Speed News
-
Megastar & Modi: మెగాస్టార్ కు మోడీ గాలం!
ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వేదికపై చిరంజీవి మీద చూపిన ఆప్యాయత అపారం. ప్రత్యేకంగా `మెగా`పై ప్రేమను కురిపించారు. ప్రధాని మోడీలాంటి లీడర్ స్పెషల్ గా చిరంజీవి చేతులు పట్టుకుని అభిమానం కురిపించడం ఎన్నో ఊహాగానాలకు అవకాశం ఇస్తోంది.
Date : 04-07-2022 - 5:35 IST -
Caught On Camera: ఎయిర్ షో లో విషాదం.. ట్రక్ డ్రైవర్ మృతి!
యునైటెడ్ స్టేట్స్లో ఎయిర్ షోలో జెట్-ఇంధన సెమీ ట్రక్ పేలడంతో 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమంది ఎయిర్ షోకు అటెండ్ అయ్యారు. వివిధ రకాల విన్యాసాలు చేస్తూ సంతోషంలో మునిగిపోయారు. అయితే ఎయిర్ షోలో భాగంగా ఓ జెట్ గాల్లోకి లేచింది. రెండు విమానాలను రేసింగ్ చేస్తున్నప్పుడు షాక్వేవ్ జెట్ ట్రక్ అనే అతని వాహనం క్రాష్ అయ
Date : 04-07-2022 - 5:28 IST -
Jasprit Bumrah: బూమ్రా రికార్డుల వేట
బర్మింగ్‌హామ్ టెస్టులో భారత్ తాత్కాలిక కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా రికార్డుల మోత మోగిస్తున్నాడు.
Date : 04-07-2022 - 5:25 IST -
Virat Kohli Fans:వీరూపై కోహ్లీ ఫ్యాన్స్ గరం గరం
ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో శాసించే స్థితికి చేరిన భారత్ సిరీస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
Date : 04-07-2022 - 5:22 IST -
PM Security Breach: మోడీ ఏపీ పర్యటనలో భద్రతాలోపం
గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసర్‌పల్లిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే నల్లటి బెలూన్లు ఎగిరిపోవడంతో భద్రతా లోపం తలెత్తింది.
Date : 04-07-2022 - 3:08 IST -
DPIIT: ‘స్టార్టప్ ఎకోసిస్టమ్’ లో తెలంగాణ టాప్!
ఐటీ రంగంలో తెలంగాణ స్టేట్ దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక సంస్థలు స్టార్టప్ నిర్వహిస్తుండగా, కొత్తగా టీహబ్-2 అందుబాటులోకి వచ్చింది.
Date : 04-07-2022 - 2:55 IST -
Srivari Kalyanam @ATA:`ఆటా` ముగింపు వేడుకల్లో `శ్రీవారి కళ్యాణం`
అమెరికా తెలుగు సంఘం (ఆటా) 17వ మహాసభల మూడో రోజు ముగింపు వేడుకల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణాన్ని భక్తజనరంజకంగా నిర్వహించారు.
Date : 04-07-2022 - 2:49 IST -
Jagan and Modi Tour: మోడీ పర్యటనలో జగనే మోనార్క్!
కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా తెలిసిపోయింది.
Date : 04-07-2022 - 2:32 IST -
Resul Pookutty On RRR: ఆర్ఆర్ఆర్ ‘గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్స్ వైరల్!
ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి పరిచయం అక్కర్లేని పేరు.
Date : 04-07-2022 - 2:09 IST -
PM Modi : ప్రధాని మోడీ పర్యటనలో బయటపడ్డ నిఘా వైఫల్యం.. హెలికాఫ్టర్ దగ్గరకు…?
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న మోడీ అక్కడి నుంచి నేరుగా భీమవరం చేరుకున్నారు. అయితే మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణమైన మోడీకి నిరస
Date : 04-07-2022 - 1:07 IST -
Raghurama Krishnam Raju : భీమవరం రాకుండానే వెనుదిరిగిన రఘురామ.. కారణం ఇదే..?
ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భీమవరం వచ్చేందుకు సిద్దమవ్వగా.
Date : 04-07-2022 - 12:15 IST -
India Strong:ఛేజింగ్ అంత ఈజీ కాదు
బర్మింగ్‌హామ్ వేదికగా భారత్,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్ కైవసం చేసుకుంటుంది.
Date : 04-07-2022 - 12:12 IST -
Lalu Prasad : ఆసుపత్రిలో చేరిన బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ సోమవారం ఉదయం మెట్లపై నుంచి పడిపోయారు. ఆయన పరిస్థితి విషమించడంతో పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్చారు. ఆయన ఐసీయూలో ఉన్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం లాలూ ప్రసాద్ తన ఇంటి వద్ద మెట్లపై నుండి పడిపోవడంతో కుడి భుజం ఫ్
Date : 04-07-2022 - 11:18 IST -
Pm Modi AP Tour: గన్నవరంలో మోడీ.. ఘనస్వాగతం పలికిన జగన్
గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.
Date : 04-07-2022 - 11:00 IST -
Himachal Pradesh Bus Accident: హిమాచల్ కులులో ఘోర ప్రమాదం.. 16 మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Date : 04-07-2022 - 10:40 IST -
TRS : టీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన బడంగ్‌పేట మేయర్
బడంగ్‌పేట కార్పొరేషన్లో టీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, రాళ్లగూడ శ్రీనివాసరెడ్డి, మరికొందరు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు.
Date : 04-07-2022 - 9:18 IST -
Jagga Reddy: నేడు సంచలన నిర్ణయం ప్రకటించనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: నేడు సంచలన నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి అన్నారు.
Date : 04-07-2022 - 8:43 IST -
Maharashtra : నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష
ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం నేడు బలపరీక్షను ఎదుర్కొంటుంది, ఇక్కడ స్పీకర్‌గా బిజెపికి చెందిన రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు.
Date : 04-07-2022 - 8:33 IST -
Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!
జిమ్ కు వెళ్లకుండా.. ఇంట్లోనే వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉండటం ఎలా ? ఈ ప్రశ్నకు ఎంతోమంది ఇంటర్నెట్ లో సమాధానం కోసం వెతుకుతుంటారు.
Date : 04-07-2022 - 7:30 IST -
Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ
షారుఖ్ ఖాన్ సినిమాలో హీరోయిన్ అవకాశం అంటే ఆషామాషీ కాదు. ఈ గోల్డెన్ ఛాన్స్ ను హీరోయిన్ తాప్సీ దక్కించుకున్నారు.
Date : 04-07-2022 - 7:10 IST