Medak MLA
-
#Speed News
Comments On KCR: మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మెదక్ ఎమ్మెల్యేపై కేసు!
మెదక్ ఎమ్మెల్యే రోహిత్ తన వ్యాఖ్యలను నాలుగైదు రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే, ఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని, అలాగే హైకోర్టు.. మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) తలుపులు తట్టామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించాయి.
Date : 20-04-2025 - 6:27 IST