Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Devotional News
  • ⁄I Will Save Those Who Have Done It Saneeswarudu

Shani: ఈ పనులు చేస్తే శనీశ్వరుడు వారిని రక్షిస్తాడట.. పూర్తి వివరాలు తెలుసుకోండి!

సాధారణంగా శనీశ్వరుడు పేరు చెప్పగానే చాలామంది భయపడుతూ ఉంటారు.

  • By Nakshatra Published Date - 07:00 AM, Fri - 17 June 22
Shani: ఈ పనులు చేస్తే శనీశ్వరుడు వారిని రక్షిస్తాడట.. పూర్తి వివరాలు తెలుసుకోండి!

సాధారణంగా శనీశ్వరుడు పేరు చెప్పగానే చాలామంది భయపడుతూ ఉంటారు. శనీశ్వరుడు ప్రభావం జీవితంలో ఉండకూడదు అని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే శనీశ్వరుడి గుడికి వెళ్ళాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఇంకొంత మంది మాత్రం శనీశ్వరుడికి తరచుగా పూజలు చేస్తూ నిత్యా. శనీశ్వరుడిని ఆరాదిస్తూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియనీ విషయం ఏమిటంటే శనీశ్వరుడు పూజించడం వల్ల ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడట. అంతే కాకుండా చాలామంది శనీశ్వరుడుని ఎక్కువగా శని శని అని పిలుస్తూ ఉంటారు.

అయితే శనీశ్వరుని ఎప్పుడూ కూడా శని అని పిలువకూడదు అని మన పురాణాలు పెద్దలు చెబుతున్నారు. శనీశ్వరుడిని కేవలం శనీశ్వర అని పిలవాలి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇకపోతే శనీశ్వరుడు అంటే భయపడే వాళ్ళు ముందుగా వారిలో ఉన్న భయాన్ని తొలగించుకుని శనీశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వల్ల అదృష్టాన్ని ఇవ్వడంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడట. మరి శనీశ్వరుడికి ఏ పని చేస్తే మనల్ని రక్షిస్తాడు. అందుకోసం మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నమః కృష్ణాయ నీలాయ శశిఖండ నిభాయచ
నమో నీల మధూకాయ నీలోత్పల నిభాయచ
నమో నిర్మాంసదేహాయ దీర్ఘ శృతి జటహచ
నమో విశాల నేత్రాయ శుస్కోదర భయానకః

అనే శ్లోకాన్ని పఠించడం వల్ల ఇటువంటి బాధలు, కష్టాలు ఉన్నా కూడా ఇట్టే తొలగిపోతాయట. అంతేకాకుండా ఆ శ్లోకాన్ని పఠించడం వల్ల శనీశ్వరుడు రక్షిస్తారట.

Tags  

  • lord shani
  • pooja
  • saneeswarudu
  • shani dev

Related News

Goddess Durga: మందారం పువ్వులు సూర్యుడికి ఇలా సమర్పిస్తే.. అనారోగ్య సమస్యలు అస్సలు ఉండవు!

Goddess Durga: మందారం పువ్వులు సూర్యుడికి ఇలా సమర్పిస్తే.. అనారోగ్య సమస్యలు అస్సలు ఉండవు!

మందారం పువ్వులు స్త్రీలలో చాలామంది ఈ మందార పువ్వులను అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ మందార పువ్వులలో ఎర్ర మందారపు పువ్వు అయితే దుర్గామాతకు చాలా ప్రీతికరమైనది.

  • Aswamedha Yagam : అవి మూడు మహత్కార్యాలు అశ్వమేధయాగంకు సమానమైనవి.. అవి ఏంటంటే?

    Aswamedha Yagam : అవి మూడు మహత్కార్యాలు అశ్వమేధయాగంకు సమానమైనవి.. అవి ఏంటంటే?

  • Shivlingam Rules : ఇంట్లో శివలింగాన్ని పూజిస్తున్నారా?…ఇలా చేయకండి…శివుడి ఆగ్రహానికి గురవుతారు..!!

    Shivlingam Rules : ఇంట్లో శివలింగాన్ని పూజిస్తున్నారా?…ఇలా చేయకండి…శివుడి ఆగ్రహానికి గురవుతారు..!!

  • Shani Upay : శని ప్రభావం పడకుండా శనివారం ఈ పూజలు చేస్తే…ఉద్యోగం, వ్యాపారాల్లో నష్టపోరు.!!

    Shani Upay : శని ప్రభావం పడకుండా శనివారం ఈ పూజలు చేస్తే…ఉద్యోగం, వ్యాపారాల్లో నష్టపోరు.!!

  • Ganga Dussehra 2022: నేడు గంగా దసరా..ఇలా చేస్తే.. పాపాలకు మోక్షం లభిస్తుంది..!!

    Ganga Dussehra 2022: నేడు గంగా దసరా..ఇలా చేస్తే.. పాపాలకు మోక్షం లభిస్తుంది..!!

Latest News

  • Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

  • Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ

  • Skanda Panchami : నేడు స్కందపంచమి…ఈ పరిహారాలు చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయి..!!

  • Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ

  • PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: