక ప్రోటోకాల్‌లను అనుసరించాలని ప్రజలను కోరారు. కోవిడ్ వంటి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సందర్శించి, సలహాలు పొంది పరీక్షించుకోవాలని మంత్రి అన్నారు. కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదన
Date : 28-12-2023 - 11:29 IST