HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >America Enters Battlefield In The Support Of Israel

Israel-Hamas War: యుద్దభూమిలోకి యుద్ధ నౌకలతో అమెరికా ఎంట్రీ

ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా రణరంగంలోకి దిగింది. ఇప్పటికే హమాస్‌పై ఆ దేశం తరఫున అమెరికా సైనికులు పోరాడుతుండగా

  • Author : Praveen Aluthuru Date : 09-10-2023 - 5:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Israel Hamas War
Israel Hamas War

Israel-Hamas War: ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా రణరంగంలోకి దిగింది. ఇప్పటికే హమాస్‌పై ఆ దేశం తరఫున అమెరికా సైనికులు పోరాడుతుండగా .. ఇప్పుడు అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల మేరకు ఆ దేశ సైన్యం ఇప్పటికే వాటిని ఇజ్రాయెల్‌కు అప్పగించింది. ఈ యుద్ధనౌకలు మధ్యధరా సముద్రం మీదుగా ఇజ్రాయెల్ చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

ఈ నౌకలకు భూమి నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులను అమెరికా సరఫరా చేస్తోంది. దాడులను ముందుగానే పసిగట్టే అధునాతన పరికరం ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ఘటన నేపథ్యంలో ఈ యుద్ధం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఈ యుద్ధం ద్వారా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే ఏం జరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. వివిధ దేశాధినేతలు శాంతి చర్చలు మరియు సంఘర్షణను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి (UNO) జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు మరియు ఇజ్రాయెల్ పరస్పర రాకెట్ దాడుల్లో ఇప్పటికే వెయ్యి మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. వందల మంది గాయపడ్డారు.

https://twitter.com/i/status/1711308856700329999

Also Read: Rahu Time Period : ఆదివారం నుంచి శనివారం వరకు రాహుకాలం ఏ స‌మ‌యంలో ఉంటుందో తెలుసా!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Battlefield
  • Hamas
  • Israel.
  • joe biden
  • war

Related News

H 1b Visa New Rules

H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో కొత్త నిబంధనలు..

H1B Visa Rules  అమెరికా డాలర్ డ్రీమ్స్ ప్రపంచంలోనే లక్షలాది మంది యువత కల. అక్కడ ఉన్నత విద్య, ఆపై ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఉద్దేశంతో అమెరికాకు విమానం ఎక్కుతారు. ఇక, ప్రతిభావంతులైన విదేశీ వర్కర్ల కోసం ఎలాగూ హెచ్-1 బీ వీసా ప్రోగ్రామ్ ఉండనే ఉంది. కానీ, ఈ ప్రోగ్రామ్ కారణంగా అమెరికన్ల ఉద్యోగాలకు భారీగా గండి పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో క

  • Donald Trump

    ట్రంప్‌కు భారీ షాక్ ఇచ్చిన సెనెట్‌!!

  • Pakistan

    మ‌రోసారి లాక్ డౌన్ త‌ప్ప‌దా?!

  • Iran- Israel War

    మధ్యప్రాచ్యంలో యుద్ధం.. వ‌ర‌ల్డ్ వార్‌గా మార‌నుందా?!

Latest News

  • TDP 44th Formation Day Celebrations : అట్టహాసంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

  • Gas Shortage : సిలిండర్లతో జంప్ అయినా గ్యాస్ బాయ్

  • Donald Trump : ట్రంప్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన అమెరికన్లు

  • Smart kitchens : ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త

  • Raymond’s Vijaypat Singhania : ‘రేమండ్’ మాజీ ఛైర్మన్ కన్నుమూత

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd