Speed News
-
Bomb Threat: బెంగళూరులో కలకలం.. విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు!
"మీ స్కూల్ లో బలమైన బాంబులు పెట్టాం. వెంటనే వాటిని గుర్తించే ప్రయత్నం ప్రారంభించండి.
Date : 15-04-2022 - 1:49 IST -
Sunrisers Hyderabad: సన్ రైజర్స్ జోరు కొనసాగుతుందా ?
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ మరో రసవత్తర పోరు జరుగనుంది. బ్రబోర్న్ మైదానం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు పోటీపడనున్నాయి.
Date : 15-04-2022 - 12:50 IST -
VH: క్రికెట్ ఆడొద్దు అన్నందుకే వీహెచ్ ఇంటిపై దాడి
కాంగ్రెస్ నేత వీహెచ్ ఇంటిపై అర్ధరాత్రి జరిగిన మిస్టరీ వీడింది.
Date : 15-04-2022 - 12:44 IST -
Ravichandran Ashwin: వన్ డౌన్ లో అశ్విన్…బెడిసి కొట్టిన ప్రయోగం
ఐపీఎల్ 15వ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.
Date : 15-04-2022 - 12:35 IST -
Delhi Covid: కోవిడ్ ఆంక్షలు జారీచేసిన ఢిల్లీ సర్కార్
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ దడ మళ్లీ మొదలైయింది. స్కూల్స్ కు ఆంక్షలు విధిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
Date : 15-04-2022 - 12:34 IST -
Mumbai Indians: ముంబైకి ఇంకా ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందా ?
ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కు 15వ సీజన్ లో ఇప్పటి వరకు గెలుపు అందలేదు. ఛాంపియన్ టీమ్ అయిన ముంబై ఇలా ఆడుతోందని ఎవ్వరూ ఊహించలేదు. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఐదు గార్లు ట్రోఫీ విజేతగా నిలిచింది.
Date : 15-04-2022 - 12:16 IST -
Mango: రికార్డుస్థాయిలో మామాడి ధరలు.. అయినా అసంతృప్తి!
ఈ ఏడాది మామిడి పండ్లు అధిక ధరలకు విక్రయిస్తున్నా రైతులకు ఊరట లభించడం లేదు.
Date : 15-04-2022 - 12:04 IST -
CJI Ramana: `విభజన` గాయంపై చీఫ్ జస్టిస్ వ్యాఖ్య
ఐక్యత, శాంతి ద్వారా మాత్రమే పురోగతి సాధ్యమని, విభజన మంచికాదని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ శుక్రవారం అన్నారు.
Date : 15-04-2022 - 11:32 IST -
Breast Cancer: రొమ్ము క్యాన్సర్ చికిత్సలో విప్లవం…సరికొత్త అణువుతో చెక్..!!
రొమ్ము క్యాన్సర్...చాలా మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి. రొమ్ము క్యాన్సర్ చికిత్స విషయంలో సరికొత్త విప్లవానికి నాంది పడింది.
Date : 15-04-2022 - 10:45 IST -
Mahindra: ధరలను పెంచిన మహీంద్రా…ఎంతంటే..!!
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తన వెహికల్స్ పై ధరలను పెంచేసింది. దాదాపు 2.5శాతం ధరలను పెంచింది.
Date : 15-04-2022 - 10:30 IST -
Viral Video: టిప్ టిప్ బార్సా పానీ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఫ్రెంచ్ డ్యాన్సర్..!!
బాలీవుడ్ మ్యూజిక్ ఎప్పుడు కూడా ప్రపంచాన్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో బాద్షా పాటపై ఒక అమ్మాయి డ్యాన్స్ తో ఇరగదీసింది.
Date : 15-04-2022 - 10:07 IST -
Pranitha Pregnancy: ప్రెగ్నెంట్ విమెన్స్ పై ప్రణీత ఇంట్రెస్టింగ్ కామెంట్..!!
అత్తారింటికి దారేది సినిమా హీరోయిన్, కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Date : 15-04-2022 - 10:02 IST -
Rohit Sharma: రోహిత్ ముంబై కెప్టెన్సీ వదిలేయ్
ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్-2022లో చెత్త ప్రదర్శన కనబరుస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోను ఓటమి చెంది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
Date : 15-04-2022 - 9:40 IST -
Minister Controversy: మంత్రి మెడకు చుట్టుకున్న కాంట్రాక్టర్ ఆత్మహత్య… రాజీనామా చేసిన కర్ణాటక మంత్రి
కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య మంత్రి ఈశ్వరప్ప మెడకు చుట్టుకుంది. సివిల్ కాంట్రాక్టర్ మృతికి సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Date : 15-04-2022 - 9:35 IST -
Riyan Parag: టీమిండియాకు ఫినిషర్ అవ్వడమే నా టార్గెట్
అండర్ 19 వరల్డ్ కప్ 2018 జట్టులో ఆటగాడిగా ఉన్న రియాన్ పరాగ్ తర్వాత ఐపీఎల్ ద్వారా మరింత రాటుదేలాడు.
Date : 15-04-2022 - 6:00 IST -
Factory Closed: పోరస్ కెమికల్ ఫ్యాక్టరీని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Date : 15-04-2022 - 5:36 IST -
Yuvraj Singh: బట్లర్ పై యువరాజ్ ప్రశంసలు
ఐపీఎల్ లో పలువురు విదేశీ ఆటగాళ్ళు తమ ఆటతీరుతోనే కాదు క్రీడాస్ఫూర్తితోనూ ఆకట్టుకుంటున్నారు.
Date : 15-04-2022 - 12:21 IST -
Dinesh Karthik: ఆ ప్రశంసకు గాల్లో తేలినట్టుంది
ఐపీఎల్ 15వ సీజన్ లో కేవలం యువ ఆటగాళ్ళే కాదు కొందరు సీనియర్ ప్లేయర్స్ కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున రాబిన్ ఊతప్ప , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున దినేశ్ కార్తీక్ వంటి ఆటగాళ్ళు తమ బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నారు.
Date : 15-04-2022 - 12:12 IST -
GT beats RR: టాప్ లేపిన గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ మళ్ళీ గెలుపు బాట పట్టింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత తొలి పరాజయం చవిచూసిన ఆ జట్టు తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 14-04-2022 - 11:40 IST -
RK Roja: జబర్దస్త్ కు రోజా గుడ్ బై.. థ్యాంక్స్ చెబుతూ ‘కన్నీటి వీడ్కోలు’
ఏపీ మంత్రి ఆర్ కే రోజా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.
Date : 14-04-2022 - 10:49 IST