Speed News
-
Miss Universe 2024 : ‘విశ్వ సుందరి-2024’ విక్టోరియా కెజార్.. ఆమె ఎవరు ?
మిస్ యూనివర్స్ పోటీల(Miss Universe 2024) చివరి రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన కెజార్ హెల్విగ్‌తో మారియా ఫెర్నాండా బెల్ట్రాన్, ఇలియానా మార్క్వెజ్, సుచాతా చువాంగ్‌శ్రీ, చిడిమ అడెత్షినా పోటీపడ్డారు.
Date : 17-11-2024 - 1:36 IST -
Navneet Rana : బీజేపీ నేత నవనీత్ రాణాపై కుర్చీలతో దాడి.. ఏమైందంటే..
ఖల్లార్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నవనీత్ రాణా(Navneet Rana) ప్రసంగించారు.
Date : 17-11-2024 - 12:59 IST -
Skin Care Tips : చలికాలంలో అలోవెరా జెల్ ను ఇలా వాడండి, మీ చర్మం మెరుస్తుంది!
Skin Care Tips : చలికాలంలో చర్మం పొడిబారడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు చర్మంలో తేమను నిర్వహించడానికి అలోవెరా జెల్ను ఉపయోగించవచ్చు. అయితే దీనిని ఉపయోగించే పద్ధతుల గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Date : 17-11-2024 - 12:21 IST -
Shocking Incident : నిండు గర్భిణిని 25 ముక్కలుగా నరికి కెనాల్‌లో వేశారు
జహ్రాకు(Shocking Incident), తన అత్త మామలతో పలు విషయాల్లో గొడవ జరిగింది.
Date : 17-11-2024 - 11:45 IST -
Narendra Modi : నైజీరియాకు చేరుకున్న ప్రధాని మోదీ..!
Narendra Modi :ప్రధాని నరేంద్ర మోడీ నైజీరియాలో తన మొట్టమొదటి పర్యటనగా ఆదివారం అబుజా చేరుకున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు అబుజా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా స్వాగతం పలికారు, భారతదేశం-నైజీరియా సంబంధాలను బలోపేతం చేయడానికి పర్యటన యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.
Date : 17-11-2024 - 11:31 IST -
Bomb Prank : యూట్యూబ్ చూసి బాంబు తయారుచేసి.. టీచర్ కుర్చీ కింద పేల్చారు
క్లాస్ రూంలోకి ఆ టీచర్ రావడానికి కొన్ని నిమిషాల ముందు.. ఒక విద్యార్థి వెళ్లి టీచర్ కుర్చీ కింద ఫైర్ క్రాకర్‌ను(Bomb Prank) అమర్చాడు.
Date : 17-11-2024 - 10:27 IST -
Hypersonic Missile : భారత్ తొలి లాంగ్‌రేంజ్ హైపర్‌సోనిక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్
హైపర్ సోనిక్ మిస్సైళ్లను(Hypersonic Missile) రెడీ చేసుకోవడం ద్వారా ఆ సామర్థ్యాన్ని కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరిందని రాజ్‌నాథ్ తెలిపారు.
Date : 17-11-2024 - 9:30 IST -
Netanyahus Residence : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబులు
ఈ దాడి జరిగినప్పుడు నివాసంలో నెతన్యాహూ(Netanyahus Residence) కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
Date : 17-11-2024 - 8:57 IST -
Group-III Exam: మరికాసేపట్లో గ్రూప్-3 పరీక్షలు ప్రారంభం.. పరీక్ష రాయనున్న 5 లక్షలకు పైగా అభ్యర్థులు!
గ్రూప్-3 అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1401 కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Date : 17-11-2024 - 8:36 IST -
Rammurthy naidu : రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు
.తమ్ముడు రామ్మూర్తినాయుడు తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు.
Date : 16-11-2024 - 7:11 IST -
Manipur : మణిపూర్‌లో ఉద్రిక్తతలు..భద్రతా బలగాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు
హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రజలు శాంతి భద్రతలను కాపాడాలని, పుకార్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.
Date : 16-11-2024 - 6:20 IST -
SAD : శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ రాజీనామా
త్వరలోనే నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. ఈ నెల 18న ఎస్ఏడీ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్వీందర్ సింగ్ అధ్యక్షతన నిర్వహించనున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో సుఖ్‌బీర్ రాజీనామాను ఆమోదించనున్నట్టు తెలుస్తోంది.
Date : 16-11-2024 - 5:31 IST -
Medicines With Blood : రక్తంతో మెడిసిన్స్.. గాయాలను మాన్పుతాయ్.. ఎముకలను అతుకుతాయ్..
కృత్రిమంగా రూపొందించే సింథటిక్ పెప్టైడ్స్‌ను మానవ రక్తంతో కలిపి ఈ మెటీరియల్‌ను(Medicines With Blood) తయారు చేశామని సైంటిస్టులు వెల్లడించారు.
Date : 16-11-2024 - 5:14 IST -
Financial Centre : నిజామాబాద్‌లో కొత్త ఫైనాన్షియల్ సెంటర్ ప్రారంభించిన యూటీఐ మ్యుచువల్ ఫండ్
గత కొన్నేళ్లుగా మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య, ముఖ్యంగా B30 నగరాల్లో, గణనీయంగా పెరిగింది.
Date : 16-11-2024 - 4:55 IST -
North Korea : దక్షిణ కొరియాపైకి ఉత్తర కొరియా ‘సౌండ్ బాంబ్’.. ఏమైందంటే ?
ఉత్తర కొరియా(North Korea) ఆర్మీ ఎందుకిలా చేస్తోందో తమకు అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు.
Date : 16-11-2024 - 4:23 IST -
YSRCP : నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదు
ఇప్పటికే ఏపీ లోని పలు ప్రాంతాల్లో పోసానిపై కేసులు నమోదు చేశారు. త్వరలోనే పోసానికి నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.
Date : 16-11-2024 - 3:39 IST -
Rahul Vs Modi : రాహుల్ హెలికాప్టర్ తనిఖీ.. మోడీకి బైడెన్‌లా మెమొరీ లాస్ జరిగిందని వ్యాఖ్య
ఇటీవలే జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ గాంధీ(Rahul Vs Modi) వెళ్లారు.
Date : 16-11-2024 - 3:34 IST -
Ramamurthy Naidu Passes Away: నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత.. బులిటెన్ విడుదల చేసిన ఏఐజీ
రామ్మూర్తి నాయుడు రాజకీయ జీవితానికి వస్తే ఆయన 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ టాలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్నారు.
Date : 16-11-2024 - 3:22 IST -
Edible Oils : ‘మలేషియా’ ఎఫెక్ట్.. వంట నూనెల ధరల మంట
దీన్నిబట్టి గత ఆరు నెలల వ్యవధిలో వంట నూనెల ధరలు(Edible Oils) ఎంతగా పెరిగిపోయాయో మనం అర్థం చేసుకోవచ్చు.
Date : 16-11-2024 - 2:53 IST -
CM Chandrababu: సీఎం చంద్రబాబు కొత్త నినాదం.. ‘బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్’!
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సమస్య ప్రారంభమైంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ‘‘ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతోంది, ఇది 2.1 కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు. కానీ ప్రస్తుతం బోర్డర్ లైన్‌లో జననాల రేటు ఉందని, ఇది కాస్త తగ్గితే జపాన్, చైనా మాదిరి సమస్యలు వస్తాయని’’ అన్నారు.
Date : 16-11-2024 - 2:44 IST