HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Huge Amount Of Drugs Seized In Mumbai

Drugs : ముంబైలో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం.. ఇద్ద‌రు అరెస్ట్‌

ముంబైలోని కొరియర్ టెర్మినల్‌లో రూ.5 కోట్ల విలువైన 500 గ్రాముల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)

  • Author : Prasad Date : 05-07-2023 - 7:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Drugs
Drugs

ముంబైలోని కొరియర్ టెర్మినల్‌లో రూ.5 కోట్ల విలువైన 500 గ్రాముల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఒక మహిళతో సహా ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. జూన్ 28న DRI ముంబై జోనల్ యూనిట్ ఈ సరుకును స్వాధీనం చేసుకుంది. కస్ట‌మ్స్ అధికారులు గుర్తించకుండా ఉండేందుకు కొకైన్‌తో కూడిన చిన్న పౌచ్‌లను చెక్క వస్తువుల్లో దాచారని అధికారులు వెల్ల‌డించారు. 5 కోట్ల విలువైన 500 గ్రాముల కొకైన్‌తో కూడిన 56 పౌచ్‌లు ఉన్నాయని తెలిపారు. పార్శిల్ మీద ఉన్న మొబైల్ నెంబ‌ర్‌కు DRI బృందం కాల్ చేసింది. అలాంటి పార్శిల్ గురించి తనకు తెలియదని ఓ మ‌హిళ‌ సమాధానం ఇచ్చింది. ఆ బృందం KYC పత్రాలను తనిఖీ చేసి మరొక మొబైల్ నంబర్‌ను తీసుకున్నారు. దానికి సమాధానం ఇచ్చిన వ్యక్తి త‌న‌దే ఆ పార్శిల్ అని అధికారుల‌కు వెల్ల‌డించాడు. అత‌ను సరుకును సేకరించడానికి వచ్చినప్పుడు అతన్ని పట్టుకుని వివ‌రాలు రాబ‌ట్టారు.ఆ వ్య‌క్తితో పాటు మ‌రో మ‌హిళ‌ను కూడా అరెస్ట్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cocaine
  • crime
  • drugs
  • mumbai airport

Related News

    Latest News

    • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

    • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

    • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

    Trending News

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd