Speed News
-
Mumbai Indians: ముంబైకి తొలి విజయం దక్కేనా ?
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 13న మరో హోరాహోరీ మ్యాచ్ జరుగనుంది.
Date : 13-04-2022 - 5:49 IST -
MLC Kavitha: పదేళ్ల ‘అంబేద్కర్’ జ్ఞాపకం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం 2012 లో 48 గంటల దీక్ష చేసిన విషయాన్ని
Date : 13-04-2022 - 4:32 IST -
APSRTC:ఏపీలో మరో బాదుడు.. భారీగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు
ఏపీలో ఇప్పటికే కరెంట్ ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం పడింది. తాజాగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Date : 13-04-2022 - 4:24 IST -
Bombay HC: వరవరరావుకు శాశ్వాత బెయిల్ కొట్టివేత!
అనారోగ్యం, ముంబైలో అధిక ఖర్చుల విషయమై హైదరాబాద్‌కు మారడానికి అనుమతి, శాశ్వత మెడికల్ బెయిల్ కోసం వరవరరావు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు బుధవారం కొట్టివేసింది.
Date : 13-04-2022 - 3:25 IST -
Akbaruddin: అక్బరుద్దీన్ కు ఊరట.. వివాదాస్పద వ్యాఖ్యల కేసు కొట్టివేత
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వెల్లడించింది.
Date : 13-04-2022 - 3:06 IST -
Iftar In Hindu Temple : హిందూ దేవాలయాల్లో ఇఫ్టార్ విందు
కేరళలోని హిందూ దేవాలయాల్లో ఇస్తోన్న ఇఫ్టార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ రాష్ట్రంలోని లక్ష్మీనరసింహమూర్తి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇప్టార్ విందుకు సుమారు 600 మంది హిందూ, ముస్లింలు హాజరయ్యారు. సహపక్తి విందును ఆరగించారు.
Date : 13-04-2022 - 2:59 IST -
Ukrainian Bride: ఈ అద్భుతమైన ప్రేమకథను చదవాల్సిందే..!
రష్యా, ఉక్రెయిన్ మధ్య గత నెలన్నర రోజులుగా యుద్ధం కొనసాగుతోంది.
Date : 13-04-2022 - 2:34 IST -
TS Govt: ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో
Date : 13-04-2022 - 1:20 IST -
Permission Must: చెట్టు కొట్టేస్తున్నారా.. అనుమతి తప్పనిసరి!
చెట్లను నరికివేసే ముందు ప్రజలు తమ అనుమతి తీసుకోవాలని టీపీసీ కోరింది.
Date : 13-04-2022 - 1:11 IST -
Paddy Politics: వడ్ల రాజకీయంలో టీఆర్ఎస్, బీజేపీల్లో ఎవరి ఉచ్చులో ఎవరు చిక్కుకున్నారు?
తెలంగాణలో వడ్ల రాజకీయం క్లైమాక్స్ ని దాటింది. ఇప్పుడా కథ సుఖాంతం అయ్యింది. వడ్లను తెలంగాణ ప్రభుత్వమే కొంటుంది అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Date : 13-04-2022 - 12:17 IST -
Karnataka BJP: వారెవా! కర్ణాటక బీజేపీ ఐడియా.. ప్రతిపక్షం చేసే పనిని కూడా అదే చేసేస్తుందా?
అధికారంలో ఉన్నవారికి అంతా సుఖం, సంతోషం ఉంటుంది అనుకుంటారు. ఇది నిజమే అయినా క్షణక్షణం భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏవైపు నుంచి ఎవరు తమ కుర్చీలు తన్నుకుపోతారో..
Date : 13-04-2022 - 12:11 IST -
Zomato Boy: జొమాటో సైకిల్ డెలివరీ బాయ్ కథ.. 24 గంటల్లోనే బైక్ కొనిచ్చిన నెటిజన్లు!
అసలే ఎండాకాలం. ఆపై రాజస్థాన్. ఇంకేముంది నెత్తి మాడిపోతుంది. అలాంటి సమయంలో ఫుడ్ ఆర్డర్లు డెలివరీ ఇవ్వడమంటే మాటలు కాదు. అది కూడా సైకిల్ పై వెళ్లి డెలివరీలు చేయాలంటే మరీ కష్టం. అయినా సరే.
Date : 13-04-2022 - 12:02 IST -
Andhra: సర్పంచ్ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య.. ఆరుగురు అరెస్ట్
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో సర్పంచ్ వేధింపులు తాళ్లలేక ఓ వ్యక్తి ఆత్మహత్యా చేసుకున్నాడు.
Date : 13-04-2022 - 11:44 IST -
Murder:విజయవాడలో దారుణం.. కొడుకుని నరికి చంపిన కన్నతల్లి
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కుమారుడిని కన్నతల్లి గొడ్డలితో నరికి చంపిన ఘటన వెలుగుచూసింది.
Date : 13-04-2022 - 10:25 IST -
Karnataka Minister: కర్నాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు..!!
దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో మంత్రి ఈశ్వరప్ప వేధింపుల వల్లే కాంట్రక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఎఫ్ ఐఆర్ లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన సహచరులు బసవరాజ్, రమేష్ పేర్లను కూడా చేర్చారు.
Date : 13-04-2022 - 10:07 IST -
CSK First Win: చెన్నై గెలిచింది…
ఐపీఎల్ 15వ సీజన్‌లో ఎట్టకేలకు చెన్నై సూపర్‌కింగ్స్ బోణీ కొట్టింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత తొలి విజయాన్ని రుచి చేసింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది.
Date : 12-04-2022 - 11:31 IST -
RCB Black Band:బ్లాక్ బ్యాండ్ ధరించి మైదానంలోకి దిగిన RCB ఆటగాళ్లు…కారణం ఇదే…!!
తమ సహచర క్రికెటర్ సోదరి చనిపోయినందుకు RCB ఆటగాళ్లు నేడు CSKతో జరుగుతున్న IPL T20 మ్యాచులో సంఘీభావం తెలిపారు.
Date : 12-04-2022 - 11:20 IST -
Arjuna Ranatunga: లంక క్రికెటర్లూ ఐపీఎల్ వీడి స్వదేశానికి రండి : రణతుంగ
శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఇప్పటికే ఆహార , రాజకీయ సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న లంక తాజాగా ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటోంది. దివాలా తీసినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
Date : 12-04-2022 - 11:16 IST -
Weather:తెలంగాణకు ఎల్లో అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
తెలంగాణకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఏప్రిల్‌లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందే క్రమంలో తెలంగాణలో గురువారం వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
Date : 12-04-2022 - 9:57 IST -
Subway Attack: న్యూయార్క్ లో కాల్పులు. 13 మంది మృతి
అమెరికాలో వాణిజ్య రాజధాని న్యూయార్క్ సిటీలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని బ్రూక్లిన్ 36వ స్ట్రీట్ సబ్‌వే స్టేషన్‌లో ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు అమెరికన్ మీడియా తెలిపింది.
Date : 12-04-2022 - 9:47 IST