HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Gazas Al Shifa Hospital Raided By Israeli Army

Army In Hospital : గాజా హాస్పిటల్‌‌లో సైన్యం తనిఖీలు.. ఏమైందంటే ?

Army In Hospital : గత మూడు రోజులుగా గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి పరిసరాలను దిగ్బంధించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. ఎట్టకేలకు బుధవారం ఉదయం ఆస్పత్రిలోకి ప్రవేశించింది.

  • Author : Pasha Date : 15-11-2023 - 6:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gaza Hospitals
Gaza Hospitals

Army In Hospital : గత మూడు రోజులుగా గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి పరిసరాలను దిగ్బంధించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. ఎట్టకేలకు బుధవారం ఉదయం ఆస్పత్రిలోకి ప్రవేశించింది. ఆస్పత్రి అంతా ముమ్మర తనిఖీలు చేసింది. గాల్లోకి కాల్పులు జరుపుతూ.. హమాస్ మిలిటెంట్ల కోసం గదులన్నీ వెతికింది. ఆస్పత్రిలోని ఐసీయూ రూమ్స్, స్టోరేజీ రూమ్స్, నీటి ట్యాంకులు సహా ప్రతిచోటా ఇజ్రాయెలీ సైనికులు సోదాలు చేశారు. చివర్లో అల్ షిఫా ఆస్పత్రి సెల్లార్‌లోకి వెళ్లి చూశారు. సెల్లార్ కింద ఏవైనా సొరంగాలను నిర్మించారా ? లేదా ? అనేది చెక్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే ఈ తనిఖీల్లో ఇజ్రాయెల్ ఆర్మీ ఏం గుర్తించింది ? ఈ రైడ్‌పై తమ దేశ ప్రభుత్వాన్ని ఏవిధమైన నివేదికను పంపింది ? అనేది ఇంకా తెలియరాలేదు.  ఇక తనిఖీని నిర్వహించడానికి ముందు .. పెద్దసంఖ్యలో  ఆస్పత్రిలోకి ఎంటరైన ఇజ్రాయెలీ సంఖ్యలో అక్కడున్న రోగులు, వైద్యసిబ్బంది అందరినీ బయటకు పంపించేశారు. తనిఖీల అనంతరం ఆస్పత్రి నిర్వాహకులకు ఇంక్యుబేటర్లు, శిశువులకు ఆహారం, వైద్య సామాగ్రిని పంపిణీని అందించామని ఇజ్రాయెల్ సైన్యం(Army In Hospital) ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

Also Read: Virat Kohli@50: వన్డేల్లో కోహ్లీ 50వ సెంచరీ, క్రికెట్ గాడ్ సచిన్ రికార్డులు బద్ధలు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Al Shifa Hospital
  • Army In Hospital
  • Gaza hospital
  • Hezbollah Vs Israel
  • Israel Hostages
  • Israel.

Related News

Iran's president apologises for air strikes on Gulf countries

ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు

Iran’s President Apologises For Air Strikes On Gulf Countries  అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం కొనసాగుతున్న సమయంలో, గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులపై బాంబు దాడులు చేస్తోంది. తమ దేశంపై దాడులు చేస్తే ప్రతిదాడి చేస్తామని గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్‌ను హెచ్చరించాయి.

  • Iran Israel War Schools Shut In Kashmir

    హైఅలర్ట్‌.. ఖమేనీ మృతితో కాశ్మీర్‌లో ఉద్రిక్తత..

  • China Faces Significant Losses from Trump's Attack in Iran

    ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.. చైనా వార్నింగ్ !

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd