Speed News
-
Heart Gel: హార్ట్ ఎటాక్ వస్తే రిపేర్ చేసే “జెల్”!
హార్ట్ ఎటాక్ వస్తే.. గుండెలోని కణజాలం దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న కణజాలాన్ని మళ్లీ మునుపటిలా పునరుజ్జీవింప చేసే ఔషధాలు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు.
Date : 12-06-2022 - 3:45 IST -
Tinted Glass: బ్లాక్ ఫిల్మ్ అద్దాల కార్లపై కొరడా
కార్లకు టింటెడ్ గ్లాస్ (బ్లాక్ ఫిలిం అతికించినవి), నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలు వాడుతున్నారా?
Date : 12-06-2022 - 3:41 IST -
Jubilee Hills Gang Rape:మెడపై టాటూలా ఉండాలనే కొరికాము…వెలుగులోకి సంచలన విషయాలు..!!
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్టు కీలకంగా మారింది. బాలిక శరీరంపై మొత్తం 12గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది.
Date : 12-06-2022 - 3:26 IST -
Omicron : ఒమిక్రాన్ కు సబ్ వేరియంట్లు…చాలా డేంజర్ అంటోన్న నిపుణులు..!!
రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఎన్నో వేరియంట్లుగా రూపాంతరం చెందుతోంది. కొన్ని నెలల కిందట ఒమిక్రాన్ రూపంలోనూ విజృంభించిన సంగతి తెలిసిందే.
Date : 12-06-2022 - 3:01 IST -
Bhopal : భోపాల్ లో దారుణం.. మహిళా ముఖంపై బ్లేడ్‌తో దాడి చేసిన దుండగులు
భోపాల్ లో ఈవ్ టీజింగ్ గురైన మహిళ ఆ యువకులపై ప్రతిఘటించింది. అయితే ప్రతిఘటించినందుకు ఓ మహిళపై కొంతమంది వ్యక్తులు బ్లేడుతో ఆమె ముఖంపై దాడి చేశారు. ఆమె ముఖంపై 118 కుట్లు పడ్డాయి. ఈ ఘటన భోపాల్‌లోని టీటీ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది భోపాల్‌లో పట్టపగలు కొందరు యువకులు మహిళపై దాడి చేశారు. దాడిలో గాయపడిన మహిళ ఒక కన్ను తెరవడం లేదు, ప్రస్తుతం ఆమె మాట్లాడటం లేదు. బాధితురాలి
Date : 12-06-2022 - 1:03 IST -
Rana Exclusive: ఆ పాత్ర సాయిపల్లవి తప్పితే మరొకరు చేయలేరు!
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'.
Date : 12-06-2022 - 12:54 IST -
Telugu Student: ఇటలీలో తెలుగు విద్యార్థి మృతి.. త్వరలో ఇంటికి వస్తానని చెప్పి..?
ఇటలీలో ఉన్నత చదువులు చదువుతున్న కర్నూలుకు చెందిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు కర్నూలు బాలాజీనగర్‌లోని బాలాజీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల పెద్ద కుమారుడు దిలీప్ అగ్రికల్చర్లో బీఎస్సీ చదివాడు. దిలీప్ ఇటలీలోని మిలన్ విశ్వవిద్యాలయం నుండి M.Sc అగ్రికల్చర్లో సీటు పొందాడు. 2019 సెప్టెంబర్‌లో ఇటలీ వెళ్లిన దిలీప్ గత ఏడాద
Date : 12-06-2022 - 12:50 IST -
Thyroid : థైరాయిడ్ వల్ల బరువు పెరిగిపోయారా…అయితే ఇలా తగ్గించుకోండి..?
ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య చాలా సాధారణం. ముఖ్యంగా మహిళలు థైరాయిడ్‌తో రెండు రకాలుగా బాధపడుతున్నారు. ఒక రకం థైరాయిడ్ వల్ల శరీరం అవసరమైన దానికంటే ఎక్కువగా ఉబ్బడం ప్రారంభిస్తుంది.
Date : 12-06-2022 - 12:30 IST -
Telangana : తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు లేదు – మంత్రి సబితా
కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం తోసిపుచ్చారు. ఇలాంటి ఊహాగానాలు నమ్మవద్దని విద్యార్థుల తల్లిదండ్రులను ఆమె కోరారు. తెలంగాణలో విద్యాసంస్థలు షెడ్యూల్ ప్రకారం జూన్ 13 (సోమవారం ) నుంచి ప్రారంభమవుతాయని.. వేసవి సెలవులకు పొడగింపు లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశా
Date : 12-06-2022 - 12:26 IST -
OnePlus 10 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ లీక్…32MP సెల్ఫీ కెమెరా సహా స్పెషల్ ఫీచర్స్ మీకోసం…
OnePlus నుంచి వచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి వస్తోంది. ఈ ఫోన్ Ovaltine కోడ్‌తో గుర్తించారు. నివేదికల ప్రకారం, ఈ ఫోన్ OnePlus 10గా మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ స్మా
Date : 12-06-2022 - 11:30 IST -
Relationship : ఆన్ లైడ్ డేటింగ్ చేస్తున్నారా..అయితే ఈ తప్పులు చేస్తే జీవితంలో కోలుకోలేరు..!!
కాలం పూర్తిగా మారిపోయింది, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ ఆన్‌లైన్‌గా మారుతోంది. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోకి మారాయి. ఈ రోజుల్లో ఆన్లైన్ డేటింగ్ కూడా ట్రెండ్ గా మారింది.
Date : 12-06-2022 - 11:00 IST -
Virat Kohli: కోహ్లీకి పాంటింగ్ సపోర్ట్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తున్నాడు. గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచీ అసలు పరుగులు చేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాడు.
Date : 12-06-2022 - 10:22 IST -
Beauty Tips : జుట్టు చివర్లను కట్ చేస్తే…తొందరగా పెరుగుతుందా..? ఎంత వరకు వాస్తవం..!!
జుట్టు ఎంత మందంగా ఉంటే...అంత అందంగా కనిపిస్తాం. ఆస్తులు పోయినా బాధపడం కానీ...జుట్టు పోతే మాత్రం ఎక్కడలేని బాధను అనుభవిస్తాం. అయితే చాలామంది జుట్టును కట్ చేస్తుంటారు. ఎందుకంటే జుట్టు చివరిలోకట్ చేస్తే తొందరగా పెరుగుతుందని చెబుతుంటారు.
Date : 12-06-2022 - 10:20 IST -
Women Health : పీరియడ్స్ సమయంలో వర్కౌట్స్ చేయొచ్చా…ఎలాంటి ఎక్సర్ సైజులు చేయాలి.!!
పీరియడ్స్ సమయంలో స్త్రీల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. కొంతమంది స్త్రీలు ఆ రోజుల్లో తీవ్రమైన నొప్పిని అనుభవించవలసి ఉంటుంది.
Date : 12-06-2022 - 9:32 IST -
Odisha : మరో ఐదు రోజుల్లో ఒడిశాను తాకనున్న రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు రాబోయే నాలుగైదు రోజుల్లో ఒడిశాకు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. జాతీయ వాతావరణ సూచనల ప్రకారం.. రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మరఠ్వాడాలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు ఈ కాలంలో పురోగమిస్తాయి. ఒడిశా వైపు రుతుపవనాలు ముందుకు స
Date : 12-06-2022 - 9:07 IST -
Vastu Tips : భార్య భర్తల గొడవతో మీ ఇంట్లో మనశ్శాంతి లేదా?…అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించండి.!!
ఏ వ్యక్తి తన వైవాహిక జీవితంలో ఎలాంటి విభేదాలు లేదా ఇబ్బందులను కోరుకోడు. ప్రతి వ్యక్తి తన వైవాహిక జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే, కొంతకాలం తర్వాత, ప్రతి సంబంధంలో అలజడి గందరగోళం వస్తుంది.
Date : 12-06-2022 - 9:00 IST -
Weather Update : రాబోయే రెండు రోజులు ఏపీలో మోస్తరు వర్షాలు – వాతావరణ శాఖ
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాలు చాలా ఆలస్యంగా కదులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు రుతుపవనాలు ఇప్పటికే నెమ్మదిగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కర్ణాటక, కొంకణ్, గోవా, ఇతర ప్రాంతాలకు విస్తరించి ఉత్తర కొండహా, పూణే, బెంగళూరు మరియు పుదుచ్చేరిలలో ప్రబలంగా ఉన్నాయి. రుతుపవ
Date : 12-06-2022 - 8:41 IST -
Kurnool : పురుగుమందుల సంచిలో పండ్లు తిని రెండేళ్ల చిన్నారి మృతి
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నేరేడు పండు తిని ఆహారం విషతుల్యమై రెండేళ్ల చిన్నారి మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. పురుగు మందులను తీసుకెళ్లేందుకు ఉపయోగించే సంచిలో ఈ పండ్లను నిల్వ ఉంచినట్లు సమాచారం.ముగ్గురు చిన్నారులు రెండేళ్ల నుంచి నాలుగేళ్లలోపు వారుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు అంజి, హర్ష మరణించారు. వీరిద
Date : 12-06-2022 - 8:33 IST -
Vastu And Marriage: బ్రహ్మచారులు పొరపాటున కూడా వీటిని మీ పడకగదిలో ఉంచుకోవద్దు..జీవితంలో పెళ్లి కాదు..
నేటి కాలంలో, ప్రజలు ఇంట్లో వాస్తకు సంబంధించిన అనేక జాగ్రత్తలు పాటించడానికి ఇష్టపడతారు. వాస్తు శాస్త్రంలో అనేక విషయాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
Date : 12-06-2022 - 8:30 IST -
Viral Video : అభిమాని బీర్ గ్యాస్ లో పడిన క్రికెట్ బాల్ వీడియో వైరల్..?
ప్రస్తుతం ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో టెస్ట్ లో భాగంగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
Date : 12-06-2022 - 8:00 IST