HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dubai To Delhi Top 6 Luxurious Properties Of Shah Rukh Khan

Shahrukh Khan Properties: ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు షారుఖ్ ఖాన్‌కు ఉన్న ఖరీదైన ఆస్తులు ఇవే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న నటుడు షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  • Author : Anshu Date : 01-07-2022 - 7:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shah Rukh Khan Cars
Shah Rukh Khan Cars

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న నటుడు షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన షారుక్ ఖాన్ గత మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన ఇండస్ట్రీలో ఉంటూ పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులను సంపాదించినట్లు తెలుస్తోంది. ఇకపోతే షారుక్ ఖాన్ కి బాగా విలువైన ఆస్తులు ఉన్నాయని సమాచారం.

షారుక్ ఖాన్ ఆయన కుటుంబ సభ్యులు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఇక ఈయనకు ముంబైలో ఉన్నటువంటి మన్నత్ మాత్రమే కాకుండా ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు ఎంతో విలాసవంతమైన ఇల్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ముంబైలో షారుక్ ఖాన్ ఉన్నటువంటి మన్నత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ ఇల్లు అంటే షారుక్ ఖాన్ కి ఎంతో ఇష్టం. దాదాపు ఈ ఇంటి విలువ 200 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఆరు అంతస్థుల ఎత్తు కలిగిన ఈ భవనాన్ని షారుక్ ఖాన్ తన ఇష్టానికి అనుగుణంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇక షారూఖ్ ఖాన్ దుబాయ్ లోని పామ్ జుమేరాలో ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కలిగి ఉన్నారు. దీనికి షారుక్ ఖాన్ జన్నత్ అని పేరు పెట్టారు. దీని విలువ సుమారు 18 కోట్ల వరకు ఉంటుంది. లాస్ ఏంజిల్స్‌లో ఒక విశాలమైన విల్లాను కలిగి ఉంది, ఇది Airbnb-ది బెవర్లీ హిల్స్ లగ్జరీ చాటౌ సిటీ ఆఫ్ లైట్స్ నుంచి ఎంపిక చేశారు ఇక ఇందులో కూడా అన్ని సౌకర్యాలు కలిగి ఉంది.

అలీబుగ్‌లోని షారుఖ్ ఖాన్ మరియు గౌరీ జానపద హెడ్ కోట్లు పెట్టి ఓ బంగ్లాను నిర్మించారు ఇందులో మీరు వీకెండ్ హాలిడేకి ఇక్కడికి రావడం లేదా ఏదైనా పార్టీలు అకేషన్ ఉన్నప్పుడు ఈ బంగ్లాలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ భవనంలో అన్ని సౌకర్యాలతో పాటు స్విమ్మింగ్ పూల్ హెలిపాడ్ సౌకర్యం కూడా ఉంది. ఇకపోతే షారుక్ ఖాన్ జన్మస్థలమైన ఢిల్లీలో కూడా ఒక ఖరీదైన ఇల్లు ఉంది. ఇక ఈ ఇంటిలోనే మొదటిసారిగా షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ కలుసుకున్నారు.

వీటితో పాటు షారుక్ ఖాన్ సెంట్రల్ లండన్‌లోని పార్క్ లేన్‌లో షారుఖ్ ఖాన్ 183 కోట్ల ఖరీదు చేసే ఒక బంగ్లాను కొనుగోలు చేశారు. ఇక తరచూ షారుఖ్ ఖాన్ లండన్ వెళ్లినప్పుడు ఇక్కడే ఉంటారు. ఇలా ఈయనకు ఢిల్లీ నుంచి దుబాయ్ మిగతా దేశాలలో కూడా ఎంతో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయని చెప్పాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • dubai
  • shah rukh khan assets
  • shahrukh khan

Related News

Sonu Sood

దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా సోనూ సూద్

Sonu Sood  ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొచ్చే నటుడు సోనూ సూద్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు హఠాత్తుగా నిలిచిపోవడంతో దుబాయ్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది ప్రయాణికులకు ఆయన అండగా నిలిచారు. విమానాలు రద్దు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి ఉచితంగా వసతి కల్పిస్తానని ప్రకటించి, మరోసారి రియల్ హీర

  • Sindhu India

    PV Sindhu : భారత్ కు చేరుకున్న పీవీ సింధు

  • Emergency

    యూఏఈలో చిక్కుకున్న భారత యాత్రికులు

  • Tummala Nageswararao Stuck

    Dubai : దుబాయ్ లో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి ..ఏమవుతుందో అని పార్టీ శ్రేణుల్లో భయం !!

Latest News

  • టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్‌.. వ‌ర్షం ప‌డితే విజేత ఎవ‌రో తెలుసా?!

  • నేపాల్ ప్ర‌ధానిగా మాజీ మేయర్ బాలెన్ షా?

  • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

  • దిండుపై త‌ప్పుగా ప‌డుకుంటున్నారా?!

  • ఏ కారు కొంటే మంచిది?!

Trending News

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

    • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

    • 23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

    • పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd