Speed News
-
President Elections : నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్
భారత రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం నేడు (గురువారం) ప్రకటించనుంది. షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది మరియు ఆ రోజులోపు తదుపరి రాష్ట్రపతికి ఎన్నిక జరగాలి. పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నుకోబడిన సభ్యులు, జాతీయ రాజధాని ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర
Date : 09-06-2022 - 1:28 IST -
AP Crime: భర్తతో విడాకులు.. రెండో పెళ్లి కానీ చివరికి అలా..?
తాజాగా నందిగామ పట్టణ శివారులో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నానికి చెందిన తనూజకు అనే మహిళ గతంలో చందర్లపాడు మండలం మునగాల పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల అతనితో విడాకులు తీసుకుంది. నుంచి విడిపోయిన తర్వాత మళ్లీ 2015లో నందిగామ పట్టణానికి చెందిన షేక్ ఖాదర్‌వలి బాషాను తనూజ వివాహ
Date : 09-06-2022 - 1:16 IST -
Malavath Purna: పూర్ణ ది గ్రేట్.. ఏడు ఎత్తైన శిఖరాల అధిరోహణ!
పట్టుదల, అంకితభావం ఉండాలేకానీ.. ప్రపంచంలో సాధ్యంకానిదంటూ ఏమీ ఉండదు.
Date : 09-06-2022 - 1:09 IST -
Nara Lokesh : నారా లోకేష్ మీటింగ్‌లో వైసీపీ నేతలు..?
పదవ తరగతి విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ జూమ్ మీటింగ్ లో పలువురు వైసీపీ నేతలు ప్రత్యక్షమైయ్యారు. జూమ్ మీటింగ్ మధ్యలో వీడియోలోకి వల్లభనేని వంశీ, కొడాలి నాని రావడంతో టీడీపీ నేతలు లోకేష్ దృష్టికి తీసుకు వచ్చారు. వల్లభనేని వంశీ ఆఫీసులో ఉండి జూమ్ మీటింగ్ ఓ విద్యార్థిని లాగిన్ అవ్వగా.. మరో విద్యార్థి పేరుతో మాజీ మంత్రి కొడాల
Date : 09-06-2022 - 1:04 IST -
Delhi Health Minister : ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కస్టోడియల్ రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కస్టడీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం మరో ఐదు రోజులు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనపై విచారణ జరుగుతోంది. జైన్‌ను ఇడి అధికారులు రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి ఆయన కస్టడీ రిమాండ్‌ను మరో ఐదు రోజులు పొడిగించాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈడీ అభ్యర్ధనను అనుమతించి జైన్ కస్టడీ రిమాండ్‌ను మరో ఐదు రోజులు పొ
Date : 09-06-2022 - 12:33 IST -
Drunk n Drive: ఈ పని చేసి వాహనం నడుపుతున్నారా.. అయితే మూడు నెలలు లైసెన్స్ రద్దు?
మద్యం సేవించి రోడ్డుపై వాహనాలు నడపకూడదు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాహనదారులు వాటిని పెడచెవిన పెడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిపోయి వేలకు వేలు డబ్బులు కడుతూ ఉంటారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సారి మద్యం సేవించి వాహనం నడిపితే ఈ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందట. వివరాల్లోకి వెళితే.. రోడ్డ
Date : 09-06-2022 - 12:23 IST -
Nayanthara & Vignesh: కల్యాణం కమనీయం.. ఒక్కటైన నయన్-విఘ్నేష్!
ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్న నయన్, విఘ్నేష్ జంట అథితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
Date : 09-06-2022 - 11:32 IST -
MP Arvind Questions: ‘రేప్ ఘటన’లపై కేసీఆర్, కేటీఆర్ మౌనం!
మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మంత్రి కెటి రామారావు మౌనం వీడాలని ఎంపీ అర్వింద్ అన్నారు.
Date : 09-06-2022 - 11:10 IST -
Raj Bhavan : జూన్ 10న రాజ్ భవన్ లో మహిళా దర్బార్…గవర్నర్ తమిళి సై నిర్ణయం..!
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ...మహిళల సమస్యలను తెలుసుకునేందుకు ఈనెల 10న రాజ్ భవన్ లో మహిళా దర్భార్ నిర్వహించనున్నారు.
Date : 09-06-2022 - 10:53 IST -
Resignation: భారత్ లో గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్…ఉద్యోగాలకు గుడ్ బై చెప్పనున్న86 శాతం మంది…!!
కోవిడ్...మహమ్మారి ఉద్యోగుల లైఫ్ స్టైల్...ఆలోచనాశైలిని సమూలంగా మార్చేసింది. కోవిడ సమయంలో గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్ వచ్చింది.
Date : 09-06-2022 - 10:29 IST -
Rahul Dravid: ఫినిషింగ్ రోల్ అతనిదే
దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ కోసం వ్యూహరచనలో బిజీగా ఉన్న టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రీ ఎంట్రీ ఇచ్చిన హార్థిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్‌లపై ప్రశంసలు కురిపించాడు. గురువారం సౌతాఫ్రికాతో తొలి టీ20 జరగనున్న సందర్భంగా ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని కీలక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్లో గుజరాత
Date : 09-06-2022 - 10:15 IST -
Delhi Police : నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ పై కేసు నమోదు…!!
ఓ టీవీ చర్చ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ..మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఢిల్లీ మీడియా విభాగం బాధ్యుడు నవీన్ జిందాల్ అభ్యంతరకరమైన రీతిలో ట్విట్టర్లో స్పందించడం ఈ మధ్య తీవ్ర దుమారానికి కారణమయ్యాయి.
Date : 09-06-2022 - 10:06 IST -
Indian Women Team: కొత్త కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్
మిథాలీ రిటైర్ మెంట్ తో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ పగ్గాలను బీసీసీఐ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అప్పగించింది.
Date : 09-06-2022 - 10:05 IST -
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్…గంటన్నర వ్యవధిలోనే సర్వదర్శనం..!!
శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీపికబురందించారు.సర్వదర్శం చేసుకునే భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ అవసరం లేదు. కేవలం గంటన్నర వ్యవధిలోనే దర్శన సౌకర్యం కలిపించనున్నట్లు ఈవో తెలిపారు.
Date : 09-06-2022 - 9:34 IST -
Delhi:తల్లి కాదు..రాక్షసి..ఐదేళ్ల బాలిక హోం వర్క్ చేయలేదని ఎంత పనిచేసిందో తెలుసా..?
మనకు ఏదైనా జరిగితే..అమ్మ విలవిలాడిపోతోంది. చిన్నపిల్లలు ఏడుస్తుంటే..అయ్యే నా బిడ్డకు ఏమైందంటూ కంగారుపడిపోతుంది. అలాంటి తల్లి కర్కశంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది.
Date : 09-06-2022 - 9:18 IST -
Monkeypox : వామ్మో మంకీపాక్స్ కు కారణం అదా..? బాంబు పేల్చిన డబ్ల్యూహెచ్ఓ!!
ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీపాక్స్ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంలో ఏంటో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOవెల్లడించింది. శృంగారం కారణంగానే అది వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొంది.
Date : 09-06-2022 - 8:50 IST -
Urad Dal: మినప పప్పు అతిగా తింటే…ఎంత ప్రమాదమో తెలుసా..?
మినప పప్పులో ఎన్నో రకాల పోషకవిలువలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ పప్పు వల్ల మానవ శరీరానికి ఎన్నిలాభాలు ఉన్నాయో...అన్ని రకాల దుష్ప్రభావాలు కూడాఉన్నాయి.
Date : 09-06-2022 - 8:33 IST -
Puri Rath Yatra 2022: ఈ ఏడాది పూరీ జగన్నాథయాత్ర ఎప్పుడో తెలుసా..?
పూరీజగన్నాథ రథయాత్ర...ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. భారతదేశంలోని నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలలో పూరీ ఒకటి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ఆషాడ మాసంలో రథయాత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు.
Date : 09-06-2022 - 8:03 IST -
Ganga Dussehra 2022: నేడు గంగా దసరా..ఇలా చేస్తే.. పాపాలకు మోక్షం లభిస్తుంది..!!
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది జ్యేష్ట మాసంలోని శుక్ల పక్షంలోని 10వ రోజున గంగా దసరా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ట శుక్లదశమి నాడు గంగాదేవి భూమి మీద అడుగుపెట్టింది.
Date : 09-06-2022 - 7:30 IST -
Kashi Yatra : కాశీలో వదిలేయాల్సింది ఏంటో తెలుసా..?
కాశీకి వెళ్తే కాయో...పండో వదిలేయాలని పెద్దలు చెబుతుంటారు. అందులో ఉన్నమర్మమేంటో తెలుసా? అసలు శాస్త్రం ఏం చెబుతోంది...కాశీకి వెళ్తే కాయో, పండో వదిలేయాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు.
Date : 09-06-2022 - 7:06 IST