HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Pimps In Hyderabad Use Otp Cover To Provide Safe Sex Busted

Hyderabad: సీక్రెట్ కోడ్ తో ‘హైటెక్ వ్యభిచారం’

వ్యభిచార నిర్వాహకులు ఓటీపీ విధానాన్ని ఫాలో అవుతూ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

  • Author : Balu J Date : 21-04-2022 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

బ్యాంకింగ్ లావాదేవీలు, నగదు బదిలీ, మొబైల్ రీచార్జ్ చేసే సమయంలో ‘ఓటీపీ’ తప్పనిసరి. కానీ వ్యభిచార నిర్వాహకులు కూడా ఓటీపీ విధానాన్ని ఫాలో అవుతూ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికే బ్రోకర్లు ఇలా వ్యవహరిస్తున్నారని ఉన్నతాధికారులు చెప్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, సీక్రెట్ కోడ్‌ను షేర్ చేసిన తర్వాత మాత్రమే సెక్స్ వర్కర్లను కలవడానికి కస్టమర్లను అనుమతిస్తున్నారు. 10 రోజుల క్రితం సిటీ పోలీసులు ఓ సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. నార్సింగిలో సెక్స్ రాకెట్ నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు టెక్నాలజీ వాడుతున్నట్టు తెలిసింది. పోలీసు సిబ్బంది డికాయ్ ఆపరేషన్ ఉచ్చులో పడకుండా ఉండేందుకు కస్టమర్ ఆథెంటికేషన్ కోసం బ్రోతల్ నిర్వాహకులు రహస్య కోడ్‌లను ఉపయోగిస్తున్నారు.

విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఒక ఫ్లాట్‌పై దాడి చేశారు. ‘‘అక్కడ నలుగురు ఉగాండా దేశస్తులున్నాయి. అందులో ముగ్గురు సెక్స్ వర్కర్లు, ఒక కస్టమర్ ఉన్నారు. విచారణలో కస్టమర్, బ్రోకర్ ఒకరినొకరు సంప్రదింకుండా కేవలం డేటింగ్ యాప్,  రహస్య కోడ్ ద్వారా తమ ఫోన్ నంబర్లను షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్‌లో  సంభాషణలు జరిగాయి. రాత్రికి రూ. 15,000 చెల్లించడానికి అంగీకరించిన తర్వాత, ప్రత్యేక కోడ్ ద్వారా మహిళను కలుసుకున్నాడు. అయితే నిర్దిష్ట కోడ్ డిస్‌ప్లే తోనే కస్టమర్ మహిళ గదిలోకి వెళ్లాడు” అని నార్సింగి పోలీసు చెప్పారు. గతంలో కస్టమర్లతో కనెక్ట్ చేయడానికి యాప్‌లను ఉపయోగించే అనేక సెక్స్ రాకెట్లను పోలీసులు ఛేదించారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలు, ఉగాండా మహిళ, కస్టమర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • hyderabad
  • hyderabad police
  • technology

Related News

Shivapratap Shukla Appointed As Telangana New Governor

నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana New Governor  తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా నేడు భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన, ఇప్పుడు తెలంగాణలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం

  • Fish In Beer Bottle

    మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

  • Ghmc

    జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

  • Kuktapally Nallacheruvu

    Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!

  • Motorists Queue For Petrol

    యుద్ధం ఎఫెక్ట్ : హైదరాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు

Latest News

  • టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

  • Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

  • శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  • మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధర

  • మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది

Trending News

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd