Speed News
-
Fingerprints: ఏ మాత్రం జాగ్రత్తగా లేకున్నా…మీ వేలిముద్రలనూ కొట్టేస్తారు…!!
ఈమధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. టెక్నాలజీ పరంగా చాలా అప్ డేట్ అవుతున్నారు. పోలీసులకు పట్టుబడిన నేరస్థులను విచారించినప్పుడు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.
Date : 13-06-2022 - 11:32 IST -
Harish Rao: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమస్యలపై హరీశ్ రావు…సంచలన వ్యాఖ్యలు..!!
పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విద్యత్ కోతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ సరఫరాను..ఏపీలో విద్యుత్ కోతలతో హారీశ్ రావు పోల్చారు.
Date : 13-06-2022 - 10:53 IST -
Rich BCCI: బీసీసీఐకి భారీ జాక్ పాట్
ప్రపంచ క్రికెట్లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతీ విషయంలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
Date : 13-06-2022 - 9:34 IST -
ED : నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు ఈడీ ముందు హజరుకానున్న రాహుల్ గాంధీ..
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేడు (సోమవారం) ఈడీ అధికారుల ముందు హజరుకానున్నారు. రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Date : 13-06-2022 - 8:52 IST -
Brahmastra : అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర సినిమాలో మెగాస్టార్ ప్రత్యేక పాత్ర..?
రణబీర్ కపూర్, అలియా భట్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్ర, సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. అయితే బ్రహ్మాస్త్ర ట్రైలర్ విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తారని సమాచారం. బ్రహ్మాస్త్రా అనేది హిందీ చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం. ఇది ఏకకాలంలో బహుళ
Date : 13-06-2022 - 8:41 IST -
Russian Universities: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇండియాకి తిరిగొచ్చిన విద్యార్థులకి శుభవార్త
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో వందలాది భారతీయ విద్యార్థులు తమ చదువులను వదిలిపెట్టి ఇండియాకి వచ్చేశారు.
Date : 13-06-2022 - 8:32 IST -
Telangana Congress: కేసీఆర్ జాతీయ పార్టీ పై ఉత్తమ్ విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టాలనుకుంటున్న జాతీయ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Date : 13-06-2022 - 8:28 IST -
SA Beats India: సౌతాఫ్రికాదే రెండో టీ ట్వంటీ
వేదిక మారినా ఫలితం మారలేదు.. సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది.
Date : 12-06-2022 - 10:39 IST -
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్…వేలానికి స్వామివారి వస్తువులు..వేలంలో ఎలా పాల్గొనాలంటే..?
కలియుగ దైవం...శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఎండలను కూడా లెక్కచేయకుండా...భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో నిల్చుని స్వామివారిని దర్శించుకుంటున్నారు.
Date : 12-06-2022 - 9:31 IST -
EPF Account: మీ పీఎఫ్ అకౌంట్ కు నామినీని -ఇలా యాడ్ చేసుకోండి…!!
పీ.ఎఫ్. అకౌంట్ అనేది ఉద్యోగుల భవిష్యత్తుకు చాలా ముఖ్యమైంది. సభ్యులు తమ కుటుంబ సంక్షేమం కోసం ఈ-నామినేషన్ యాడ్ చేసుకోవడం మంచిది. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ , బీమా వంటి ప్రయోజనాలను EPFO తమ సభ్యులకు అందిస్తుంది.
Date : 12-06-2022 - 8:21 IST -
Etela Rajendhar : ప్రజానాడి తెలిసిన ప్రజానాయకుడికి పీకే అవసరం ఎందుకొచ్చింది…!!
వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ ఓడిపోవడం, బీజేపీ గెలవటం ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఒకసారి టీఆరెస్ ఓడితే...మళ్లీ గెలిచే అవకాశం లేదన్నారు.
Date : 12-06-2022 - 7:55 IST -
Hyderabad: పోలీసులకు షాక్.. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లోనే భారీ చోరీ!
ఇటీవల కాలంలో దొంగలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా కూడా ఈ దొంగల ముఠాలు గుంపులు గుంపులుగా వెలుగులోకి వస్తున్నారు. ఇండ్లలో,బ్యాంకు లలో,దేవాలయా లలో ఇలా ఎక్కడ చూసినా కూడా వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఏకంగా అలాంటి పోలీస్ రూమ్ లోనే దొంగతనం జరిగితే. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణా లో చోటుచేసుకుంద
Date : 12-06-2022 - 7:44 IST -
TS : గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ…!!
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పున: ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. ఇలాంటి అనుమానాలకు తెరదించుతూ...సోమవారం నుంచి పాఠశాలలు పున:ప్రాంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
Date : 12-06-2022 - 7:39 IST -
China Cricket: క్రికెట్ ను చైనా ఎందుకు పట్టించుకోదు?
చైనా రూటే సెపరేటు !! అందరూ గూగుల్ వాడుతుంటే.. వాళ్ళు మాత్రం సొంత సెర్చ్ ఇంజిన్ వాడుతారు.
Date : 12-06-2022 - 6:00 IST -
Suicide : పబ్జీ గేమ్‌కు బానిసై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
మొబైల్లో పబ్జీ గేమ్‌కు బానిసై ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు(16) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పబ్ జి ఆడుకున్నాడు. అయితే,గేమ్‌లో ఓడిపోవడంతో ఇంట్లో వారు అతడిని ఎగతాళి చేశారు. ఈ నేపథ్యంలో అవమానం భరించలేక మరో గదిలో
Date : 12-06-2022 - 5:41 IST -
Ind vs SA: కిల్లర్ మిల్లర్ టార్గెట్ గా టీమిండియా
సౌతాఫ్రికాను ఓడించాలంటే ముందు ఆ టీమ్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్‌ను తొందరగా ఔట్ చేయాలి.
Date : 12-06-2022 - 5:30 IST -
Kyra: మగువ కాని మగువ.. ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్లలో ఎగువ “కైరా”!!
పేరు కాని పేరుతో సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. పుట్టి పట్టుమని 4 నెలలైనా కాకముందే ఇన్ స్టాగ్రామ్ లో లక్ష మందికిపైగా ఫాలోయర్లను సంపాదించుకుంది.
Date : 12-06-2022 - 5:30 IST -
Donkey Farm : కర్ణాటకలో తొలి గాడిద ఫారం ..!
దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ గ్రామంలో 42 ఏళ్ల వ్యక్తి గాడిద ఫారం ప్రారంభించి చరిత్ర సృష్టించాడు. జూన్ 8న ప్రారంభమైన ఈ వ్యవసాయ క్షేత్రం కర్ణాటకలో మొదటిది కాగా దేశంలో ఇది రెండవదిగా పేరుగాంచింది. ఇప్పటికే కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఒక గాడిద ఫారం ఉంది. గాడిదలను తరచుగా చిన్నచూపు చూడటం తనను కలిచివేసిందన యజమాని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బిఎ గ్రాడ్యుయేట్ అయిన శ్రీనివాస్ స
Date : 12-06-2022 - 5:30 IST -
Delhi: గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ…!!
ఈమధ్యే కోవిడ్ బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్లో చేరారు. జూన్ 2న సోనియాగాంధీకి కోవిడ్ పాజిటివ్ అని వెల్లడైంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు సోనియాగాంధీ హాజరు కావాల్సి ఉంది.
Date : 12-06-2022 - 4:34 IST -
Patna: ఇదేమన్నా సినిమా హాలు అనుకున్నారా..? ఐఏఎస్ అధికారిని ఏకిపారేసిన జడ్జి…వైరల్ వీడియో..!!
కోర్టులో ప్రోటోకాల్ తెలియక జడ్జిచేతిలో అక్షింతలు వేయించుకున్నాడో సీనియర్ ఐఏఎస్ అధికారి. గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్ కిశోర్ ఓ కేసులో పాట్నా హైకోర్టుకు హాజరయ్యారు. ఆయన ధరించిన దుస్తులు జడ్జీ పీబీ భజంత్రీకి కోపం తెప్పించాయి. దాంతో ఆ ఐఏఎస్ అధికారిని ఏకిపారేశారు. సాధారణ డ్రెస్ వేసుకుని రావడానికి ఇదేమన్నా సినిమాహాలు
Date : 12-06-2022 - 4:02 IST