Amritsar
-
#India
Golden Temple: స్వర్ణ దేవాలయం వద్ద ఉద్రిక్తత.. ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవంలో ఖలిస్థాన్ నినాదాలు
Golden Temple: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం వద్ద ఈరోజు సాయంత్రం మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. 1984లో జరిగిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమాల్లో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు గుప్పించాయి.
Published Date - 10:44 AM, Fri - 6 June 25 -
#India
Amritsar : అమృత్‌సర్‌లో బాంబు పేలుడు కలకలం
బాంబ్ స్క్వాడ్ ను ఘటనా స్థలానికి రప్పించి పూర్తి సోదాలు ప్రారంభించారు. ఘటనా ప్రాంతాన్ని సీజ్ చేసి, అక్కడి వద్ద మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయా? ఎవరైనా మరో వ్యక్తి పాల్గొన్నారా? అన్న కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
Published Date - 12:30 PM, Tue - 27 May 25 -
#India
Red Alert : పంజాబ్‌పైకి భారీగా పాక్ డ్రోన్లు.. అమృత్‌సర్, భటిండాలలో రెడ్ అలర్ట్
అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ పరిధిలోని గగనతలంలో పాకిస్తాన్ డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు(Red Alert) కూల్చేశాయి.
Published Date - 10:01 AM, Sat - 10 May 25 -
#Andhra Pradesh
Nara Lokesh : స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్
మంత్రి నారా లోకేశ్‌తో పాటు భార్య బ్రాహ్మణి(Nara Lokesh), తనయుడు దేవాంశ్‌లు స్వర్ణ దేవాలయంలోని కొలను, లంగర్‌లను సందర్శించారు.
Published Date - 05:39 PM, Sun - 23 March 25 -
#India
Illegal Indian Immigrants : 116 భారత అక్రమ వలసదారులనుతో అమృత్‌సర్‌కు వచ్చిన అమెరికా మిలటరీ విమానం
Illegal Indian Immigrants : అమెరికా నుండి 116 మంది భారతీయ అక్రమ వలసదారులు తిరిగి దేశానికి చేరుకున్నారు. ఈ ఘటన అమృత్‌సర్‌లోని విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వీరిలో ఎక్కువగా పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. ఈ డిపోర్టేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 5న 104 మందితో కూడా ఇలాంటి విమానం దిగిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారుల గుర్తింపు ప్రక్రియను తీసుకున్న అమెరికా ప్రభుత్వం, త్వరలోనే మరిన్ని భారతీయులను తిరిగి పంపించనుంది.
Published Date - 11:24 AM, Sun - 16 February 25 -
#India
Indian Migrants : అమృత్‌సర్‌కు చేరుకోనున్న మరో 119 మంది భారతీయులు
విమానంలో రానున్న 119 మంది భారత వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందినవారు. మిగిలినవారు హరియాణా (33), గుజరాత్ (8), ఉత్తరప్రదేశ్ (3) గోవా (2), రాజస్థాన్ (2), మహారాష్ట్ర (2), జమ్మూకశ్మీర్ (1), హిమాచల్‌ప్రదేశ్ (1) వాసులు.
Published Date - 10:57 AM, Sat - 15 February 25 -
#India
Indian Migrants : భారత్ చేరుకున్న 205 మంది వలసదారులు..
వీరంతా పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. అయితే, వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం.
Published Date - 03:49 PM, Wed - 5 February 25 -
#India
Sukhbir Singh Badal : సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు.. స్వర్ణ దేవాలయంలో కలకలం
ఇటీవలే అకల్ తఖ్త్ విధించిన శిక్షను పాటిస్తూ స్వర్ణ దేవాలయంలో సెక్యూరిటీ గార్డుగా సుఖ్బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal) సేవలు అందిస్తుండగా.. ఈ హత్యాయత్నం జరిగింది.
Published Date - 11:58 AM, Wed - 4 December 24 -
#Life Style
Tour Tips : ఢిల్లీకి సమీపంలో ఉన్న ఈ ప్రదేశాలను నవంబర్‌లో సందర్శించడానికి ఉత్తమం..!
Tour Tips : నవంబర్ నెల ప్రారంభంలోనే చలి మొదలైంది. ఈ సమయంలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో చలి గాలులు వీచాయి. అటువంటి పరిస్థితిలో, మీరు మీ స్నేహితులతో కలిసి 2 నుండి 3 రోజులు సందర్శించాలని ప్లాన్ చేస్తే, మీరు ఢిల్లీ చుట్టూ ఉన్న ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
Published Date - 05:49 PM, Mon - 4 November 24 -
#India
Punjab: ఆర్మీ వాహనాన్ని ఢీ కొట్టిన డీసీఎం
ట్రక్కు టైరు పగిలిపోవడంతో ప్రమాదం జరిగింది. టైరు పగిలిపోవడంతో ట్రక్కు అదుపు తప్పి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి అటువైపు వెళ్తున్న ఆర్మీ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆర్మీ ట్రక్కు బోల్తా పడింది.
Published Date - 01:41 PM, Sat - 20 July 24 -
#India
Delhi-Amritsar Katra Expressway: శరవేగంగా ఢిల్లీ-అమృత్‌సర్ కత్రా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులు..!
ఢిల్లీ-అమృత్‌సర్ కత్రా ఎక్స్‌ప్రెస్‌వే (Delhi-Amritsar Katra Expressway) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై 670 కి.మీ పొడవునా 4 లైన్ల రహదారిని నిర్మిస్తున్నారు.
Published Date - 08:35 AM, Tue - 14 November 23 -
#Speed News
Golden Temple: గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు.. వారం రోజుల్లో ఇది మూడో ఘటన
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ (Golden Temple) సమీపంలో అర్థరాత్రి మరో పేలుడు (Explosion) సంభవించింది. బుధవారం రాత్రి అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ (Golden Temple) సమీపంలో 12-12:30 గంటల మధ్య పేలుడు సంభవించింది.
Published Date - 07:23 AM, Thu - 11 May 23 -
#Speed News
Amritsar Blast: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బాంబు పేలుళ్లు
అమృత్‌సర్ లోని శ్రీ హరిమందిర్ సాహిబ్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ ప్రాంతంలో సోమవారం ఉదయం 6:30 గంటలకు పేలుడు సంభవించింది
Published Date - 10:44 AM, Mon - 8 May 23 -
#India
Pakistan Drone: భారత భూ భాగంలోకి వచ్చిన పాక్ డ్రోన్ కూల్చివేత
పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి వచ్చిన డ్రోన్ (Drone)ను భారత సైన్యం కూల్చివేసింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని షాజాదా గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2.11 గంటలకు డ్రోన్‌ను కూల్చివేసినట్టు బీఎస్‌ఎఫ్ ప్రకటించింది.
Published Date - 12:54 PM, Sun - 26 February 23 -
#India
Pak drone: మరో పాక్ డ్రోన్ కలకలం.. కూల్చిన బీఎస్ఎఫ్ బలగాలు
దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్లు (drone) కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ డ్రోన్ (drone)ను బీఎస్ఎఫ్ బలగాలు కూల్చి వేశాయి. డ్రోన్ కదలికలను జవాన్లు గుర్తించి అప్రమత్తమై కాల్పులు జరిపారు. కాగా.. కొన్ని రోజులుగా పాక్ నుంచి ఆయుధాలు, మాదకద్రవ్యాల సరఫరాకు వీటిని ఉపయోగిస్తున్నారు.
Published Date - 09:45 AM, Fri - 23 December 22