Speed News
-
Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ
రెండేళ్ల తరువాత జరుగుతున్న అమరనాథ్ యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశాయి భద్రతాబలగాలు. గత రెండేళ్లుగా ఈ యాత్ర జరగలేదు. కరోనా వల్ల యాత్రను నిలిపివేసింది ప్రభుత్వం. ఈ సంవత్సరం కేసులు తగ్గడంతో మళ్లీ యాత్రను ప్రారంభించింది. భద్రతను కట్టుదిట్టంగా చేయడంతో ఈ యాత్ర ప్రశాంతంగా జరుగుతోంది. దేశంలో నలుమూలల నుంచి వచ్చి భక్తులు.. అమరనాథుడిని మనసారా దర్శించుకుంటున్నారు. సోన్ మా
Date : 04-07-2022 - 6:30 IST -
PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అంటూ పలికారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశిస్తూ మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అని అన్నారు.
Date : 04-07-2022 - 6:15 IST -
Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!
చిత్ర, విచిత్ర ఘటనలకు భూ ప్రపంచాన్ని మించిన వేదిక మరొకటి లేదు. కంప్యూటర్ల యుగంలోకి అడుగు పెట్టినా.. ప్రకృతితో ఉన్న పేగు బంధాన్ని మనిషి కొనసాగిస్తున్నాడు.
Date : 04-07-2022 - 6:10 IST -
Shani Dev : శనిదేవుడు కలలోకి వస్తే…అదృష్టమా లేదా దురదృష్టమా..!
మనకు వచ్చే కలలకు ఓ ప్రత్యేక అర్థం ఉంటుంది. మన ఆలోచనలు, మన నిర్ణయాలను బట్టీ కలలు వస్తుంటాయి. కొన్ని కలలకు శనిదేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఆ కలలు ఏమిటో శనిదేవుడి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Date : 04-07-2022 - 6:00 IST -
IND vs ENG 5th Test : జానీ బెయిర్ స్టో సెంచరీ…భారత్ ను ఆధిక్యంలో నిలిపిన పూజారా..!!!
ఇంగ్లండ్ ఎడ్జ్ బాస్టన్ టెస్టులో మూడోరోజు కూడా భారత జట్టు ఆధిపత్యం కొనసాగించింది. మూడోరోజు ఆటముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది భారత జట్టు.
Date : 04-07-2022 - 6:00 IST -
Offbeat: నేను మీ బాస్‌ను.. నన్ను దయచేసి అలా పిలవద్దు!
వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులకు, వారి బాస్‌లకు మధ్య జరిగే సంభాషణలు నెటిజన్ల ముఖాల్లో నవ్వులు పూయించేలా ఉంటాయి.
Date : 04-07-2022 - 5:45 IST -
Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !
"ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. నడవరా ముందుగా.. అటో, ఇటో, ఎటో వైపు!!" అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినీ గీతంలో చక్కగా చెప్పారు.
Date : 04-07-2022 - 5:22 IST -
Modi and KCR: సభలో కేసీఆర్ పేరును ప్రస్తావించకపోవడం వెనుక మోదీ వ్యూహం ఇదే!
పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయసంకల్ప సభలో కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శిస్తారని బీజేపీ శ్రేణులు భావించాయి.
Date : 03-07-2022 - 11:32 IST -
Kohli Sledging: బెయిర్ స్టోతో కోహ్లీ మాటల యుద్ధం
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Date : 03-07-2022 - 10:56 IST -
Modi Public Meet: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ పై మోదీ మనసులో మాట
తెలంగాణలో అధికారాన్ని సంపాదించడం ద్వారా దేశంలో 20 రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తుందని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు.
Date : 03-07-2022 - 8:14 IST -
PM@TS: తెలంగాణను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోదీ.. అసలు వ్యూహం ఇది!
తెలంగాణను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు.
Date : 03-07-2022 - 7:52 IST -
Amit Shah on KCR: కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం : అమిత్ షా
తెలంగాణ ముఖ్యమంత్రిగా తన కుమారుడు కేటీఆర్ ను చేయడమే కేసీఆర్ లక్ష్యమని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా విమర్శించారు.
Date : 03-07-2022 - 7:44 IST -
Assam CM: తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం.. అసోం సీఎం సంచలన ప్రకటన
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక ప్రకటనలు వెలుగుచూస్తున్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం వస్తుందని అన్నారు.
Date : 03-07-2022 - 5:00 IST -
Amit Shah: వచ్చే 30 – 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. భారత్ విశ్వగురు అవుతుంది : అమిత్ షా
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ దూకుడు మీదుంది. అందుకే అది మాట్లాడే ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.
Date : 03-07-2022 - 4:21 IST -
Telangana@Covid: తెలంగాణ జిల్లాల్లో కరోనా ఉధృతి.. మళ్లీ పెరుగుతున్న కేసులు
కరోనా దడ పుట్టిస్తోంది. తెలంగాణ లోని జిల్లాల్లోనూ కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
Date : 03-07-2022 - 3:30 IST -
Actor Naresh: మైసూరుకు చేరిన వివాద బంధం
నరేశ్ - పవిత్ర లోకేశ్.. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన పేర్లు. వీరిద్దరి రిలేషన్షిప్ వ్యవహారం రచ్చకెక్కింది.
Date : 03-07-2022 - 2:43 IST -
BJP Strategy: తెలంగాణలో మిస్డ్ కాల్, బూత్ లెవల్ రాజకీయాలు.. బీజేపీ కొత్త స్ట్రాటజీ!
దేశమంతా కాషాయమయం చేసేందుకు బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. కమలనాథులు పవర్ కావాలనుకుంటే ఎలాగైనా దక్కించుకుంటారు.
Date : 03-07-2022 - 1:00 IST -
BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?
కాలగమనంలో 18 క్యాలెండర్లు అలా మారిపోయాయి. కానీ దాంతోపాటే.. బీజేపీ రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయాయి.
Date : 03-07-2022 - 12:00 IST -
TRS Kavitha: భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగు ప్రజలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో తొలిసారిగా తెలంగాణ పెవిలియన్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
Date : 03-07-2022 - 10:34 IST -
Poco : 5G స్మార్ట్ ఫోన్ కొంటున్నారా, అయితే పోకో కంపెనీ ఫోన్ పై ఏకంగా 3 వేల డిస్కౌంట్…!!
ట్రెండ్ కు తగ్గట్టుగా 5G స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా, అయితే ఇంకెందుకు ఆలస్యం, పోకో బ్రాండ్ నుంచి అతి తక్కువ ధరలోనే లభించే 5జీ స్మార్ట్ ఫోన్ మోడల్స్ పై ఓ లుక్కేద్దాం.
Date : 03-07-2022 - 10:27 IST