Speed News
-
Bypoll : ఆత్మకూరులో కొనసాగుతున్న పోలింగ్.. మధ్యాహ్నం 1గంట వరకు 44.14 శాతం పోలింగ్ నమోదు
ఆత్మకూరులో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 44.14 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం బాగా నమోదవ్వడంతో వైసీపికీ అనుకూలంగా ఉందనే సంకేతాలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే ఉదయం 11 గంటల వరకు 24.92, ఉదయం 9 గంటల వరకు 11.56 శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, జనరల్ అబ్జర్
Date : 23-06-2022 - 2:53 IST -
Minister KTR : జహీరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌కి నిరసన సెగ
జహీరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా డిఫెన్స్ యూనిట్‌కు శంకుస్థాపన చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో దాదాపు 15 మంది గాయపడ్డారు. ఝరాసంగం, న్యాల్కల్ మండలాల మార్గంలో జహ
Date : 23-06-2022 - 2:42 IST -
NIA Takes: ఎన్ఐఏ అదుపులో మహిళ న్యాయవాది చుక్కా శిల్ప!
హైకోర్టు ప్రాక్టీసింగ్ న్యాయవాది చుక్కా శిల్పాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది.
Date : 23-06-2022 - 1:23 IST -
Sugarcane : ప్రెగ్నెన్సీ సమయంలో చెరకు రసం తాగుతున్నారా?….అయితే ఇది తప్పకుండా చదవాల్సిందే..!!!
గర్భందాల్చిన స్త్రీలకు రకరకాల కోరికలు ఉంటాయి. ఆహారం విషయంలో చాలా మార్పులు కనిపిస్తుంటాయి. ఆకస్మాత్తుగా నచ్చని ఫుడ్ కూడా తినాలనిపిస్తుంది. గర్భధారణ సమయంలో మీరు తీసుకునే ఆహారం...బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది
Date : 23-06-2022 - 12:15 IST -
Beer Health Benefits : బీరు ప్రయోజనాలు తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు..!!
ప్రతిరోజూ ఆల్కాహాల్ సేవిస్తే..ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. బరువు పెరగడంతోపాటు..ఊబకాయం సమస్య కూడా బాధిస్తుంది. అందుకే బీర్ తాగడానికి చాలా మంది ఇష్టపడరు.
Date : 23-06-2022 - 11:00 IST -
Bypoll : ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం.. 123 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఆత్మకూర్ నియోజకవర్గంలోని 279 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని.. 1,339 జనరల్, 1032 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. వీరితోపాటు 142 మంది మైక్రో అబ్జర్వర్లు, 38 మంది సెక్టార్ అధికారులు విధులు నిర్వహించను
Date : 23-06-2022 - 9:54 IST -
Crime: మద్యం కోసం అలాంటి పనికి దిగజారిన తల్లిదండ్రులు.. రెండు నెలల చిన్నారిని అలా?
ప్రస్తుత సమాజంలో మనుషులు డబ్బుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బు కోసం ఎదుటి వ్యక్తిని చంపడానికి చావడానికైనా వెనకాడటం లేదు.
Date : 23-06-2022 - 9:49 IST -
BJP : తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది – ఈటల
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలు ఇప్పుడు తన మాటలు వినరని గ్రహించి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వ్యూహాలు ఎలా ఉన్నా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న
Date : 23-06-2022 - 9:42 IST -
Accident: యూపీలో ఘోరరోడ్డు ప్రమాదం…10మంది యాత్రికులు దుర్మరణం..!!
ఉత్తరప్రదేశ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదిమంది యాత్రికులు దర్మరణం చెందారు. మరో 7గురికి తీవ్రగాయాలయ్యాయి.
Date : 23-06-2022 - 9:38 IST -
Goddess Lakshimi: మీ ఇంట్లో ఈ తప్పులు పొరపాటున చేశారో..లక్ష్మీ దేవి ఆగ్రహం తట్టుకోలేరు…!!
జీవితంలో మిగతా సమస్యలకంటే ఎక్కువగా...ఆర్థిక సమస్యలు వేధిస్తుంటాయి...బాధిస్తుంటాయి. అలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే...అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాల్సిందే.
Date : 23-06-2022 - 9:30 IST -
GSAT-24 : విజయవంతంగా జీశాట్ 24 ప్రయోగం..!!
భారత్ రూపొందించిన లేటెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-24ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించారు.
Date : 23-06-2022 - 9:26 IST -
eKYC UPDATE: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..eKYC గడువుపై అప్ డేట్..!!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి...భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల కోసం ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. ఈ స్కీం ద్వారా రైతులకు కొంతమేర నగదు సాయాన్ని అందిస్తున్నారు.
Date : 23-06-2022 - 9:15 IST -
Ayodhya kissing wife : మీ సరసం తగలెయ్యా…నదిలో భార్యకు ముద్దు…ఉతికారేసిన జనం..!!
నదిలో భార్యకు ముద్దుపెట్టిన భర్తను జనం పిచ్చకొట్టుడు కొట్టారు. భార్యముందే భర్తకు నాలుగు మొట్టికాయలు తగిలించారు.
Date : 23-06-2022 - 8:44 IST -
Healthy Bones : ఎముకలను బలంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే…!!
ప్రస్తుత కాలంలో పోషకాహార లోపం సాధారణం అయ్యింది. ముఖ్యంగా కాల్షియం లోపించినప్పుడు ఎముకలు బలహీనపడతాయి. మానవ శరీరం సాఫీగా పనిచేయాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి.
Date : 23-06-2022 - 7:15 IST -
Shivlingam Rules : ఇంట్లో శివలింగాన్ని పూజిస్తున్నారా?…ఇలా చేయకండి…శివుడి ఆగ్రహానికి గురవుతారు..!!
హిందూసంప్రదాయం ప్రకారం ప్రతిఒక్కరూ ఇళ్లలో పూజలు చేస్తుంటారు. ఎవరికి ఇష్టమైన దైవాన్ని వారు పూజిస్తుంటారు. అయితే కొందరు ఇంట్లోని పూజాగదిలో శివలింగాన్ని ఉంచి పూజలు చేస్తుంటారు.
Date : 23-06-2022 - 6:30 IST -
Peepal Tree: సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే.. రావిచెట్టు కొమ్మతో ఇలా చేయండి…!!
మనుషులకు సమస్యలు రావడం కామన్. ఎన్నో సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. సమస్యలు అనేవి శాశ్వతం కాదు. కొందమందికి సమస్యలు ఒకటిపోతే మరొకటి వస్తూనే ఉంటాయి.
Date : 23-06-2022 - 6:15 IST -
New Record : ముక్కు రంధ్రాలతో మూడు లారీ ట్యూబులకు గాలి ఊది సరికొత్త రికార్డును సృష్టించిన వ్యక్తి..?
ప్రతి ఒక్క మనిషి లో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే కొందరు వారి టాలెంట్ ను సమయం సందర్భాన్ని బట్టి ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకొందరు వారి టాలెంటుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా సాధిస్తూ ఉంటారు.
Date : 23-06-2022 - 6:00 IST -
AP CM : పూనం మాలకొండయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన జగన్..!!
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎం. మాలకొండయ్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూనం మాలకొండయ్య దంపతుల కుమార్తె డాక్టర్ పల్లవి వివాహం...డాక్టర్ కృష్ణతేజతో ఘనంగా జరిగింది.
Date : 22-06-2022 - 9:18 IST -
Bank Fraud : భారత్ లో బయటపడ్డ మరో భారీ బ్యాంకు మోసం…DHFLపై సీబీఐ కేసు నమోదు..!!
భారత్ లో బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న వ్యాపార సంస్థల జాబితాలో మరో పెద్ద సంస్థ చేరింది. ఏకంగా 1 7 బ్యాంకులను రూ. 34.615కోట్ల మేర ముంచారు DHFLప్రమోటర్లు కపిల్, దీరజ్, సుధాకర్ శెట్టి.
Date : 22-06-2022 - 8:56 IST -
Rythu bandhu: ఈ నెల 28 నుంచి రైతుల అకౌంట్లోకి రైతుబంధు నిధులు..!!
తెలంగాణ సర్కార్ ఇస్తున్న రైతు బంధు నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈనెల 28 నుంచి వానాకాలం పంట పెట్టుబడికి రైతు బంధు నిధులను రిలీజ్ చేయాలని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు
Date : 22-06-2022 - 7:26 IST