Speed News
-
Jana Sena: రాజమండ్రి చేరుకున్న పవన్ కళ్యాణ్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నరసాపురంలో నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నరసాపురం బయలుదేరారు. పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ PAC సభ్యులు కొణిదల నాగబాబు కూడా వున్నారు. PAC సభ్యులు పితాని బాలకృష్ణ, మేడా గురుదత్ ప
Date : 20-02-2022 - 12:20 IST -
Kerala: కేరళలో గవర్నమెంట్ Vs గవర్నర్
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ ధన్కర్ల మధ్య జరుగుతున్న వివాదం సద్దుమణగక ముందే అలాంటిదే కేరళలో చోటుచేసుకుంది.
Date : 20-02-2022 - 10:33 IST -
AP DGP: ఏపీ కొత్త డీజీపీ సీరియస్ వార్నింగ్.. వ్యవస్థల జోలికొస్తే..
అనూహ్య పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్రనాథ్ రెడ్డి విధి నిర్వహణలో తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు.
Date : 20-02-2022 - 10:30 IST -
Pawan Kalyan: నేడు నరసాపురంలో ‘పవన్’ బహిరంగ సభ!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్... నేడు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో జరిగే మత్స్యకార అభ్యున్నతి సభకు హాజరై, ప్రసంగించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో...
Date : 20-02-2022 - 10:27 IST -
CM Jagan: నేడు కడప, విశాఖ జిల్లాల్లో ‘జగన్’ పర్యటన..!
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కడప, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన కడప జిల్లాలో పర్యటిస్తారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
Date : 20-02-2022 - 10:17 IST -
Fitness Icon: జాతీయ స్థాయి ఘనత సాదించిన హైదరాబాద్ కానిస్టేబుల్
హైదరాబాద్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ డీఏ కుమార్ అద్భుతమైన ఘనత సాదించారు. మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీ 2022లో పాల్గొన్న కుమార్ నగరంలోని యువతకే కాకుండా పోలీసులందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. 2010 బ్యాచ్ కానిస్టేబుల్ గా ఎంపికైన కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కుమార్ ప్రస్తుతం నేషనల్ బాడీబిల్డర్. తెలంగాణ నుండి
Date : 20-02-2022 - 10:02 IST -
Virgin story: “వర్జిన్ స్టోరి” యూత్ కు బాగా నచ్చుతోంది!
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి". కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సౌమిక పాండియన్ నాయికగా నటించింది.
Date : 20-02-2022 - 9:30 IST -
Bridge School: మురికవాడ పిల్లల్లో విద్యా వెలుగులు!
పిల్లల భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని నమ్మాడు యువకుడు. తనకొచ్చిన ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టాడు.
Date : 20-02-2022 - 9:00 IST -
WI T20: క్లీన్ స్వీప్ టార్గెట్ గా భారత్
వన్డే సిరీస్ వైట్ వాష్... టీ ట్వంటీ 20 సిరీస్ కూడా కైవసం.. మిగిలింది క్లీన్ స్వైప్... దీంతో చివరి టీ ట్వంటీలో గెలిచి ఆదివారం క్లీవ్ స్వీప్ రికార్డును సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
Date : 20-02-2022 - 6:30 IST -
Sonia Gandhi: జగ్గారెడ్డికి సోనియా వార్నింగ్.. మీడియా ద్వారా మాట్లాడాల్సిన అవసరమేంటి!
కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.
Date : 19-02-2022 - 11:05 IST -
KCR Uddhav Meet: కేసీఆర్ ‘మహా’ భేటీ.. నేడు ముంబైకి!!
కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా, బీజేపీయేతర వర్గాలను ఏకం చేసేందుకు మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి
Date : 19-02-2022 - 9:44 IST -
Jagga Reddy: త్వరలో పార్టీ పదవులకు జగ్గారెడ్డి రాజీనామా.. అధిష్ఠానానికి లేఖ!
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబు పేల్చారు. త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Date : 19-02-2022 - 6:12 IST -
Rohit Sharma: పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్ పుజారా, రహానేలపై వేటు
భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ఎంపికయ్యాడు. దీంతో అన్ని ఫార్మేట్లలోనూ హిట్ మ్యాన్ సారథిగా కొనసాగనున్నాడు. సౌతాఫ్రికా టూర్ తర్వాత టెస్ట్ ఫార్మేట్ కెప్టెన్సీ నుండి కోహ్లీ తప్పుకున్నాడు.
Date : 19-02-2022 - 5:54 IST -
RSWS 2022: మే చివరి వారంలో దిగ్గజ క్రికెటర్ల రీఎంట్రీ
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ ఆటగాళ్లు రీఎంట్రీకి సన్నద్ధమవుతున్నారు.మాజీ క్రికెటర్లు బరిలో దిగే ' రోడ్ సేఫ్టీ సిరీస్' టోర్నీ రెండో సీజన్ తోనే వీరంతా బరిలోకి దిగబోతున్నారు.
Date : 19-02-2022 - 4:19 IST -
Bheemla Nayak: భీమ్లా నాయక్ కోసం కేటీఆర్.. ఊగిపోతున్న పీకే ఫ్యాన్స్
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సాగర్ కె చంద్ర కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయ
Date : 19-02-2022 - 3:59 IST -
AP DGP: నయా డీజీపీ.. ఫస్ట్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఈరోజు కసిరెడ్డి రాజేంద్ర నాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి స్వీకరించిన రాజేంద్ర నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలు పోలీసులకు మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొనేలా చర్చలు తీసుకుంటామన్నారు. ఇక ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునే విధంగా పో
Date : 19-02-2022 - 3:21 IST -
మార్ఫింగ్ ఫోటోలు వైరల్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వీహెచ్ హల్చల్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, తనని, జగ్గారెడ్డిని కేసీయార్ పక్కన పెట్టి టీఆర్ఎస్ కండువాలు కప్పి ఉన్నఫొటోలు పోస్ట్ చేయడం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు చర్యలు తీసుకోవాల
Date : 19-02-2022 - 1:20 IST -
Weight Loss: బరువు తగ్గించే బంగాళదుంపలు…!
టైటిల్ చదవగానే ఏదో తేడాగా అనిపిస్తుంది కదూ..!ఎందుకంటే పొటాటో బరువు తగ్గిస్తుందా...?
Date : 19-02-2022 - 1:04 IST -
Cricket Record: అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2022లో భాగంగా మిజోరాంతో జరుగుతున్న మ్యాచ్‌లో బీహార్‌కి చెందిన షకీబుల్ గని విశ్వరూపం చూపించాడు. బౌండరీలు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 405 బంతుల్లో 56ఫోర్లు 2సిక్సులతో 341 పరుగులు సాధించాడు.
Date : 19-02-2022 - 12:56 IST -
T20: బయో బబూల్ నుండి వెళ్ళిపోయిన కోహ్లీ, పంత్
వెస్టిండీస్ తో జరగనున్న మూడో టీ ట్వంటీకి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ దూరమయ్యారు. ఇప్పటికే సిరీస్ గెలుచుకోవడంతో వీరిద్దరికీ బీసీసీఐ విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కోహ్లీ, పంత్ బయోబబూల్ వదిలి ఇంటికెళ్ళారు.
Date : 19-02-2022 - 12:50 IST