Speed News
-
Delhi Police Recruitment: దేశంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2024లో సబ్-ఇన్‌స్పెక్టర్ కోసం నోటిఫికేషన్ (Delhi Police Recruitment) విడుదల చేసింది.
Date : 05-03-2024 - 7:50 IST -
Byreddy Shabari : టీడీపీలోకి బైరెడ్డి శబరి..? నంద్యాల నుంచి పోటీ..?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలు రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం చేయడంలో చురుకుగా నిమగ్నమై, శ్రద్ధగా తమ అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్నాయి. రాయలసీమ ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి (Byreddy Rajashekara Reddy) కుటుంబంపై ప్రధానంగా దృష్టి సారించిన టీడీపీ (TDP)లో ప్రస్తుతం నంద్యాల లోక్‌సభ టికెట్ కోసం అంతర్గత పోటీ నెలకొంది. ప్రస్తుతం రాయలసీమ బీజేపీ (BJP)లో య
Date : 05-03-2024 - 7:46 IST -
Gummanur Jayaram : టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరామ్
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రోజు రోజుకు వైసీపీని వీడి టీడీపీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. జగన్ నిర్ణయాలతో విసిగిపోయిన కొందరు నేతలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. అయితే.. తాజాగా గుమ్మనూరి జయరామ్ టీడీపీలో చేరారు. మంగళగిరిలో టీడీపీ నిర్వహిస్తోన్న జయహో బీసీ సభలో గుమ్మనూరు జయరాం టీడీపీలో తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయు
Date : 05-03-2024 - 7:11 IST -
Paytm: పేటీఎం వాడేవారికి గుడ్ న్యూస్ ఉందా..? సీఈవో విజయ్ శేఖర్ శర్మ మాటలకు అర్థమేంటి..?
పేటీఎం (Paytm) పేమెంట్స్ బ్యాంక్‌పై చర్య తీసుకున్న తర్వాత పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఎట్టకేలకు మౌనం వీడారు. పేటీఎం పునరాగమనంపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.
Date : 05-03-2024 - 7:09 IST -
Pakistan: పాకిస్థాన్‌లో వర్ష బీభత్సం.. 22 మంది పిల్లలతో సహా 35 మంది మృతి
భారతదేశం పొరుగు దేశం పాకిస్తాన్ (Pakistan)లో ఒక వైపు మంచు, వర్షం బీభత్సం సృష్టించగా.. మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 05-03-2024 - 6:57 IST -
Chandrababu : చంద్రబాబుకు ఇది క్లిష్టమైనదే..!
పార్టీ సీనియర్ నేతలను వారి సొంత నియోజకవర్గాల నుంచి కొత్త చోట్లకు తరలించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేస్తున్న యోచనలు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ (YSRCP) నుంచి పార్టీలో చేరే వారికి, జనసేన నేతలకు కూడా స్థానం కల్పించేందుకు సీనియర్ టీడీపీ నేతల నియోజకవర్గాలను మార్చాల్సిన అవసరం ఉందని నాయుడు భావించారు. కానీ, పార్టీ సీనియర్ నేతలు మాత్రం తమ సొంత ని
Date : 05-03-2024 - 6:44 IST -
AP Politics : ఎన్నికల ముందు ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణం..!
భారీ స్థాయిలో ఏదైనా నిర్మాణానికి భారీ తయారీ, సమయం అవసరం, కానీ ముఖ్యంగా, ఏదైనా నిర్మించాలనే నిజాయితీ ఉద్దేశం కీలకం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్, ఐపీఏసీలు చంద్రబాబుపై గ్రాఫిక్స్ ప్రచారాన్ని విజయవంతంగా సాగించారు. అయితే, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతో సహా ఏ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారు, ఇది తన పదవీకాలం మొత్తంలో ని
Date : 05-03-2024 - 6:36 IST -
Government Schemes: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలివే..!
మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు (Government Schemes) ప్రవేశపెడుతున్నాయి. ఢిల్లీ నుంచి హిమాచల్ వరకు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రతినెలా నగదు ఇస్తామని ప్రకటించాయి.
