HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Congress Party Has Failed In All Fields Mp Vaddiraju

Vaddiraju: కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైంది : ఎంపీ వద్దిరాజు

  • Author : Balu J Date : 11-05-2024 - 4:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nomination Of Vaddiraju Ravichandra As Brs Rajya Sabha Candidate
Nomination Of Vaddiraju Ravichandra As Brs Rajya Sabha Candidate

Vaddiraju: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణంలతో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడారు.  అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా విఫలమైందని, ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని,  తెలంగాణలో ప్రధాన సామాజిక వర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిథ్యం, ప్రాధాన్యత ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందన్నారు.

ముస్లిం, మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవ,పద్మాశాలీ,లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలే అని, ఎంపీ సీట్ల కేటాయింపులో మాదిగలను పట్టించుకోలే,  దీంతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కాంగ్రెస్ పాలకులపై గుర్రుగా ఉన్నరని వద్దిరాజు అన్నారు. రైతుబంధు ఇవ్వకపోవడం, పింఛన్లు 4వేలకు పెంచకపోవడం,కళ్యాణలక్ష్మీతో పాటు ఇస్తామన్న తులం బంగారం మాటే ఎత్తకపోవడం, గృహిణులకు రూ500 వంటగ్యాస్,రూ2,500 సాయం, నిరుద్యోగ భృతి 4వేలు ఊసే ఎత్తకపోవడం వంటి హామీలను పాలకులు విస్మరించారని, ఈ కారణాల వల్ల రైతన్నలు,మహిళలు, యువత కాంగ్రెస్ పార్టీ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారని వద్దిరాజు అన్నారు.

మహానేత కేసీఆర్ బస్సు యాత్రకు,రోడ్ షోలకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారని,  కేసీఆర్  10ఏండ్ల పాలనను కాంగ్రెస్ 150రోజుల పనితీరును పోల్చి చూస్తున్న ప్రజలు బీఆర్ఎస్ పట్ల సానుకూలత పెంచుకుంటున్నరు, అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10ఏండ్ల అనతికాలంలోనే గొప్పగా అభివృద్ధి చేసిన కేసీఆర్  వైపు ప్రజలంతా చూస్తున్నారని వద్దిరాజు వెల్లడించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • khammam
  • LS Poll 2024
  • vaddiraju

Related News

Ktr Velugumatla Demolition

Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.

  • Ktr

    పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Kmm

    ఖమ్మంలో దారుణం.. బీమా డబ్బు లు వస్తాయని కట్టుకున్న భర్తనే చంపేసిన భార్య

Latest News

  • తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

  • Anasuya : అనసూయపై అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తి అరెస్ట్

  • ఆరు నెలల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు

  • Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

  • Ram Charan Birthday Song : చ‌ర‌ణ్ బర్త్‌డే స్పెషల్.. ఆ పాట ఆపండి మహాప్రభో

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd