Speed News
-
Sonu Sood: నా భార్య ప్రతిరోజూ నా రక్తం తాగుతోంది…సోనూసూద్ కు ఓ వ్యక్తి ట్వీట్ ..!!
సోనూసూద్..రీల్ లైఫ్ లో విలన్....కానీ రియల్ లైఫ్ లో హీరో. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కోవిడ్ కు ముందు కోవిడ్ టైంలో అనే కాకుండా...
Date : 14-04-2022 - 12:12 IST -
Collector: వివాదంలో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ!
కలెక్టర్ టెన్నిస్ ఆట ఆడుతుంటే.. బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆ జిల్లాలో ఉత్తర్వులు జారీ అయిపోయాయి.
Date : 14-04-2022 - 11:48 IST -
VH: కాంగ్రెస్ నేత వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు రావు ఇంటిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు.
Date : 14-04-2022 - 11:33 IST -
NYC Firing: న్యూయార్క్ కాల్పుల ఘటనలో నిందితుడు దొరికాడు.. ఆ తుపాకీతోనే…!
అమెరికాలోని న్యూయార్క్ కాల్పుల ఘటనలో నిందితుడు ఎట్టకేలకు దొరికాడు. 62 ఏళ్ల ఫ్రాంక్ జేమ్స్ ను ఫెడరల్ లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ట్రేస్ చేసి పట్టుకున్నారు.
Date : 14-04-2022 - 10:31 IST -
GT Vs RR: రాయల్ బ్యాటిల్ లో గెలుపెవరిదో ?
ఐపీఎల్ 2022 సీజన్ లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడనున్నాయి. ముంబైలోని డివై పాటిల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఇరు జట్టు కూడా ఈ సీజన్లో తో తాము ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.. ఇక ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. ఇరు జ
Date : 14-04-2022 - 10:30 IST -
Bandi: అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశానికి రక్ష… రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న కేసీఆర్ ను గద్దె దించుతాం – బండి సంజయ్’
‘‘ప్రపంచమే గర్వించదగ్గ రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలబెట్టిన గొప్ప వ్యక్తి. ఈ దేశానికి అంబేద్కర్ రాజ్యాంగమే రక్ష.
Date : 14-04-2022 - 10:24 IST -
TDP On Fire Incident: ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు
ఏలూరులోని ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Date : 14-04-2022 - 10:15 IST -
Gujarat PCC: సొంతపార్టీపై విమర్శలు గుప్పించిన గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్..
గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్దిక్ పటేల్ సొంత పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 14-04-2022 - 10:12 IST -
Yatra: నేటి నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. తమపై దాడులు జరిగే అవకాశముందన్న బండి సంజయ్
తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రతో ఫుల్ జోష్ మీద ఉన్న బీజేపీ నేతలు నేటి నుంచి రెండోవిడత సంగ్రామ యాత్రకు సిద్ధమైయ్యారు.
Date : 14-04-2022 - 10:09 IST -
Ricky Ponting:పృధ్వీ షా పై పాంటింగ్ ప్రశంసలు
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు.
Date : 14-04-2022 - 10:00 IST -
SRH :సన్ రైజర్స్ కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2022 సీజన్లో వరుస విజయాలతో ఆనందంలో ముగినిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్కు మరో గుడ్ న్యూస్ అందింది.
Date : 14-04-2022 - 9:55 IST -
AP Major Fire: ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. రియాక్టర్ పేలడంతో ఐదుగురు సజీవదహనం
ఏలూరు జిల్లాలో పోరస్ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మసునూరు మండలంలోని అక్కిరెడ్డి గూడెంలో ఉన్న ఈ పరిశ్రమలో జరిగిన దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Date : 14-04-2022 - 9:32 IST -
Moto G22:మోటో జి22 స్మార్ట్ ఫోన్ లాంచ్..ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!!
భారత్ లో కోవిడ్ సంక్షోభం తగ్గిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ తయారీదారు కంపెనీలు తమ జోరు పెంచాయి. వరుసగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.
Date : 14-04-2022 - 6:10 IST -
Saami Saami in NYC Streets: స్కర్ట్ వేసుకొని సామి సామి అంటూ కుర్రాడి డ్యాన్స్..నెట్టింట్లో వైరల్..!!
పుష్ప సినిమాలోని "సామి సామి" సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Date : 14-04-2022 - 6:00 IST -
Alia-Ranbir Wedding : రణబీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి వేడుక షురూ
బాలీవుడ్ లాంగ్ టైమ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, ఆలియా భట్ మరికొన్ని గంటల్లో మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. వీళ్ల పెళ్లి తంతు షురూ అయ్యింది.
Date : 14-04-2022 - 1:04 IST -
New Job Vacanies: తెలంగాణలో నిరుద్యోగులకు మరో శుభవార్త…!!
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది.
Date : 14-04-2022 - 12:51 IST -
Infosys: రష్యా నుంచి ఇన్ఫోసిస్ నిష్క్రమణ..!!
ఉక్రెయిన్ పై యుద్ధాన్ని మొదలుపెట్టిన రష్యాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
Date : 14-04-2022 - 12:47 IST -
Poisionous Mushroom:అసోంలో విషాదం… 13మందిని బలితీసుకున్న పుట్టగొడుగులు!!
అసోం రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. పుట్టగొడుగులు తిన్న 13మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
Date : 14-04-2022 - 12:42 IST -
MI vs PBKS: ముంబైకి వరుసగా అయిదో ఓటమి
ఐపీఎల్ 15వ సీజన్ లో ముంబై ఇందియన్స్ కు తొలి విజయం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. స్ జన్ ఆరంభం నుంచీ పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న ముంబై వరుసగా అయిదో మ్యాచ్ లో పరాజయం పాలైంది.
Date : 13-04-2022 - 11:58 IST -
KA Paul: కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం…జగన్ ఏపీని ముంచేశాడు: కేఎ పాల్
కేఎ.పాల్ రీ ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఎంతో హడావుడి చేసిన ఆయన తర్వాత కనిపించలేదు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చారు.
Date : 13-04-2022 - 11:09 IST