Date : 05-03-2024 - 6:22 IST -
Tonique Liquor : ‘టానిక్ లిక్కర్’పై రైడ్స్.. అందులో పార్ట్‌నర్స్ ఎవరో తెలుసా ?
Tonique Liquor : టానిక్ లిక్కర్ గ్రూప్స్.. తెలంగాణలోనే వెరీవెరీ స్పెషల్!!
Date : 05-03-2024 - 6:19 IST -
Vande Bharat Express: అందుబాటులోకి మరో రెండు వందే భారత్ రైళ్లు..!
దేశంలోని ప్రముఖ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 05-03-2024 - 5:58 IST -
Gaganyaan – 48 Sites : ‘గగన్‌యాన్’ వ్యోమగాముల ల్యాండింగ్‌కు 48 సైట్లు.. ఎందుకు ?
Gaganyaan - 48 Sites : గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి పంపేందుకు నలుగురు భారతీయ వ్యోమగాములు రెడీ అయ్యారు.
Date : 05-03-2024 - 5:55 IST -
Elon Musk Vs Indians : ప్రపంచ సంపన్నుల జాబితాలో భారతీయుల దూకుడు
Elon Musk Vs Indians : ప్రపంచ ధనవంతుల జాబితాలో అత్యుత్తమ ర్యాంకుల కోసం భారతీయులు కూడా పోటీపడుతున్నారు.
Date : 05-03-2024 - 12:25 IST -
Saibaba : ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు
Saibaba : ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు ఎట్టకేలకు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుంది.
Date : 05-03-2024 - 11:46 IST -
Srisailam : శ్రీశైలంకు వంతెన మార్గం.. పులుల సంరక్షణ కేంద్రం పైనుంచి..
Srisailam : శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రం. దీనికి దక్షిణ కాశీగానూ పేరుంది.
Date : 05-03-2024 - 11:17 IST -
Abortion Right : అబార్షన్ ఇక మహిళల రాజ్యాంగ హక్కు
Abortion Right : అబార్షన్ (గర్భస్రావం) చేయించుకోవడాన్ని మహిళల రాజ్యాంగపరమైన హక్కుగా గుర్తించిన తొలి దేశంగా ఫ్రాన్స్ అవతరించింది.
Date : 05-03-2024 - 9:53 IST -
Trainee SIs Arrested : 15 మంది ట్రెయినీ ఎస్సైలు అరెస్ట్
Trainee SIs Arrested : పోలీసు నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయి.
Date : 05-03-2024 - 8:29 IST -
Phone Tapping : సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ! ఆ అధికారిపై వేటు
Phone Tapping : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్, బీజేపీ కీలక నేతల ఫోన్లను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావ్‌ను సస్పెండ్ చేశారు.
Date : 05-03-2024 - 7:56 IST -
BJP: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. గెలుపే లక్ష్యంగా ముందడుగులు
BJP: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చు లెక్కలపై ఆరా తీస్తోంది. ఎన్నికల సందర్భంగా వచ్చిన పార్టీ ఫండ్ దారితప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పలువురు బీజేపీ అభ్యర్థులు హస్తినకు ఫిర్యాదులు చేశారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన నిధులు కింది వరకు అందకపోవడంతో.. చాలా సెగ్మెంట్లలో పార్టీ ఓడిపోయిందని వారు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లా
Date : 05-03-2024 - 12:34 IST -
KTR: పాలమూరు జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ, గెలుపు వ్యూహాలపై చర్చ
KTR: కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపైన చర్చించారు. రానున్న లోక్ సభ, ఎంఎల్సీ ఉపఎన్నికపైన చర్చించారు. ఇప్పటికే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్ని
Date : 05-03-2024 - 12:15 IST -
DSC: డీఎస్సీకి అప్లయ్ చేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
DSC: రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. మొత్తం 11,062 పోస్టులకు భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జిల్లాల వారీగా ఏ సబ
Date : 04-03-2024 - 11:48 IST