HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Liger My Most Challenging Role Says Vijay Devarakonda

Deverakonda: లైగర్ కోసం ప్రాణం పెట్టిన విజయ్ దేవరకొండ.. ఆశలన్నీ పూరీ సినిమాపైనే?

తెలుగు సినీ ప్రేక్షకులకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

  • Author : Anshu Date : 02-07-2022 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay Devarakonda
Vijay Devarakonda

తెలుగు సినీ ప్రేక్షకులకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. యూత్ లో విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. విజయ్ ఫ్యాన్స్ లో అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిల సంఖ్యనే అయినా ఎక్కువగా ఉంది. ప్రస్తుతంవిజయ్ దేవరకొండ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు ఏవి పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాకపోగా ఈ లైగర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ అంచనాలు అన్నీ కూడా ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 

A Film that took my everything.
As a performance, Mentally, physically my most challenging role.

I give you everything!
Coming Soon#LIGER pic.twitter.com/ljyhK7b1e1

— Vijay Deverakonda (@TheDeverakonda) July 2, 2022

ఇది ఇలా ఉంటే లైగర్ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను కాస్త డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్‌ దేవరకొండ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తొంది. నటన పరంగా మానసికంగా, శారీరకంగా ఈ సినిమా కోసం నా సర్వస్వం పెట్టాను..ఇది ఎంతో ఛాలేంజింగ్‌ రోల్‌.. నేను మీకు అన్ని ఇస్తాను..త్వరలో లైగర్‌ వచ్చేస్తుంది అని ట్వీట్‌ చేశాడు విజయ్.ఈ ట్వీట్‌కు ఒక ఫొటో పోస్ట్ చేశాడు రౌడీ హీరో. ఈ ఫొటోలో విజయ్‌ దేవరకొండ నగ్నంగా ఉండి మధ్యలో రోజా పూలు అడ్డుపెట్టుకుని కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఈ పిక్‌ చూస్తుంటే అమీర్ ఖాన్‌ పీకే సినిమా పోస్టర్‌ను గుర్తు చేస్తుంది. ఇక విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఆ ఫోటో పై కేవలం అభిమానులకు మాత్రమే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • challenging role
  • liger movie
  • puri jagannath
  • tollywood
  • vijay deverakonda

Related News

Allu Arjun appeal to Delhi high court for his privacy

Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

Delhi High Court సినిమా రంగంలో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం న్యాయక్షేత్రంలో అడుగుపెట్టారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, చివరకు తన వాయిస్‌ను కూడా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకుండా చూడాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పు పొంచి ఉన్న ఈ కాలంలో

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

  • Nivetha Pethuraj

    Nivetha Pethuraj: బ్రేకప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నివేదా పేతురాజ్!

  • Producer Supriya Yarlagadda Speech at Dacoit Movie Success Meet

    Dacoit: ‘డెకాయిట్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది – సుప్రియ యార్లగడ్డ

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd