Special
-
Raksha Bandhan Mantra : కుడిచేతికే రాఖీ ఎందుకు కడతారు? రక్షాబంధన్ మంత్రం ఏమిటి ?
Raksha Bandhan Mantra : రాఖీ పండుగను ఇవాళ (ఆగస్టు 30) ఉదయం 10 గంటల 33 నిమిషాల నుంచి రేపు (ఆగస్టు 31) ఉదయం ఉదయం 8 గంటలవరకు జరుపుకోవచ్చు.
Date : 30-08-2023 - 7:40 IST -
UAE: దుబాయ్ కి వెళ్లాలంటే వీసా అవసరం లేదు:
దుబాయ్ దేశంలో అడుగు పెట్టాలంటే వీసా అవసరం లేదంటున్నారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. 82 దేశాల పౌరులు ముందస్తు వీసా లేకుండానే యుఎఇలోకి ప్రవేశించవచ్చని ఆ శాఖ తెలిపింది.
Date : 29-08-2023 - 4:10 IST -
Vijayawada MP Seat : జగన్ మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా..?
జనరల్ స్థానంలో ఎస్సీని నిలబెట్టామని రాష్ట్రం మొత్తం ప్రచారం చేసుకోవచ్చని జగన్ మాస్టర్ ప్లాన్
Date : 29-08-2023 - 2:18 IST -
Solar Mission Aditya L1: సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 బడ్జెట్ ఎంతంటే..?
భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 (Solar Mission Aditya L1) శ్రీహరికోట నుండి 2 సెప్టెంబర్ 2023న భారత కాలమానం ప్రకారం ఉదయం 11.50 గంటలకు ప్రయోగించబడుతుంది.
Date : 29-08-2023 - 1:13 IST -
Roja Praises CM Jagan : టికెట్ కోసం ఇంత భజన అవసరమా రోజా..?
మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని చూశారా తెల్ల షర్ట్ వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు
Date : 29-08-2023 - 11:45 IST -
Happy Onam : పాతాళం నుంచి భూమిపైకి రావయ్యా.. బలి చక్రవర్తిని ఆహ్వానించే ప్రత్యేక వేడుక
Happy Onam : ఇవాళ ఓనం పండుగ. ఇది మనదేశ జాతీయ పండుగల్లో ఒకటి.
Date : 29-08-2023 - 11:17 IST -
Nagarjuna Birthday Special : ‘హీరోగా పనికి రాడు’ అన్నవాళ్లకు.. నాగార్జున ఎలా ఆన్సర్ ఇచ్చారో తెలుసా ?
Nagarjuna Birthday Special : ఇవాళ (ఆగస్టు 29) హీరో నాగార్జున బర్త్ డే.. టాలీవుడ్ ‘కింగ్’ అభిమానులకు ఈరోజు పండుగ రోజు..
Date : 29-08-2023 - 8:40 IST -
Telugu Language Day 2023 : అమ్మ ప్రేమలా కమ్మనైనది తెలుగు భాష
మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం గురించి కవులు, రచయితలు ఏనాడో మనకు తెలుగు సాహిత్యంలో తెలియజేశారు
Date : 29-08-2023 - 12:20 IST -
KCR Secret Operation : కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్..నిజమెంత..?
రాజకీయాల్లో ఎప్పుడు ఒకేలా ఉంటె పైకి ఎదగాలేం. సమయాన్ని బట్టి ఆలోచనలు చేయాలి..ఈ విషయంలో కేసీఆర్ దిట్ట. ఎప్పుడు ప్రతిపక్షాలను కలుపుకోవాలో..ఎప్పుడు పక్కకు పెట్టాలో..బాగా తెలుసు.
Date : 28-08-2023 - 3:24 IST -
Screen Time Effects: గంటల తరబడి ల్యాప్ ట్యాప్ తో వర్క్ చేస్తున్నారా.. అయితే బీఅలర్ట్
ఎక్కువ స్క్రీన్ సమయం మన కళ్లపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది మనకు ఇప్పటికే తెలుసు,
Date : 28-08-2023 - 1:12 IST -
Telangana Election Campaign : ఎన్నికల ఖర్చుల కోసం ఎమ్మెల్యేకే డబ్బులు ఇస్తున్న ఓటర్లు..
మాములుగా ఎన్నికలు వస్తున్నాయంటే ఓటర్లకు పెద్ద పండగే. ఎన్నికల నోటిఫికేషన్ మొదలైన దగ్గరి నుండి ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యేవరకు
Date : 28-08-2023 - 11:59 IST -
82 Lakh Crores : రూ.82 లక్షల కోట్లు.. ఇండియా స్పేస్ సెక్టార్ వ్యాల్యూకు రాకెట్ స్పీడ్ !
82 Lakh Crores : ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది. అలాగే మన చంద్రయాన్-3 విజయానికీ ఒక లెక్క ఉంది. ఈ విజయంతో మనదేశ అంతరిక్ష రంగానికి కూడా లింకు ఉంది.
Date : 28-08-2023 - 8:44 IST -
Female Robot – Gaganyaan : ‘గగన్ యాన్’ లో మహిళా రోబోను పంపిస్తామన్న కేంద్రం.. అది ఎలా పనిచేస్తుందంటే ?
Female Robot - Gaganyaan : భారతదేశపు తొలి మానవ అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’ మిషన్ కు సంబంధించి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు.
Date : 26-08-2023 - 4:11 IST -
Tomato : మొన్నటి వరకు రైతులను లక్షాధికారులను చేసిన టమాటా..నేడు రోడ్డున పడేస్తుంది
టమాటా నేడు రైతులను కన్నీరు పెట్టిస్తుంది. పది రోజుల క్రితం వరకు కేజీ. 200 పలికిన టమాటా నేడు కేజీ రూ. 10 కూడా పలకడం లేదు
Date : 26-08-2023 - 1:35 IST -
Aditya L-1 Mission: ఇస్రో నెక్స్ట్ టార్గెట్ సూర్యుడే.. మరో వారం రోజుల్లోనే ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. సూర్యుడిపై ఎందుకీ ఈ ప్రయోగం..?
చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 (Chandrayaan-3)ని ల్యాండింగ్ చేసిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన కొత్త మిషన్కు సన్నాహాలు కూడా పూర్తి చేసింది. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగం (Aditya L-1 Mission) చేయనున్నట్టు ఇస్రో వెల్లడించింది.
Date : 26-08-2023 - 12:40 IST -
Cancer: దాల్చిన చెక్కతో క్యాన్సర్ కు చెక్.. NIN సర్వేతో ఫుల్ క్లారిటీ
వంటింట్లో దొరికే పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు లాంటివి ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంటాయి.
Date : 26-08-2023 - 11:48 IST -
International Dogs Day: ప్రతి కుక్కకు ఓ రోజు.. ఇదే ఆరోజు..!
మొట్ట మొదటిసారిగా అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని (International Dogs Day) ఆగస్టు 26, 2004 న నిర్వహించారు.
Date : 26-08-2023 - 6:53 IST -
Single Women: విడాకుల తర్వాత సింగిల్ మదర్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలుసా!
విడాకులు తీసుకున్న తర్వాత కూడా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Date : 25-08-2023 - 1:20 IST -
Space Research – Pakistan Downfall : స్పేస్ రీసెర్చ్ లో పాకిస్తాన్ ను పతనం చేసిన.. ఆ ఒక్క నిర్ణయం!
Space Research - Pakistan Downfall : మన దేశం స్పేస్ రీసెర్చ్ లో దూసుకుపోతోంది.అగ్ర రాజ్యాలు అమెరికా, చైనా, రష్యాతోనూ పోటీపడుతోంది.
Date : 25-08-2023 - 9:04 IST -
Moon from Earth : భూమికి చంద్రుడు దూరం అవుతున్నాడా..? కొన్నేళ్ల తర్వాత అసలు చంద్రుడు కనిపించడా..?
చంద్రుడి (Moon) దక్షిణ ధ్రువంపై తొలిసారిగా ఇస్రో అడుగుపెట్టింది. ఈ శుభసూచికను దేశం మొత్తం పండగ చేసుకుంటుంది.
Date : 24-08-2023 - 2:00 IST