Speed News
-
Surekha Yadav: నేడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం.. తొలి మహిళా డ్రైవర్ సురేఖ యాదవ్ గురించి తెలుసా..!
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మనం భారతదేశపు తొలి మహిళా డ్రైవర్ సురేఖ యాదవ్ (Surekha Yadav) గురించి తెలుసుకుందాం.
Date : 08-03-2024 - 7:02 IST -
Gobi Pakora: ఎంతో క్రిస్పీగా ఉండే గోబీ పకోడీ టేస్టీగా తయారు చేసుకోండిలా!
గోబీ పకోడీ.. ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ అనగానే చాలామందికి గోబినే గుర్తుకొస్తుంది. మరి ఈ గోబీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కావాల్సిన పదార్థాలు : శెనగ పిండి – ఒక కప్పు కాలిఫ్లవర్ ముక్కలు- ఒక కప్పు కారం – ఒక టీస్పూను ఉప్పు – సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక టీస్పూను కొత్త
Date : 07-03-2024 - 5:24 IST -
Sagar Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ట్రక్కు, బస్సు ఢీ
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖురై సమీపంలో బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణికురాలు సహా బస్సు, ట్రక్కు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు
Date : 07-03-2024 - 4:28 IST -
Richest Man: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా..? మస్క్, బెజోస్ కాదు..!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు (Richest Man) కావాలనే పోరాటం ఈ రోజుల్లో చాలా ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలో అత్యధిక సంపద ఎవరిది అనే ప్రశ్నకు గత మూడు రోజుల్లో మూడోసారి సమాధానం మారిపోయింది.
Date : 07-03-2024 - 2:45 IST -
Janasena : జనసేన పోటీ చేసే సీట్ల జాబితా..?
ఆంధ్ర ప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో అందరి చూపు టీడీపీ (TDP)- జనసేన (Janasena) కూటమిపైనే ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో భారీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమని.. అంతేకాకుండా.. సీఎం అభ్యర్థి కూడా పవనే అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. బాబు అరెస్ట్ తరువాత టీడీపీ- జనసేన కూటమి ఏర్
Date : 07-03-2024 - 12:37 IST -
Chandrababu : సీనియారిటీ కంటే సర్వేలనే చంద్రబాబు నమ్ముతున్నారా..?
అవును!! ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ క్యాడర్, ప్రజలు చంద్రబాబును భిన్నంగా చూస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 9 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. చివరి నిమిషం వరకు అభ్యర్థులను ఖరారు చేయడంలో చంద్రబాబు నాయుడు ఆలస్యం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, నామినేషన్ తేదీ ముగియడానికి ఒక రోజు ముందు టీడీపీ టిక్కెట్లను నిర్ధారించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ట
Date : 07-03-2024 - 12:24 IST -
Election Commission : రాష్ట్ర ప్రభుత్వాలకు ఈసీఐ కీలక సూచనలు
లోక్ సభ ఎన్నికలు, రంజాన్ ఒకేసారి రావడంతో అన్ని రాష్ట్రాల సీఎస్లు, సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. ఈ నెల 11న రంజాన్ మాసం ప్రారంభం కానుండగా అధికారిక ఇఫ్తార్ విందులను ఎన్నికల నియమావళి అనుమతించదని స్పష్టం చేసింది. సొంత ఖర్చులతో ఇఫ్తార్ విందులను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇఫ్తార్ విం
Date : 07-03-2024 - 12:08 IST -
Kejriwal : నేను బీజేపీలో చేరితే సమన్లు ఆగిపోతాయి
తాను బీజేపీలో చేరితే తనకు ఈడీ సమన్లు ఆగిపోతాయని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజీవాల్ (Kejriwal) ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతల్ని బలవంతంగా చేర్చుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. ‘ఎక్కడికి వెళ్తారు? బీజేపీలోకా లేక జైలుకా? ఈడీ సోదాలకు ఇదే అర్థం. నిరాకరిస్తే జైలుకే. కాషాయ కండువా కప్పుకొంటామని చెబితే సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్కు రేపే బెయిల్ వచ
Date : 07-03-2024 - 11:59 IST -
MLC Kavitha : సీఎం రేవంత్ బీజేపీలో చేరే అవకాశం..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసమర్థతతో రాష్ట్రంలో కృత్రిమ కరవు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలేదని రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎన్ఏలోనే మోదీతో స్నేహం ఉందని కవిత విమర్శించారు. అంతేకాకుండా.. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై స
Date : 07-03-2024 - 11:49 IST -
CM Revanth Reddy : ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది
రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో కరువు పరిస్థితులు నెలకొంటాయని , రైతులు పరిస్థితిని అర్థం చేసుకొని సమస్యను సమిష్టిగా ఎదుర్కొని అధిగమించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. “ కరువు లేదా మరేదైనా పెద్ద సమస్య అయినా, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. లోటు వర్షపాతం కారణంగా అన
Date : 07-03-2024 - 11:44 IST -
Onions Export: ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు సడలింపు.. ఈ దేశాలకు ప్రయోజనం..!
భారత ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై (Onions Export) ఆంక్షలను సడలించడం ప్రారంభించింది.
Date : 07-03-2024 - 11:15 IST -
TDP-JSP : నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్అతో వీరు భేటీ కానుండగా.. రాష్ట్రంలో BJPతో పొత్తుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం కూడా షాతో బాబు భేటీ కాగా.. పొత్తులపై స్పష్టత రాలేదు. నేటి సమావేశంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ-జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అటు నిన్న బాబు-పవన్ తాజా రాజకీయ పరిణామాలప
Date : 07-03-2024 - 10:52 IST -
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. మార్చి 16 డెడ్ లైన్..!
ఢిల్లీకి చెందిన మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు రూస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది.
Date : 07-03-2024 - 10:42 IST -
CM Revanth Reddy : నేడు ఎలివేటెడ్ కారిడార్కు సీఎం రేవంత్ శంకుస్థాపన
ఉత్తర తెలంగాణకు రాజమార్గమైన హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్కు సీఎం రేవంత్ నేడు భూమి పూజ చేయనున్నారు. సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి సమీపంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. రూ.2232 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ఎలివేటెడ్ కారిడార్లో నగరంలో రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాజీవ్ రహదారి స్టేట్ హ
Date : 07-03-2024 - 10:32 IST -
TDP : నేడు ‘శంఖారావం’ రెండో విడత యాత్ర ప్రారంభం
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తోన్న ‘శంఖారావం’ రెండో విడత యాత్ర రాయలసీమలో నేటి నుంచి ప్రారంభం కానుంది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఇవాళ మడకశిర, పెనుకొండలో రేపు పుట్టపర్తి, కదిరిలో లోకేశ్ పర్యటిస్తారు. అంతకుముందు ‘శంఖారావం’ తొలి విడత యాత్ర ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో సాగింది. We’re now on Whats
Date : 07-03-2024 - 10:20 IST -
Congress : నేడు కాంగ్రెస్ తొలి జాబితా..!
నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడే అవకాశముంది. ఈ లిస్ట్లో తెలంగాణ నుంచి 10 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర నేతలు ఆశావహుల పేర్లను అధిష్ఠానానికి సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొ
Date : 07-03-2024 - 10:07 IST -
Weather Forecast: వేసవిలో కూడా దేశ రాజధాని ఢిల్లీలో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత..!
మార్చి నెలలో ఆరు రోజులు గడిచినా రాజధాని ఢిల్లీలో ఇంకా చలి (Weather Forecast) కొనసాగుతోంది. పర్వతాల్లో మంచు కురుస్తుండటంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో చలిగాలులు వీస్తుండడంతో చలి వాతావరణం నెలకొంది.
Date : 07-03-2024 - 9:00 IST -
Income Tax: ఆదాయపు పన్ను రీఫండ్ ఇంకా అందలేదా? అయితే ఈ తేదీ నాటికి అకౌంట్లోకి డబ్బు రావొచ్చు..!
మీ పాత ఆదాయపు పన్ను (Income Tax) రీఫండ్ నిలిచిపోయి.. మీరు ఇంకా దాని కోసం ఎదురుచూస్తుంటే మీకు శుభవార్త ఉంది.
Date : 07-03-2024 - 8:29 IST -
Fire Breaks Out: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అపార్ట్‌మెంట్‌లో ఫైర్ యాక్సిడెంట్..!
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అదే సమయంలో ఈసారి నటికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆమె భవనంలో మంటలు (Fire Breaks Out) చెలరేగాయి.
Date : 07-03-2024 - 8:13 IST -
Anant-Radhika: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వేడుకలో ఎవరెంత తీసుకున్నారంటే..?
దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రాధిక మర్చంట్‌ను (Anant-Radhika) పెళ్లి చేసుకోబోతున్నారు.
Date : 07-03-2024 - 7:39 IST