HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Balagam Actor Gv Babu Passed Away

Balagam Actor: బలగం నటుడు జీవీ బాబు కన్నుమూత

ప్ర‌ముఖ రంగ‌స్థ‌ల క‌ళాకారుడు, బ‌ల‌గం సినిమా న‌టుడు జీవీ క‌న్న‌బాబు క‌న్నుమూశారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న వ‌రంగ‌ల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.

  • Author : Gopichand Date : 25-05-2025 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balagam Actor
Balagam Actor

Balagam Actor: ప్ర‌ముఖ రంగ‌స్థ‌ల క‌ళాకారుడు, బ‌ల‌గం సినిమా న‌టుడు (Balagam Actor) జీవీ క‌న్న‌బాబు క‌న్నుమూశారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న వ‌రంగ‌ల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. జీవీ బాబు మ‌ర‌ణంపై బ‌లగం డైరెక్ట‌ర్ వేణు విచారం వ్య‌క్తం చేశారు. జీవీ బాబు డైరెక్టర్ వేణు రూపొందించిన బలగం మూవీలో ఓ కీలక పాత్రలో పోషించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న జీవీ బాబు

బలగం సినిమాలో అంజన్న పాత్రలో నటించిన జీవీ బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జీవీ బాబు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, మూత్రపిండ సమస్యల కారణంగా వరంగల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స పొందుతున్నారని ఇటీవల కథనాలు కూడా వచ్చాయి. ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, ఆసుపత్రి ఖర్చుల కోసం దాతల సహాయం కోసం కుటుంబం ఎదురుచూస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. బలగం దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి ఆర్థిక సహాయం అందించినప్పటికీ జీవీ బాబు ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో ప్రముఖులు ఆయన మృతి ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. జీవీ బాబు జీవితం అంతా నాటకరంగంలోనే గడిపారని, ఆయనను బలగం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసే భాగ్యం తనకు వ‌చ్చింద‌ని డైరెక్ట‌ర్ వేణు తెలిపారు.

Also Read: Dark Circles: కంటి కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balagam
  • Balagam Actor
  • GV Babu
  • tollywood
  • warangal

Related News

Vijay- Rashmika Wedding

విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

వివాహం వంటి శుభకార్యాల పట్ల అభిమానం ఉండటం సహజమే. కానీ ఆ ఉత్సాహం ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించకూడదు.

  • Rajamoli Korika

    Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

  • Priyamani

    హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Actress Rekha Vedavyas

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆవేదన..ఈ పరిస్థితిలో నన్నెవరు పెళ్లి చేసుకుంటారు

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd