Assam Floods: అసోంను వరదలు ముంచెత్తాయి!
అసోంను వరదలు ముంచెత్తాయి. దీంతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
- Author : Balu J
Date : 28-06-2022 - 7:13 IST
Published By : Hashtagu Telugu Desk
అసోంను వరదలు ముంచెత్తాయి. దీంతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అసోం విపత్తు నిర్వహణ సూచించారు. సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, అస్సాం అధికారులు పాల్గొంటున్నారు. వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నారు.