Gold Lovers
-
#India
Gold Rates : జీఎస్టీ రేట్ల సవరణతో బంగారం ప్రియులకు శుభవార్త..ఎంతవరకు తగ్గే చాన్స్ అంటే?
Gold Rates : బంగారంపై వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) రేట్లలో కేంద్రం సవరణలు చేయడంతో బంగారం ధరలు తగ్గుతాయని టాక్ వినిపిస్తోంది.
Published Date - 04:37 PM, Thu - 4 September 25 -
#Speed News
Gold And Silver Price Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు..!
దేశంలో బంగారం, వెండి ధరలు (Gold, Silver Price Today) శనివారం తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.53,100గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,930కు చేరింది. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.76,000 పలుకుతోంది.
Published Date - 07:51 AM, Sat - 4 February 23 -
#Speed News
Gold And Silver Price Today: బడ్జెట్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) మళ్లీ భగ్గుమన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 550 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 500 పెరిగింది. మార్కెట్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.53,000కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,820కు చేరింది.
Published Date - 07:30 AM, Thu - 2 February 23