HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >India Team Captain Rohit Sharma Test Covid Positive

Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు క‌రోనా పాజిటివ్‌

  • Author : Prasad Date : 26-06-2022 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit
Rohit

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు క‌రోనా సోకింది. ఇంగ్లాండ్ తో మరికొద్ది రోజుల్లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ స‌మ‌యంలో రోహిత్ కు క‌రోనా పాజిటివ్ గా తేల‌డంతో జ‌ట్టులో ఆందోళ‌న మొద‌లైంది. రోహిత్ క‌రోనా పాజిటివ్ అని బీసీసీఐ అధికారిక ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. శనివారం జరిపిన ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్‌లో రోహిత్ శర్మకు కొవిడ్ పాజిటివ్ అని తెలిసింది. ప్రస్తుతం హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్నాడ‌ని.. మెడిక‌ల్ టీమ్ ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది. జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్‌కు ముందు 4 రోజుల టూర్ గేమ్‌లో లీసెస్టర్‌షైర్‌తో తలపడుతున్న జట్టులో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఆడాల్సి ఉంది. వార్మప్ మ్యాచ్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్, శనివారం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. ఇన్నింగ్స్‌లో ఔటయ్యే ముందు అతను 25 పరుగులు మాత్రమే నమోదు చేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Captain Rohit Sharma
  • england
  • india
  • team india
  • test series

Related News

UPI One World

విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

ఈ వాలెట్ ద్వారా వారు భారతదేశంలోని ఏ దుకాణదారుడికైనా QR కోడ్‌ని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు.

  • IND vs PAK

    భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

  • Got India's commitment to stop buying Russian oil

    రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

  • IND vs PAK

    కెప్టెన్ సూర్య వల్లే ఓడిపోయాం.. పాక్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

  • Suryakumar Yadav

    ఈ విజయం భారత్‌ కు అంకితం..కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

Latest News

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

  • ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

  • భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్‌లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!

  • స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియా.. తదుపరి లక్ష్యం నెదర్లాండ్స్‌తో పోరు!!

  • ప్ర‌పంచంలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ ఏదంటే?!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd