Ram Charan
-
#Cinema
Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. మే 18న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 1960ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ పవర్‌ఫుల్ రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌లో ఇతర కీలక పాత్రలను పరిచయం చేస్తూ […]
Date : 12-05-2026 - 5:33 IST -
#Cinema
‘పెద్ది’లో శృతి హాసన్ సందడి
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాల్లో 'పెద్ది' ఒకటి. తాజా పరిణామాలతో ఈ ప్రాజెక్ట్ పట్ల క్యూరియాసిటీ మరింత పెరిగింది.
Date : 23-04-2026 - 4:22 IST -
#Cinema
Peddi Vs Lenin : ఒకేసారి బరిలోకి చరణ్ – అఖిల్ ..?
మురళి కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు
Date : 08-04-2026 - 4:31 IST -
#Cinema
Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్
నిన్న రాత్రి జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత SKN చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. 'పెద్ది' సినిమా విడుదల వాయిదా పడిందంటూ
Date : 31-03-2026 - 11:45 IST -
#Cinema
పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!
రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న తరుణంలో 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన, వాయిదా గురించిన ధృవీకరణ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Date : 30-03-2026 - 10:24 IST -
#Cinema
Peddi : ‘పెద్ది’ రీమేక్ మూవీనా..?
రీమేక్ అని విమర్శలు చేస్తున్న వారికి మెగా అభిమానులు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. 'పెద్ది' కేవలం కుస్తీకి పరిమితమైన సినిమా కాదని, ఇది ఒక మల్టీ స్పోర్ట్స్ జానర్ మూవీ
Date : 28-03-2026 - 8:00 IST -
#Cinema
Ram Charan Birthday: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..మెగా ఫ్యాన్స్ ఫిదా !
తన కొడుకు చిన్నప్పుడు వేలు పట్టుకుని నడిచిన స్థాయి నుంచి, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచే స్థాయికి ఎదగడం పట్ల చిరంజీవి ఎంతో గర్వపడుతున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలో చరణ్ పాటిస్తున్న క్రమశిక్షణ, దేవుడిపై భక్తి, మరియు కుటుంబం పట్ల ఉన్న బాధ్యతాయుతమైన ప్రవర్తనను
Date : 27-03-2026 - 1:16 IST -
#Cinema
Ram Charan: ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేసింది.. కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ మాస్ అవతార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. ఆయన కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్, మాస్ అవతారంలో చూపించి దర్శకుడు బుచ్చిబాబు సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. ఈ గ్లింప్స్ ప్రారంభంలో వినిపించే ‘కుస్తీ అంటే బ్యాట్‌తో బంతికి ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకి ఎదురెళ్లే ఆట’ […]
Date : 27-03-2026 - 10:32 IST -
#Cinema
Ram Charan Injured : ప్రమాదానికి గురైన రామ్ చరణ్..?
ఈ ప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు రామ్ చరణ్‌ను పరీక్షించారని, కంటికి తగిలిన గాయం పెద్దదేమీ కాదని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే, కంటి భాగం చాలా సున్నితమైనది కావడంతో, ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు లేదా సమస్యలు రాకుండా
Date : 25-03-2026 - 9:34 IST -
#Cinema
Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!
ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన ఘట్టం ఏమిటంటే.. ఒకే చోట మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి కనిపించడం. వేదికపై అటు చిరంజీవి, ఇటు రామ్ చరణ్ ఉండగా వారి మధ్యలో కూర్చుని పవన్ కళ్యాణ్ ఎంతో ఆత్మీయంగా ముచ్చటించారు
Date : 07-03-2026 - 12:45 IST -
#Cinema
Janhvi Kapoor Birthday : జాన్వీ బర్త్ డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి సరికొత్త వీడియో
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్, తనదైన శైలిలో నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నుంచి, సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి
Date : 06-03-2026 - 1:47 IST -
#Cinema
రామ్ చరణ్ పెద్ది మూవీ నుంచి రెండో సాంగ్ విడుదల!
ఏ.ఆర్. రెహమాన్ సంగీతం నిజంగా అద్భుతం. ముఖ్యంగా పాట మధ్యలో వచ్చే మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉండి, 'పెద్ది' చిత్రానికి ఆయన సంగీతం గొప్ప బలాన్ని ఇచ్చింది.
Date : 02-03-2026 - 10:43 IST -
#Cinema
రామ్‌చరణ్,ఉపాసన కవలల పేర్లు ఇవే!
Ram Charan గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తమకు జన్మించిన అబ్బాయికి శివరామ్ అని, అమ్మాయికి అన్విరా దేవి అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. జనవరి 31న వీరికి కవలలు (బాబు, పాప) జన్మించిన విషయం తెలిసిందే. 11న హైదరాబాద్‌లోని వారి నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ చిన్నారుల బారసాల కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు […]
Date : 13-02-2026 - 8:03 IST -
#Cinema
సుకుమార్ – రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘పుష్ప’ కెమెరామెన్‌కే బాధ్యతలు!
గతంలో సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో వచ్చిన 'రంగస్థలం' ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరూ మళ్ళీ కలిసి పని చేయబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Date : 23-01-2026 - 11:08 IST -
#Cinema
విమర్శకులకు పెద్దితో చెక్ పెట్టనున్న ఏఆర్ రెహమాన్?!
కేవలం మాటలతో కాకుండా తన పాటలతో సమాధానం చెప్పడం రెహమాన్ శైలి. అందుకే ఈ సినిమాపై, ముఖ్యంగా ఇందులోని సంగీతంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Date : 22-01-2026 - 10:27 IST