HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Rameshwaram Cafe Blast Planner Calls For Attacks On Trains Across India

Attacks On Trains : రైళ్లపై దాడులకు ఉగ్రకుట్ర.. టెర్రరిస్టు ఘోరీ వీడియో కలకలం

ఫర్హతుల్లా ఘోరీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్నాడు.

  • By Pasha Published Date - 12:41 PM, Wed - 28 August 24
  • daily-hunt
Rameshwaram Cafe Blast Attacks On Trains

Attacks On Trains : టెర్రరిస్టు ఫర్హతుల్లా ఘోరీ విడుదల చేసిన వీడియో కలకలం క్రియేట్ చేస్తోంది.  దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ అతడు ఆ వీడియోలో స్లీపర్ సెల్స్‌‌కు ఆదేశాలు ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. ఫర్హతుల్లా ఘోరీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితమే అతడు విడుదల చేసిన మూడు నిమిషాల సంచలన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read :MLC Kavitha : ఇవాళ ట్రయల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత విచారణ

భారతదేశంలోని రైళ్లు, పెట్రోలియం పైప్‌లైన్లపై దాడులు(Attacks On Trains) చేయాలని..  ప్రెజర్ కుక్కర్లు వాడి రామేశ్వరం కేఫ్ తరహా పేలుళ్లు జరపాలని ఆ వీడియో సందేశంలో ఫర్హతుల్లా ఘోరీ ప్రస్తావించడం గమనార్హం. ఈనేపథ్యంలో భారత నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. భారత్‌లో సీక్రెట్‌గా ఉంటున్న ఉగ్రవాద స్లీపర్ సెల్స్‌‌కు ఈ పేలుళ్లు జరపడంలో పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ సహకారం అందించే ముప్పు ఉందని భారత నిఘా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆ కుట్రలను భగ్నం చేసేందుకు రెడీ అవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

ఫర్హతుల్లా ఘోరీ ఎవరు ?

  • ఫర్హతుల్లా ఘోరీకి అబూ సుఫియాన్, సర్దార్ సాహబ్, ఫరూ అనే పేర్లు ఉన్నాయి.
  • మన దేశంలో జరిగిన పలు పేలుళ్ల వెనక ఇతడి హస్తం ఉందని అంటారు.
  • 2002లో గుజరాత్‌లోని అక్షరధామ్‌ ఆలయంపై జరిగిన దాడితో ఫర్హతుల్లా ఘోరీకి సంబంధం ఉందని సమాచారం.  ఆ దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి గాయాలయ్యాయి.
  • 2005లో హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలోనూ అతడి ప్రమేయం ఉంది.
  • కొన్ని నెలల క్రితం పుణే-ఐసిస్ మాడ్యూల్‌కు చెందిన పలువురు ఉగ్రవాదులను దేశవ్యాప్తంగా అరెస్టుచేశారు. వారిని విచారించగా ఘోరీ పేరు తెరపైకి వచ్చింది.
  • భారత్‌లో  ఐఎస్‌ఐ స్లీపర్‌ సెల్స్‌ను ఫర్హతుల్లా ఘోరీ నిర్వహిస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. కొంతమంది యువతను అతడు రిక్రూట్ చేసుకుంటున్నాడని గుర్తించారు.

Also Read :Trump – Kamala : కమలతో డిబేట్‌కు నేను రెడీ.. ట్రంప్ కీలక ప్రకటన


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Attacks On Trains
  • crime
  • india
  • rameshwaram cafe blast

Related News

Total lunar eclipse on the 7th..Which zodiac signs are auspicious according to astrology? Which zodiac signs are inauspicious?..!

Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

ఈ గ్రహణం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:27 గంటలకు ముగియనుంది. మొత్తం 3 గంటల 30 నిమిషాల పాటు ఇది కొనసాగుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణంగా ఉండటం వల్ల, ఇది సాధారణ చంద్రగ్రహణాల కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వచ్చి ఎర్రటి వెలుతురుతో మెరిసిపోతాడు.

  • Trade War

    Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • Upendra Dwivedi

    Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • Trump Is Dead

    Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd