HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ambulance Driver Son Anas Khan Qualifies For Iit Hyderabad

Hyderabad: ఐఐటీలో ర్యాంక్ సాధించిన అంబులెన్స్ డ్రైవర్ కొడుకు

అబ్బా సొత్తు కాదురా టాలెంటూ,, ఎవడి అబ్బా సొత్తు కాదురా టాలెంటూ. అవును టాలెంట్ అనేది ఎవరికీ సొంతం కాదు. సత్తా ఉండాలి కానీ అసాధ్యం అంటూ ఏదీ ఉండదు.

  • Author : Vamsi Chowdary Korata Date : 22-06-2023 - 2:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
New Web Story Copy 2023 06 22t143931.288

Hyderabad: అబ్బా సొత్తు కాదురా టాలెంటూ,, ఎవడి అబ్బా సొత్తు కాదురా టాలెంటూ. అవును టాలెంట్ అనేది ఎవరికీ సొంతం కాదు. సత్తా ఉండాలి కానీ అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. తాజాగా హైదరాబాద్ యువకుడు అదే నిరూపించాడు. 104 అంబులెన్స్ డ్రైవర్ గౌస్ ఖాన్ కుమారుడు అనాస్ ఖాన్ 1745 ఆల్ ఇండియా-ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ సాధించి, ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌లో ప్రవేశానికి అర్హత సాధించాడు.

తండ్రి మహబూబ్‌నగర్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా నెలకు రూ. 17,000 జీతం తీసుకుంటున్నాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అనాస్ ఖాన్ చదువునే జీవితంగా మల్చుకున్నాడు. ఇంటర్మీడియట్ పరీక్షలలో 94 శాతం ఉతీర్ణత సాధించాడు. అదేవిధంగా ఆల్ ఇండియా-ఈడబ్ల్యూఎస్ 1745 ర్యాంక్ సాధించాడు. మెటలర్జీలో బీటెక్ చేయబోతున్న అనస్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అడుగుజాడలను అనుసరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పిచాయ్ కూడా IIT ఖరగ్‌పూర్ నుండి మెటలర్జీ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యాడు.

Read More: Election preparation : తెలంగాణ‌లో ECI అధికారులు! క‌లెక్ట‌ర్లు, ఎస్పీతో భేటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1745
  • ambulance driver
  • Anas Khan
  • Ghouse Khan
  • hyderabad
  • IIT

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

    Latest News

    • Home Loan Rates: ఇల్లు కొనాలనుకుంటున్నారా? జూలై నెలలో హోంలోన్లపై రుణ వడ్డీ రేట్లు ఎంత ఉందంటే?

    • Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

    • Nara Brahmani: నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు.. నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

    • Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్

    • Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd