HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mega Heros Chiranjeevi Shares Varun Lavanya Weeding Photo

Mega Heros: వరుణ్- లావణ్య పెళ్ళిలో మెగా హీరోలందరూ ఒకే దగ్గర.. ఫోటో వైరల్..!

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వివాహం అనంతరం మెగా హీరోల (Mega Heros)తో కలిసి ఫోటో దిగ్గారు.

  • Author : Gopichand Date : 02-11-2023 - 9:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mega Heros
Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Mega Heros: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వివాహం అనంతరం మెగా హీరోల (Mega Heros)తో కలిసి ఫోటో దిగ్గారు. కొత్త జంటకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. మెగా హీరోలందరూ కలిసి దిగిన ఫోటోను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “వారు ప్రేమతో నిండిన కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. స్టార్ కపుల్ కు స్టార్ల శుభాకాంక్షలు” అని చిరు తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

.. And thus they embarked together on a new love filled journey 💕

Starry Wishes for the Newest Star Couple ! 😍🤗@IAmVarunTej @Itslavanya pic.twitter.com/ognVfZ93Iv

— Chiranjeevi Konidela (@KChiruTweets) November 2, 2023

ఇకపోతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెద్దల సమక్షంలో బుధవారం రాత్రి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వరుణ్ గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ 9న కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. అందులో భాగంగానే వరుణ్, లావణ్యలు తమకు ఇష్టమైన ఇటలీలో బుధవారం పెళ్లి చేసుకున్నారు.

Also Read: Varun Tej- Lavanya: ఘనంగా వరుణ్ తేజ్- లావణ్యల వివాహం.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!

ఇటలీలోని టస్కానీలో ఈ జంట పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు బంధువులు, స్నేహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో వరుణ్ తేజ్ మూడు ముళ్లు వేశాడు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు పెళ్లి మండపంలో మెగా ఫ్యామిలీ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నెల 5న వరుణ్- లావణ్యల రిసెప్షన్ మాదాపూర్ ఎన్- కన్వెన్షన్ లో జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Mega Heros
  • megastar chiranjeevi
  • Pawan Kalyan
  • ram charan
  • tollywood
  • Varun Tej - Lavanya Wedding

Related News

Sampoornesh Babu

ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

లెజెండరీ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో 'షికంజా మాలిక్' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • Janasena Meetting

    డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • Pawan Gift

    ఓజీ డైరెక్టర్ కు పవన్ కార్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే !

  • Manchu Manoj

    మంచు మ‌నోజ్ మూవీలో రామ్ చ‌ర‌ణ్‌.. నిజ‌మేనా?

  • Mehreen Pirzada

    నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా

Latest News

  • చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతున్నారా?..మీకు ఈ రిస్క్ తప్పదు!

  • తిరుమల శ్రీవారిని దగ్గర నుంచి చూడాలని ఉందా?.. అయితే ఈ విధంగా చేయండి

  • ధనుర్మాసం లో గోదాదేవి ఆలపించిన 30 తిరుప్పావై పాశురాలు ఇవే!

  • వారం రోజుల్లోనే బరువు తగ్గించే డైట్.!

  • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd