HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Bank Holiday's

    2026 జనవరిలో బ్యాంక్ హాలిడేస్ వివరాలు ఇవిగో..

    BANK HOLIDAYS : జనవరి 2026 నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఇందులో జాతీయ, రాష్ట్ర పండుగలు, అలాగే వారాంతాలైన ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు ఉన్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా వర్తించవని, రాష్ట్రాల వారీగా స్థానిక పండుగల ఆధారంగా మారుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. జనవరి 2026లో ముఖ్యమైన బ్యాంక్ స

    Date : 24-12-2025 - 5:45 IST
  • Vinod Kumar Shukla

    ప్రముఖ హిందీ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత క‌న్నుమూత‌!

    ఆయన సాహిత్య కృషికి గాను ఇటీవల 59వ జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. నవంబర్ 21న రాయ్‌పూర్‌లోని ఆయన నివాసంలోనే ఈ అవార్డును ప్రదానం చేశారు.

    Date : 23-12-2025 - 7:56 IST
  • National Farmers Day

    జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..

    National Farmers Day : దేశానికి రైతు వెన్నుముక. ఈరోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు చలువే. అలాంటి రైతు పగలు, రాత్రి శ్రమించి పంట పండించినా అది చేతికి అందుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం కుంగిపోకుండా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాది ప్రకృతి కరుణించకపోతుందా, పంట చేతికందక పోతుందా అనే ఒక చిన్న ఆశతో జీవనం సాగిస్తున్నారు. అందుకే ఆ రైతు కోసం ప్రతి ఏటా డిసెంబర్ […]

    Date : 23-12-2025 - 11:14 IST
  • Cbi Arrested Kalpaja,sriniv

    టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు కుమారుడు,కుమార్తె అరెస్ట్!

    DK adikesavulu naidu : టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు తనయుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజ రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ అరెస్టు అయ్యారు. ఆత్మహత్యగా చిత్రీకరించిన ఈ కేసులో నకిలీ స్టాంపులతో ఆస్తి రాయించుకున్నారనే ఆరోపణలున్నాయి. అప్పటి పోలీసు అధికారి మోహన్ కూడా అరెస్టు కావడం కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డీ

    Date : 23-12-2025 - 9:33 IST
  • Srinivasa Ramanujan

    జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    ప్రపంప ప్రసిద్ధి ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడు కార్‌ రాసిన అనేక సిద్ధాంతాలను నిరూపించిన రామానుజన్ National Mathematics Day:  20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ ( Srinivasa Ramanujan ). తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ

    Date : 22-12-2025 - 2:06 IST
  • VB-G RAM G

    వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!

    గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో 125 రోజుల పని కల్పించడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత. గ్రామాల్లో నివసించే కూలీలు, రైతులు,పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.

    Date : 21-12-2025 - 7:42 IST
  • India vs Pakistan

    బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

    348 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ మ్హ‌త్రే కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 26 పరుగులు చేసినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు.

    Date : 21-12-2025 - 6:06 IST
  • e-RCT Portal

    రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!

    సాధారణ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే తెలిపింది. సుదూర, ప్రీమియం ప్రయాణాల్లో స్వల్ప పెంపుదల వల్ల వనరులను మెరుగుపరచవచ్చని, అదే సమయంలో స్వల్ప దూర ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుందని పేర్కొంది.

    Date : 21-12-2025 - 2:03 IST
  • Shooting

    జోహన్నెస్‌బర్గ్‌లో మారణకాండ.. విచక్షణారహిత కాల్పుల్లో 11 మంది మృతి!

    దక్షిణాఫ్రికాలో నెల రోజుల్లోనే ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి. దీనికి ముందు డిసెంబర్ 6న ప్రిటోరియా సమీపంలోని ఒక హాస్టల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా, మూడేళ్ల బాలుడితో సహా 12 మంది మరణించారు.

    Date : 21-12-2025 - 11:58 IST
  • T20 World Cup

    వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

    టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్, వైస్ కెప్టెన్సీపై సెలెక్టర్లు ఏం చేయాలో అర్థంగాక సతమతమవుతున్నారు. మరోవైపు గిల్‌ను పక్కనబెట్టి ఆ స్థఆనంలో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌లకు అవకాశం ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఆటగాళ్లపై ఒక

    Date : 20-12-2025 - 2:26 IST
  • India

    సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశారు.

    Date : 19-12-2025 - 11:05 IST
  • Nitish Kumar

    బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్.. కార‌ణ‌మిదే?!

    ఆమె తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై కోఠి బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఒక ముస్లిం మహిళా ముసుగును బలవంతంగా తొలగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలిగించారు.

    Date : 19-12-2025 - 5:02 IST
  • Nidhhi Agerwal

    KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    Nidhhi Agerwal : రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో నటి నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి, తాకే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఇబ్బందికి గురైంది. ఈ సంఘటనపై నెటిజన్లు, గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభాస్ 

    Date : 18-12-2025 - 12:29 IST
  • Ap Cm Smart Family Benefit

    ప్రభుత్వ సేవలు, పథకాలకు.. ఏపీలో ఆధార్‌ను మించిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ త్వరలో!

    ప్రభుత్వ పాలనలో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోటీ 40 లక్షల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ గురించి చంద్రబాబు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద

    Date : 18-12-2025 - 11:05 IST
  • Delhi NCR

    రెడ్ జోన్‌లో ఢిల్లీ.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అల‌ర్ట్‌గా ఉండాల్సిందే!

    రాబోయే కొద్దిరోజులు ఉత్తర భారతదేశంలోని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై ప్రభావం ఉండవచ్చు. కాబట్టి ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లేముందు వెబ్‌సైట్‌లో తమ ఫ్లైట్ స్టేటస్‌ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.

    Date : 18-12-2025 - 9:36 IST
  • Renamed Grama Ward Sachival

    AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

    AP CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మారనుంది. కొత్త పేరు నామకరణం చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామంగా మారుస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప

    Date : 17-12-2025 - 5:47 IST
  • Telangana Speaker G Prasad Kumar

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    Telangana Speaker Dismissed Disqualification Petition On Brs Mlas : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువరించారు. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి. కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట

    Date : 17-12-2025 - 5:24 IST
  • Akkineni Nagarjuna

    ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

    Akkineni Nagarjuna :  టాలీవుడ్ హీరో నాగార్జున, కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాల్లో పాల్గొని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కళాశాల ఎంతో మందికి బంగారు భవిష్యత్తును అందించిందని, దేశానికి గొప్ప పౌరులను ఇచ్చిందని కొనియాడారు. గుడివాడ రావడం ఎంత

    Date : 17-12-2025 - 1:08 IST
  • Meesho Shares

    సరికొత్త రికార్డు..85,000 కోట్ల మార్కెట్ క్యాప్ ని టచ్ చేసిన మీషో!

    Meesho Shares: మీషో లిమిటెడ్ షేర్లు దుమ్మురేపుతున్నాయి. ఒక్క రోజే 13 శాతానికి పైగా పెరిగి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. వారం రోజుల్లోనే 10 శాతానికిపైగా లాభ పడడంతో మొదటిసారిగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 85,000 కోట్లు దాటింది. ఈ నెలలోనే ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ 55 శాతం ప్రీమియంతో లిస్టింగ్ గెయిన్స్ అందించిన సంగతి తెలిసిందే. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం. మిడ్ క్యాప్ కేటగి

    Date : 17-12-2025 - 11:10 IST
  • 5,757 Constables Inducted I

    కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీగా స్టైఫండ్ పెంపు!

    Andhra Pradesh : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు తీపికబురు వినిపించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్స్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమంలో పాల్గొ్న్న చంద్రబాబు.. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ 4 వేల 500 రూపాయల నుంచి 12 వేల 500 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో 5

    Date : 17-12-2025 - 9:55 IST
← 1 … 30 31 32 33 34 … 1,258 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd