Hyderabad Police
-
#Telangana
Harish Rao: తెలంగాణభవన్ వద్ద హైడ్రామా.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి హరీష్ రావు
గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పుల అంశాలపై చర్చించేందుకు గన్‌పార్క్‌కు బయల్దేరిన బీఆర్ఎస్ నేత హరీశ్‌రావును తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చర్చకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. వాహనాన్ని నిలిపివేయడంతో హరీశ్‌రావు కాలినడకన గన్‌పార్క్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో హరీశ్‌రావు కిందపడిపోయారు. అనంతరం […]
Date : 02-07-2026 - 11:51 IST -
#Telangana
CP Sajjanar: కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త: సీపీ సజ్జనార్
Mango Adulteration వేసవి వచ్చిందంటే చాలు, పండ్లలో రారాజైన మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అయితే, మార్కెట్లో కంటికి ఇంపుగా కనిపించే ఈ పండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్న మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలకు కీలక సూచనలు చేశారు. కొందరు స్వార్థపరులైన వ్యాపారులు, కేవలం కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యంతో […]
Date : 03-04-2026 - 2:31 IST -
#Telangana
పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం: సీపీ సజ్జనార్
Telangana police పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా, పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతుండటంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత కూడా యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మోసగాళ్లు తమ పంథాను మార్చుకున్నారని, ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరిపించుకుని… ఆ తర్వాత పెళ్లి ఖాయమైంది కదా […]
Date : 23-02-2026 - 11:08 IST -
#Telangana
వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ వార్నింగ్
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, చలాన్ల నుండి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసే వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు
Date : 09-02-2026 - 7:00 IST -
#Andhra Pradesh
హైదరాబాద్‌కు తిరిగివచ్చే వారికి అలర్ట్
కేవలం ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3.04 లక్షల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించాయి. ఇందులో దాదాపు 2.04 లక్షల వాహనాలు హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లగా, ఇప్పుడు ఆ వాహనాలన్నీ తిరుగుప్రయాణం పట్టాయి
Date : 16-01-2026 - 11:30 IST -
#Telangana
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక సూచనలు..
Hyderabad Police Commissioner V.C. Sajjanar సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారికి కీలక సూచనలు చేశారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రయాణానికి ముందు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తద్వారా పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసు సిబ్బంది ఇళ్లపై నిఘా ఉంచుతారని తెలిపారు. అంతేకాకుండా నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో వంటి సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరచుకోవాలని సీపీ సజ్జనార్ సూచించారు. సంక్రాంతికి సొంతూరు వెళ్లే […]
Date : 05-01-2026 - 1:16 IST -
#Telangana
నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠిన నిబంధనలు..
పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టంగా హెచ్చరించారు.
Date : 27-12-2025 - 6:00 IST -
#Speed News
Police Firing: హైదరాబాద్‌లో దొంగలపై డీసీపీ చైతన్య ఫైరింగ్ – చాదర్‌ఘాట్‌లో ఉద్రిక్తత
సీపీ సజ్జనార్ (CP Sajjanar) సంఘటన స్థలాన్ని పరిశీలించి, గాయపడ్డ దొంగ ఒమర్‌పై 25 కేసులు నమోదయ్యాయని, అతనికి రౌడీషీట్ కూడా ఉన్నట్లు తెలిపారు.
Date : 25-10-2025 - 10:41 IST -
#Speed News
Hyderabad : గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..29 వేల మంది సిబ్బంది మోహరింపు
ఈ భారీ కార్యాచరణలో భాగంగా సుమారు 29 వేల మంది పోలీసు సిబ్బందిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు సాగుతున్నాయని సీపీ వివరించారు.
Date : 03-09-2025 - 4:39 IST -
#Cinema
Rajasaab : ప్రభాస్ సినిమా ‘రాజాసాబ్’ టీజర్ లీక్‌పై ఫిర్యాదు
సినీ అభిమానులను ఉత్కంఠకు గురి చేసిన ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘రాజాసాబ్’ టీజర్ లీక్ ఘటనపై నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు.
Date : 20-06-2025 - 2:27 IST -
#Cinema
Kalpika Ganesh : సినీనటి కల్పికపై మరో కేసు నమోదు
Kalpika Ganesh : సినీ నటి కల్పికా గణేష్ పుట్టినరోజు వేడుకలు వివాదంగా మారి.. ప్రిజం పబ్ సిబ్బందిపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.
Date : 14-06-2025 - 2:06 IST -
#Telangana
Border Tensions : హైదరాబాద్‌లో బాణసంచా కాల్చడంపై నిషేధం: సీవీ ఆనంద్
తాజా పరిస్థితుల నేపథ్యంలో నగరవ్యాప్తంగా బాణసంచా కాల్చడంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
Date : 10-05-2025 - 2:36 IST -
#Telangana
DK Aruna : డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఎట్టకేలకు దొరికాడు
దొంగ చొరబడిన సమయంలో.. ఇంట్లో డీకే అరుణ(DK Aruna) లేరు.
Date : 18-03-2025 - 11:45 IST -
#Telangana
Medha Patkar : ‘మూసీ’ అలర్ట్.. హైదరాబాద్‌లో మేధాపాట్కర్.. అడ్డుకున్న పోలీసులు
వాస్తవానికి 2022 సంవత్సరం ఏప్రిల్‌లో కూడా మలక్‌పేట పరిధి మూసారాంబాగ్‌లోని తీగలగూడలో మేధాపాట్కర్(Medha Patkar) పర్యటించారు.
Date : 03-03-2025 - 12:25 IST -
#Telangana
Cyber Crimes : సైబర్ కేటుగాళ్లతో బ్యాంకు ఉద్యోగులకు లింకులు.. బండారం బయటపెట్టిన పోలీసులు
ఈ నలుగురు బ్యాంకు ఉద్యోగులు నేపాల్, చైనాల్లోని సైబర్ నేరగాళ్ల(Cyber Crimes) అకౌంట్లకు రూ.23కోట్లు అక్రమంగా పంపించారు.
Date : 30-01-2025 - 11:02 IST