HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Co Passenger Wishes Pm Modi On His 73rd Birthday In Sanskrit

Modi Birthday: ఢిల్లీ మెట్రోలో మోడీకి యువతి పాటతో పుట్టినరోజు శుభాకాంక్షలు …

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఓ యువతి మోడీకి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 17-09-2023 - 5:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Birthday
Modi Birthday

Modi Birthday: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఓ యువతి మోడీకి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగింపును ఈ ఉదయం ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ సెల్ఫీలు తీసుకున్నారు. మోడీకి బర్తడే విశేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ యువతి మోడీకి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోడీ తో ఆయనతో పాటు కూర్చున్న ఓ అమ్మాయి సంస్కృతంలో పుట్టినరోజు పాట పాడి శుభాకాంక్షలు తెలిపింది.ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

#WATCH | A traveller in Delhi Metro wishes Prime Minister Narendra Modi in the Sanskrit language on his 73rd birthday. pic.twitter.com/7inQ7Pt4Th

— ANI (@ANI) September 17, 2023

Also Read: AP : చంద్రబాబు అరెస్టుపై నిర్మాత కేఎస్ రామారావు.. ప్రధాని మోడీకి లేఖ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • birthday wishes
  • delhi
  • girl
  • Metro
  • modi
  • Sanskrit
  • song
  • viral video

Related News

    Latest News

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    • Rajinikanth: స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. క్లిష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన రజనీ

    • TVK VIJAY: విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌

    • Papikondalu: పాపికొండలు విహార యాత్ర తాత్కాలిక నిలిపివేత

    • Hyderabad CP Sumathi: అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు.. 40 మంది పోకిరీలకు దిమ్మతిరిగే షాక్!

    Trending News

      • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

      • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd