HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ravi Teja Voice Over For Hanuman Movie

Hanuman: హనుమాన్ మూవీకి రవితేజ వాయిస్ ఓవర్

  • Author : Balu J Date : 27-12-2023 - 6:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hanuman
Hanuman

Hanuman: ఇప్పటికే పలు చిత్రాల్లో తన వాయిస్‌ ఓవర్‌తో రవితేజ (Ravi teja) అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘హను-మాన్‌’లో మరోసారి తన వాయిస్‌తో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో కోటి అనే కోతి పాత్రకు ఆయన వాయిస్‌ అందించనున్నారు. ఆ విషయాన్ని తెలుపుతూ మూవీ యూనిట్‌ ట్వీట్‌ చేసింది. రవితేజ ఈ సినిమాలో భాగం కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ పదిరెట్లు పెరగనున్నట్లు తెలిపింది. ఇటీవల విడుదల చేసిన ‘హను-మాన్‌’ ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది.

యంగ్‌ హీరో తేజ సజ్జ నటిస్తోన్న సినిమా ‘హను-మాన్‌’ (Hanu Man). ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. కొన్ని రోజులుగా వారానికో అప్‌డేట్‌ను అందిస్తోన్న చిత్రబృందం నేడు కూడా దీనికి సంబంధించిన ఓ వార్తను వెల్లడించింది. ఈ సినిమాలో రవితేజ భాగమైనట్లు తెలిపింది. అంజనాద్రి అనే ఓ కల్పిత ప్రదేశం నేపథ్యంలో సాగే చిత్రమిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hanuman
  • Ravi teja
  • tollywood actor
  • Voice Over

Related News

Who is Koel Mallick? Another setback for Mamata Banerjee... TMC leader resigns from Rajya Sabha seat.

Koel Mallick: కోయెల్ మల్లిక్ ఎవరు? మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. రాజ్యసభ ఎంపీ పదవికి టీఎంసీ నేత రాజీనామా

భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభకు టీఎంసీ (TMC) ఆమెను నామినేట్ చేసినప్పుడు, కోయెల్ మల్లిక్ 2026 ప్రారంభంలో అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2026 ఏప్రిల్‌లో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ప్రముఖ టాలీవుడ్ నటి మరియు తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకురాలు కోయెల్ మల్లిక్ (ఈమె పేరును తరచుగా ‘కోయెల్ ముల్లిక్’ అని కూడా రాస్తుంటారు) ఇటీవల రాజ్యసభ సభ్యురాలిగా (ఎంపీ) తన రాజీనామాను సమర

    Latest News

    • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

    • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

    • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

    • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

    • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd