Speed News
-
Bail Rule : ఈడీ కేసుల్లోనూ నిందితులకు బెయిల్ రూల్.. సుప్రీంకోర్టు కీలక కామెంట్స్
అక్రమ మైనింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడు ప్రేమ్ ప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Date : 28-08-2024 - 2:02 IST -
Attacks On Trains : రైళ్లపై దాడులకు ఉగ్రకుట్ర.. టెర్రరిస్టు ఘోరీ వీడియో కలకలం
ఫర్హతుల్లా ఘోరీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్నాడు.
Date : 28-08-2024 - 12:41 IST -
Realme 13 Pro : రియల్‌మీ 13 ప్రో ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్.. ధర ఎంతో తెలుసా..?
Realme 13 ప్రో ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్‌ను ప్రారంభించడంతో చైనాలో తన స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను విస్తరించింది. భారతదేశంలో రియల్‌మే 13 ప్రో+, రియల్‌మే 13 ప్రోలను ముందుగా ప్రవేశపెట్టిన ఈ కొత్త మోడల్ ఇప్పుడు ప్రో+ వేరియంట్‌తో పాటు చైనాలో అందుబాటులో ఉంది.
Date : 28-08-2024 - 11:52 IST -
Trump – Kamala : కమలతో డిబేట్‌కు నేను రెడీ.. ట్రంప్ కీలక ప్రకటన
తనకు, కమలా హ్యారిస్‌కు మధ్య డిబేట్ జరుగుతుందని ఎక్స్ వేదికగా ట్రంప్ వెల్లడించారు.
Date : 28-08-2024 - 11:40 IST -
New Oil Discovery : పశ్చిమ ఎడారిలో కొత్త చమురు ఆవిష్కరణను ప్రకటించిన ఈజిప్ట్
1-అంగుళాల ఉత్పత్తి ప్రారంభంలో రికవరీ 44 డిగ్రీల నాణ్యతతో రోజుకు 7,165 బారెల్స్ చమురు, 23 మిలియన్ క్యూబిక్ అడుగుల అనుబంధ వాయువు, ప్రకటనను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
Date : 28-08-2024 - 11:31 IST -
Bihar Floods : బీహార్‌లో వరదలు బీభత్సం.. నిరాశ్రయులైన వేలాది మంది
గంగా, గండక్, కోషి, మహానంద ఇతర నదుల పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక చోట్ల నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటింది. రాష్ట్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Date : 28-08-2024 - 11:13 IST -
CM Revanth Reddy : రీజినల్ రింగ్ రోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సచివాలయ భవనం ప్రధాన ద్వారం దగ్గర విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరు 9న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు.
Date : 28-08-2024 - 10:50 IST -
MLC Kavitha : ఇవాళ ట్రయల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత విచారణ
ఈ సందర్భంగా కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
Date : 28-08-2024 - 10:41 IST -
AP Cabinet : పేపర్ లెస్ విధానంతో ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ..
ఆగస్టు 28వ తేదీ ఉదయం 11 గంటలకు కాగిత రహిత మంత్రివర్గ మండలి సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 28-08-2024 - 10:31 IST -
Gujarat Floods : వరద వలయంలో గుజరాత్.. సురక్షిత ప్రాంతాలకు 23,870 మంది
వడోదరలో విశ్వమిత్రి నదిలో నీట మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలోని ఏడు వంతెనలను మూసివేశారు.
Date : 28-08-2024 - 10:23 IST -
X Outage : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిలిచిన ట్విట్టర్ సేవలు
వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ‘డౌన్ డిటెక్టర్’ దీనిపై ప్రకటన చేసింది.
Date : 28-08-2024 - 10:00 IST -
Jan Dhan Accounts: జన్ ధన్ యోజన.. 53.13 కోట్ల ఖాతాల్లో 29.56 కోట్ల ఖాతాలు మహిళలవే!
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) 10వ వార్షికోత్సవం సందర్భంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ పథకం ప్రభుత్వానికి చాలా సహాయపడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
Date : 28-08-2024 - 9:45 IST -
Railway Stations : 8 రైల్వే స్టేషన్లకు స్వామీజీలు, స్వాతంత్య్ర యోధుల పేర్లు
జైస్ స్టేషన్‌కు గురు గోరఖ్‌నాథ్ ధామ్, మిస్రౌలీ స్టేషనుకు మా కాలికన్ ధామ్, బానీ స్టేషనుకు స్వామీ పరమహంస అనే పేర్లు పెట్టారు.
Date : 28-08-2024 - 9:39 IST -
Passport Services: 5 రోజులపాటు మూత పడనున్న పాస్‌పోర్ట్ సేవలు.. కారణమిదే..?
పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ పోర్టల్ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 2 ఉదయం వరకు దేశవ్యాప్తంగా పనిచేయదు. ఈ సమాచారాన్ని పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ అందించింది.
Date : 28-08-2024 - 9:20 IST -
Paralympics 2024: నేటి నుంచి పారిస్ పారాలింపిక్స్.. వీరిపైనే పసిడి ఆశలు..!
2024 ఒలింపిక్స్‌లో నిరాశాజనక ఆటతీరును ప్రదర్శించిన భారత్ స్వర్ణ పతక ఆశలు ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్‌పై ఉన్నాయి. ఈసారి భారత్ నుండి మొత్తం 84 మంది అథ్లెట్లు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు.
Date : 28-08-2024 - 12:05 IST -
Champai Soren: బీజేపీలోకి మాజీ సీఎం.. సంతోషంగా లేని ప్రముఖ నేత..?
బీజేపీలో చేరాలన్న చంపై సోరెన్ నిర్ణయం పట్ల బాబులాల్ మరాండీ సంతోషంగా లేరని బీజేపీకి సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పలేదు.
Date : 27-08-2024 - 11:44 IST -
Rajya Sabha: 12 మంది ఏకగ్రీవం.. రాజ్యసభలో మెజారిటీ మార్క్ చేరిన ఎన్డీయే కూటమి..!
9 మంది బీజేపీ అభ్యర్థుల్లో రాజస్థాన్ నుంచి రవ్‌నీత్ సింగ్ బిట్టు, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్, బీహార్ నుంచి ఉపేంద్ర కుష్వాహా, మనన్ కుమార్ మిశ్రా, అస్సాం నుంచి రామేశ్వర్ తేలీ, మిషన్ రంజన్ దాస్, మహారాష్ట్ర నుంచి ధీర్య షీల్ పాటిల్ ఉన్నారు.
Date : 27-08-2024 - 11:10 IST -
Kavitha Bail : రేపు హైదరాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత..
ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత కవిత తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే ఈరోజు రాత్రికి ఆమె ఢిల్లీలోనే బస చేయనున్నారు
Date : 27-08-2024 - 6:00 IST -
BJP : కోల్‌కతా హత్యాచార ఘటన..12 గంటల బంద్‌కు బీజేపీ పిలుపు
జూనియర్ వైద్యురాలిపై అత్యచారం, హత్యకు నిరసనగా బుధవారంనాడు 12 గంటల బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంద్..
Date : 27-08-2024 - 5:56 IST -
Praja Palana : సెప్టెంబరు 17 నుంచి ‘ప్రజా పాలన’.. అర్హులందరికీ హెల్త్ కార్డులు : సీఎం రేవంత్
ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను మంజూరు చేసేందుకు వివరాలను సేకరించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Date : 27-08-2024 - 5:45 IST