Earthquake : అమృత్‌సర్‌లో భూకంపం… రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు..!!
- By hashtagu Published Date - 06:45 AM, Mon - 14 November 22

వరుస భూకంపాలు ఉత్తరభారతాన్ని వణికిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. గతకొన్ని రోజులుగా ఢిల్లీ ఎన్ సీఆర్ లోకూడా భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున 4గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ళలో నుంచి బయటకు పరుగులు తీశారు.
An earthquake of magnitude 4.1 occurred 145km west-northwest of Amritsar, Punjab, at around 3.42am, today. The depth of the earthquake was 120 km below the ground: National Center for Seismology pic.twitter.com/c565a76ndE
— ANI (@ANI) November 14, 2022