Israel.
-
#World
Modi : గత రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు తొలి అడుగు పడింది.!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ముగింపుకు శాంతి ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా కాల్పుల విరమణ , బందీల విడుదల ఒప్పందం గురించి గురువారం రోజు భద్రతా క్యాబినేట్‌తో చర్చించారు. అయితే ఈ కీలక సమావేశం జరుగుతున్న సమయంలోనే.. నెతన్యాహు ఎవరూ ఊహించని ఓ పని చేశారు. ఈ కీలకమైన సమావేశాన్ని నిలిపివేసి […]
Date : 10-10-2025 - 12:17 IST -
#World
Trump’s Leadership : ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన మోదీ
Trump's Leadership : ఇజ్రాయెలీ (Israel) బందీలను పూర్తిగా విడుదల చేయడానికి హమాస్ అంగీకరించడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ట్విట్టర్‌లో స్పందిస్తూ
Date : 04-10-2025 - 10:15 IST -
#World
desert agriculture : ఎడారిలో వ్యవసాయం చేస్తున్న దేశాలు..అదెలా సాధ్యం అయ్యిందో తెలుసుకోండిలా?
desert agriculture : ఎడారులు అంటేనే నిస్సారమైన భూములు, నీటి కొరత, వ్యవసాయానికి అనుకూలం కాని వాతావరణం. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాలు ఈ సవాళ్లను అధిగమించి, ఎడారి ప్రాంతాల్లో విజయవంతంగా వ్యవసాయం చేస్తున్నాయి.
Date : 26-07-2025 - 5:33 IST -
#Speed News
Israel-Syria : ఇజ్రాయెల్-సిరియా ఘర్షణలపై తెరదించనున్న కాల్పుల విరమణ ఒప్పందం
Israel-Syria : అమెరికా రాయబారి టామ్ బారక్ తాజా ప్రకటన ప్రకారం, ఇరుదేశాల నాయకులు ఇటీవల జరిగిన భారీ దాడుల అనంతరం చివరకు కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించారు.
Date : 19-07-2025 - 11:38 IST -
#World
Hamas – Israel : గాజా యుద్ధం ముగింపుపై ఆశలు.. దోహాలో మళ్లీ చర్చల మౌనం
Hamas - Israel : హమాస్-ఇజ్రాయెల్ పరోక్ష చర్చలు దోహాలో కొనసాగుతున్నాయని, వాటి ముగింపుకు నిర్ణీత కాలపరిమితి లేకుండానే కొనసాగుతున్నాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ అన్నారు.
Date : 16-07-2025 - 9:46 IST -
#Speed News
Israel : ఇజ్రాయెల్ మళ్లీ వార్ మోడ్ లో.. హౌతీ రెబల్స్‌పై తీవ్ర బాంబుదాడులు
Israel : ఇజ్రాయెల్ తన దృష్టిని పశ్చిమాసియా అడ్డదారుల వైపు మళ్లించింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహిస్తున్న ఉగ్రచర్యలు, జల మార్గాల్లో జరుగుతున్న రవాణా అంతరాయాలు.. ఇవన్నీ సహించరానివని స్పష్టం చేస్తూ, ఇజ్రాయెల్ సోమవారం తెల్లవారుజామున ఓ భారీ మిలటరీ ఆపరేషన్‌కు తెరలేపింది.
Date : 07-07-2025 - 5:16 IST -
#Speed News
Netanyahu : గాజాలో ‘హమస్థాన్’ ఏర్పాటు కానివ్వబోం
Netanyahu : గాజాలో హమాస్ ఉనికిని పూర్తిగా చెరిపివేయడమే తమ తుది లక్ష్యమని, ఈ విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గబోదని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు.
Date : 03-07-2025 - 5:11 IST -
#World
Israel : ఖమేనీని హత్య చేసేందుకు బాగా వెతికాం.. ఇజ్రాయెల్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గలాంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేయాలని తమకు స్పష్టమైన లక్ష్యం ఉందని వెల్లడించారు.
Date : 27-06-2025 - 1:47 IST -
#World
Netanyahu : అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని
మధ్యప్రాచ్యంలో గత కొంతకాలంగా పెరిగిన ఉద్రిక్తతలకు తెరపడే దిశగా అభివృద్ధులు చోటు చేసుకున్నాయి. ఇరాన్ అణు సామర్థ్యం నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో నెలకొన్న పెరిగిన ఘర్షణ వాతావరణంలో శాంతి కాంతులు కనిపిస్తున్నాయి.
Date : 24-06-2025 - 1:46 IST -
#World
Israel- Iran: ఇజ్రాయిల్- ఇరాన్ మధ్య తీవ్రస్థాయికి చేరిన యుద్ధం!
ఇజ్రాయిల్ ఆపరేషన్ రైసింగ్ లయన్‌లో భాగంగా ఇరాన్‌లోని నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలతో పాటు టబ్రిజ్, కెర్మాన్‌షాహ్‌లోని క్షిపణి సముదాయాలు, టెహ్రాన్ సమీపంలోని IRGC సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంది.
Date : 23-06-2025 - 3:17 IST -
#Speed News
Israel-Iran: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ దాడులను ఖండిస్తూ, ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి ఒక కఠినమైన ప్రకటన చేశారు.
Date : 22-06-2025 - 6:49 IST -
#Speed News
Iran-israel : ఇరాన్ ప్రెసిడెంట్ కు ప్రధాని మోదీ ఫోన్
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, ప్రపంచ దేశాలు సీరియస్‌గా స్పందించాయి.
Date : 22-06-2025 - 4:58 IST -
#India
Asaduddin Owaisi : మిడిల్ ఈస్ట్ లో యుద్ధం చెలరేగితే భారతీయుల భద్రత ఆందోళనకరం
గత కొన్ని రోజులుగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. జూన్‌లో ఈ పరిస్థితులు మరింత ముదిరి, దాడులుగా మారాయి.
Date : 22-06-2025 - 1:45 IST -
#Trending
Israel : ఇజ్రాయెల్‌లోని మెడికల్ సెంటర్‌పై ఇరాన్ క్షిపణి దాడి..తీవ్ర ఉద్రిక్తతలు !
ఆస్పత్రిపై దాడి నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ఎవ్వరూ రాకూడదని, ఇతర ఆస్పత్రులకు వెళ్లాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇది ఇజ్రాయెల్‌లో అత్యంత రద్దీగా ఉండే మెడికల్ సెంటర్లలో ఒకటి. అయితే అదృష్టవశాత్తూ నిన్నటితో పోలిస్తే ఈ రోజు దాడికి గురైన అంతస్తును ముందుగానే ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంబులెన్స్ సర్వీసు చీఫ్ ఎలిబెన్ తెలిపారు.
Date : 19-06-2025 - 12:53 IST -
#Telangana
Telangana : ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలి తెలంగాణ వాసి మృతి
రవీంద్ర ఇజ్రాయెల్‌లో విజిట్ వీసాపై వెళ్లి, అక్కడ ఒక పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. అయితే అక్కడ భద్రతా పరిస్థితులు విషమించడంతో, తాను భయాందోళనకు గురవుతున్నట్లు ఇటీవలే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.
Date : 18-06-2025 - 4:20 IST