HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Shopkeeper Mistakenly Hands Over Acid Instead Of Water Bottle

Acid: విజ‌య‌వాడ‌లో దారుణం.. వాట‌ర్ బాటిల్ అడిగితే యాసిడ్ ఇచ్చి!

ఓ డిగ్రీ విద్యార్థి వాట‌ర్ బాటిల్ కోసం షాపుకు వెళ్ల‌గా వ్యాపారి వాట‌ర్ బాటిల్‌కు బదులుగా యాసిడ్ బాటిల్ ఇచ్చాడు.

  • Author : Hashtag U Date : 17-04-2022 - 12:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Water
Water

విజ‌య‌వాడ‌లో దారుణం చోటుచేసుకుంది. ఎనికేపాడులో ఓ డిగ్రీ విద్యార్థి వాట‌ర్ బాటిల్ కోసం షాపుకు వెళ్ల‌గా వ్యాపారి వాట‌ర్ బాటిల్‌కు బదులుగా యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. దీంతో వాట‌ర్ అనుకుని ఆ విద్యార్థిని యాసిడ్ తాగి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైయ్యాడు ఘ‌ట‌న జ‌రిగిన వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించిందని చికిత్స మొదలుపెట్టారు. లయోల కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి పరిస్థితికి జాలిపడిన కాలేజీ యాజమాన్యం, తోటి విద్యార్థులు విరాళాలు సేకరించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • acid
  • andra pradesh
  • drink water
  • health issues
  • vijayawada

Related News

Back to School... What to Do If Your Children Refuse to Go to School!

Back To School: బ్యాక్ టు స్కూల్.. పాఠశాలకు వెళ్లమని మీ పిల్లలు మారం చేస్తే..!

2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాలలు వచ్చే నెల నుండి ప్రారంభం కానున్నాయి. పిల్లలు సరదాగా సెలవులను ముగించుకుని పాఠశాలకు వెళ్తున్నారు. ఇంతకాలం తల్లిదండ్రులతో కలిసి గడుపుతున్న పిల్లలకు బడి మొదలవుతుందంటే ముఖం పాలిపోతుంది. అందుకే, ఉదయం లేవగానే బడికి వెళ్లొద్దని పట్టుబట్టే పిల్లలు చాలా మంది ఉన్నారు. కొత్త పాఠశాలలైతే పిల్లలు జ్వరం, తలనొప్పితో పాఠశాలలకు వస్తూనే ఉన్నారు. కాబట్

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

Latest News

  • US : అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు.. దేశ బహిష్కరణకు సిద్ధం

  • LPG Price Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

  • Rains: నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం

  • Donald Trump: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

  • Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : సీఎం రేవంత్ రెడ్డి

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd