HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Kcr And Former Cm Chandrababu Wished Pm Modi On His Birthday

PM Modi Birthday : ప్రధాని మోడీకి బ‌ర్త్‌డే విషెష్ చెప్పిన సీఎం కేసీఆర్‌, మాజీ సీఎం చంద్ర‌బాబు

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన...

  • By Prasad Published Date - 09:33 AM, Sat - 17 September 22
  • daily-hunt
Modi option
Chandrababu naidu modi

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ప్రజల తరపున కూడా కేసీఆర్ మోదీకి బర్త్ డే విషెస్ చెప్పారు. మోదీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు సీఎం వెల్లడించారు. దేశానికి ఇంకా చాలా ఏళ్లు సేవ చేసేలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఇటు ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్రధాని మోడీకి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రజల సంక్షేమం, దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పాటుపడేలా దేవుడు ఆయనకు మరిన్ని సంవత్సరాలు మంచి ఆరోగ్యం, శక్తిని ప్రసాదించాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Hon’ble Chief Minister and TRS President Sri K. Chandrashekar Rao extended birthday greetings to Hon’ble Prime Minister Sri @narendramodi. pic.twitter.com/RNUAPArJaO

— BRS Party (@BRSparty) September 17, 2022

I extend my heartfelt greetings to Prime Minister Sri @narendramodi Ji on his birthday today. May God bless him with many more years of good health and energy to tirelessly strive for welfare of people and all-round development of nation.@PMOIndia pic.twitter.com/4I2P4e9QHy

— N Chandrababu Naidu (@ncbn) September 17, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cm kcr
  • Nara Chandrababu Naidu
  • narendra modi birthday
  • pm modi

Related News

Andhra Pradesh Logo

APMSIDC : ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రులలో కాంట్రాక్టు కి షాక్.. !

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం.. ప్రభుత్వ ఆస్పత్రులలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు.. 50 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత వారి సేవలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇతర విభాగాలలోని కాంట్రాక్ట్ కార్మికులకు అమ

  • PM Modi

    PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

Latest News

  • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

  • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

  • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

  • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

  • ‎Hair Growth: ఈ ఒక్క పువ్వుతో మీ జుట్టు గడ్డిలా ఏపుగా పెరగడం ఖాయం.. ఇంతకీ ఆ పువ్వు ఏదో తెలుసా?

Trending News

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd