HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gold And Silver Rate As On Today In Hyderabad 6

Gold And Silver Price Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు..!

దేశంలో బంగారం, వెండి ధరలు (Gold, Silver Price Today) శనివారం తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.53,100గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,930కు చేరింది. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.76,000 పలుకుతోంది.

  • Author : Gopi Date : 04-02-2023 - 7:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold- Silver Price
Gold

దేశంలో బంగారం, వెండి ధరలు (Gold, Silver Price Today) శనివారం తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.53,100గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,930కు చేరింది. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.76,000 పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు శనివారం పైవిధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (ఫిబ్రవరి 4, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,080గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,070గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,100 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,930 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,980గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,100 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,930గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.53,100 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,930గా ఉంది.

Also Read: Whatsapp: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ ని గమనించారా.. ఇది ఎలా పని చేస్తుందంటే?

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,800 ఉండగా, ముంబైలో రూ.73,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, కోల్‌కతాలో రూ.73,800గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, కేరళలో రూ.76,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, విజయవాడలో రూ.76,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gold
  • Gold Lovers
  • Gold Price Today
  • silver
  • Silver Price Today

Related News

Great news for gold lovers... Gold prices have dropped significantly.

Gold Price Today: పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు కొంత కాలంగా పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది ధరలు విపరీతంగా పెరగగా, ఈ ఏడాది కాస్త శాంతించాయని చెప్పొచ్చు. అయితే మళ్లీ మధ్యలో యుద్ధం ముగుస్తుందన్న అంచనాలతో క్రూడాయిల్ ధరలు తగ్గగా పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఇప్పుడు చూస్తే మళ్లీ భారీగా దిగొచ్చింది. గత 3 రోజుల వ్యవధిలో 2 సార్లు పెరగగా, ఇప్పుడు జూన్ 23న తగ్గుముఖం పట్టి

    Latest News

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd