Speed News
-
Bandi: సీఎం కేసిఆర్ కించపరుస్తూ స్కిట్.. బండి సంజయ్ కు నోటీసులు జారీ..?
తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు 41ఎ సిఆర్ పిసి కింద నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాజాగా భాజపా ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడ లో అమరుల యాది సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం కేసీఆర్ తో పాటుగా ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా స్కిట్లు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో ఈ కేసులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండ
Date : 14-06-2022 - 3:19 IST -
Viral Tweet: పబ్ లో రచ్చ చేస్తోన్న ఆర్ఆర్ఆర్…ఫొటో షేర్ చేసిన విజయసాయిరెడ్డి…!!
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతిపక్షాలపై సెటైర్లు విసరడంలో చాలా చురుకుగా ఉంటాయి.
Date : 14-06-2022 - 3:13 IST -
KCR BRS: బీఆర్ఎస్ కోసం తమిళ హీరో విజయ్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ఎజెండా ఎత్తుకున్న విషయం తెలిసిందే.
Date : 14-06-2022 - 2:28 IST -
Basavaraj Bommai : ఆ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న సీఎం…ఎక్కడో తెలిస్తే షాక్ తింటారు..!!
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చాలా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఆయన తన చేతితో కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు.
Date : 14-06-2022 - 2:21 IST -
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రపై దాడికి కుట్ర…ముగ్గురు టెర్రరిస్టుల హతం…!!
జూన్ 30 నుంచి అమరనాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసే కుట్రతో భారత్ లోకి ప్రవేశించిన పాక్ ఉగ్రవాదులను భారత భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
Date : 14-06-2022 - 2:11 IST -
Dharani Issue : ధరణి సమస్యలను పరిష్కరిస్తాం – హరీశ్‌రావు
ధరణి పోర్టల్‌పై సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారం, వచ్చిన ఫిర్యాదులను ఏలా పరిష్కారం చేయాలనే అంశాలపై సమాలోచనలతో చర్చించారు.
Date : 14-06-2022 - 1:58 IST -
Sonu Sood : మేజర్లా…మైనర్లా కాదు…శిక్షపడాల్సిందే…సోసుసూద్ సంచలన వ్యాఖ్యలు..!!
హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంఘటనపై బాలీవుడ్ నటుడు సోనుసూద్ స్పందించారు. ఈ ఘటనను న్యూస్ లో చూసి షాక్ అయ్యాను అన్నారు. ఇది చాలా పెద్ద క్రైం అన్నారు.
Date : 14-06-2022 - 1:41 IST -
AP CM : 10వ తరగతి రిజల్ట్స్ పై సీఎం జగన్ కీలక ప్రకటన..!!
ఏపీలోని పదవతరగతి పరీక్షా ఫలితాలపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు జగన్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Date : 14-06-2022 - 1:23 IST -
Vishnuvardhan Reddy : ఉండవల్లి…ఊసరవెల్లి రాజకీయాలు మానుకోండి..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని పెట్టబోతున్నారన్న ప్రచారం పెద్దెత్తున సాగుతోంది. దీనికి అనుగుణంగానే ఆయన పలువురు రాజకీయ ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు.
Date : 14-06-2022 - 1:11 IST -
Dharani: ధరణి సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
తెలంగాణలో ధరణి పోర్టల్ సమస్యలపై తుది కసరత్తు, పరిష్కారాల అధ్యయనంపై చీఫ్ సెక్రటరీ, సీఎంఓ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ రావు సుదీర్ఘంగా చర్చించారు.
Date : 14-06-2022 - 12:55 IST -
Nayantara Decisions: రోమాన్స్ కు నో, ప్రమోషన్స్ కు సై!
సౌత్ స్టార్ నయనతార తన పెళ్లి తర్వాత సంచలన నిర్ణయం తీసుకోబుతున్నట్టు సమాచారం.
Date : 14-06-2022 - 12:53 IST -
Breaking News : రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..!!
ఇంటర్ ఫలితాలకోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి.
Date : 14-06-2022 - 12:44 IST -
Govt jobs: నిరుద్యోగులకు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్…త్వరలో 10లక్షల ఉద్యోగాలు..!!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Date : 14-06-2022 - 12:35 IST -
Rama Ruled Ayodhya : శ్రీరాముడు అయోధ్యను ఎన్ని ఏళ్లు పాలించాడో తెలుసా..?
శ్రీరాముడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందరికో దర్శనం...మరికొందరికో మార్గదర్శకం. అందుకే తెలుగు ప్రజలు ఎక్కువగా శ్రీరాముడిని కొలుస్తుంటారు. రామాయణం గురించి తెలుగు ప్రజలకు బాగా తెలుసు.
Date : 14-06-2022 - 11:48 IST -
Rahul Gandhi : రాహుల్‌గాంధీకి మళ్లీ సమాన్లు.. నిన్న 10 గంటలకు పైగా ఈడీ విచారణ
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నిన్న పది గంటలకు పైగా ప్రశ్నించారు.
Date : 14-06-2022 - 8:41 IST -
Another Earth: భూమి లాంటి గ్రహం.. అక్కడ మనుషులు జీవించచ్చు.. మరిన్ని వివరాలు?
ప్రస్తుతం ఉన్న గ్రహాలలో భూమిపై మాత్రమే మనుషులు నివసించడానికి అన్ని వాతావరణ అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
Date : 14-06-2022 - 8:30 IST -
Ind Vs SA 3rd T20: గెలిస్తేనే నిలిచేది
సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్‌లో అనూహ్యంగా రెండు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా ఇప్పుడు కీలకపోరుకు సిద్ధమైంది.
Date : 14-06-2022 - 8:15 IST -
Asteroid and Life: భూమిపై జీవం ఎలా పుట్టింది.. పరిశోధనలో బయటపడిన సంచలన విషయాలు?
భూమిపై జీవం ఎలా పుట్టింది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతూ ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పటివరకు దొరకలేదు.
Date : 14-06-2022 - 8:00 IST -
Betting Ads: కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం..ఆ యాడ్స్ పై నిషేధం..!!
బెట్టింగ్స్ పై కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్ లు చట్టరిత్యానేరం.
Date : 13-06-2022 - 9:20 IST -
Pubg Murder: పబ్జీ కోసం తల్లిని హత్య.. ఇన్నాళ్లకు కేసులో మరో ట్విస్ట్!
ప్రస్తుత కాలంలో ఆన్లైన్ గేమ్స్ వచ్చిన తర్వాత పిల్లలు పూర్తిగా వాటికి బానిసా అవుతున్నారు. ఈ క్రమంలోనే పబ్జీ ఆటకు ఎంతోమంది బానిసలుగా మారి చివరికి హంతకులుగా మిగిలిపోతున్నారు. నిద్రాహారాలు మాని ఎప్పుడు సెల్లుకి అంకితమైన పిల్లలను దండిస్తున్న తల్లిదండ్రుల పట్ల పిల్లలు హంతకులుగా మారుతున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా తన తల్లి తనని పబ్జీ గేమ్ ఆడనివ్వడం లేదంటూ
Date : 13-06-2022 - 9:00 IST